కామారెడ్డి, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డెవలప్‌మెంట్ చైర్మన్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తాకు తెలంగాణ రాష్ట్రం జాతీయస్థాయిలో ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా 4 అవార్డులను అందుకున్నందుకుగాను శుభాకాంక్షలు తెలిపామని ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త బాలు, గంప ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ ఉప్పల …
Read More »స్థలం కేటాయించారు… నిర్మాణం మరిచారు…
కామారెడ్డి, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 13 వార్డ్ టేక్రియల్‌లో స్మశాన వాటిక నిర్మాణం జరగడం లేదంటూ గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మేడుదుల రాజు, గడ్డ మీది రాజు, రాములు, ఆంజనేయులు మాట్లాడుతూ సంవత్సరాలు గడిచిపోతున్నా అధికారులు స్మశాన వాటిక నిర్మాణం విషయం పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరాలు గడుస్తున్న స్థానిక కౌన్సిలర్ …
Read More »రికార్డుల నిర్వహణ సజావుగా చేపట్టాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రికార్డుల నిర్వహణ సజావుగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు గురువారం వీఆర్వోలకు ఓరియంటేషన్ శిక్షణ నిర్వహించారు. శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ఇంటి పన్నులు వసూలు చేయడంలో ప్రత్యేక అధికారులు (వీఆర్వోలు) కీలక పాత్ర పోషించాలని సూచించారు. లేఅవుట్, బిల్డింగ్ అనుమతులను తీసుకునే విధంగా పట్టణ వాసులకు అవగాహన …
Read More »ఆధునిక పద్దతులు పాటించి అధిక దిగుబడులు సాధించాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శిక్షణలో నేర్చుకున్న విజ్ఞానాన్ని రైతులకు అందించవలసిన బాధ్యత డీలర్ల దేనని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో డిప్లమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్ రెండో బ్యాచ్ శిక్షణను గురువారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు ఆధునిక పద్ధతులు …
Read More »కామారెడ్డి శారదామాత ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు
కామారెడ్డి, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీ శారద మాత దేవాలయంలో శ్రీ శారద శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా నిర్వహిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ శారద మాత దేవాలయంలో శ్రీ శారద శరన్నవరాత్రి ఉత్సవాలు రెండవ రోజు శారదా దేవి గాయత్రి పంచముఖాలతో జగతికి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న దేవతగా కామారెడ్డి జిల్లాలోనే ఎక్కడా లేనటువంటి నవగ్రహాల మహా …
Read More »సకాలంలో ప్లేట్‌లెట్స్ అందజేసి ప్రాణాలు కాపాడిన శ్రీనివాస్
కామారెడ్డి, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఆశ్రాన్ ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. డెంగ్యూ వ్యాధితో తెల్ల రక్తకణాల సంఖ్య పడిపోవడంతో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన శ్రీనివాస్ మానత దృక్పథంతో వెంటనే స్పందించి కెబిసి రక్తనిధి కేంద్రంలో బి పాజిటివ్ ప్లేట్‌లెట్స్‌ను అందజేసి ప్రాణాలు కాపాడారని ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల రెడ్‌క్రాస్ కామారెడ్డి జిల్లా సమన్వయకర్త …
Read More »అడవుల రక్షణతోనే భావితరాలకు మేలు
కామారెడ్డి, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోడు భూములను సాగు చేస్తున్న గిరిజనుల దరఖాస్తులను ఈనెల 28 నుంచి పరిశీలించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు మంగళవారం ఆయన మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అక్టోబర్ 28 లోగ పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ప్రతి మండలంలో 6 నుంచి 8 బృందాలను ఏర్పాటు చేసి …
Read More »కామారెడ్డిలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి
కామారెడ్డి, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ కృషి చేశారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కొత్త బస్టాండ్ సమీపంలోని ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల సందర్భంగా ఆయన విగ్రహానికి మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన …
Read More »అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమిపూజ
కామారెడ్డి, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మున్సిపల్ కేంద్రంలోని 1 వార్డ్‌లో రెండు గదుల ప్రైమరీ స్కూల్ భవనమును ప్రారంభించిన 1 వార్డ్ కౌన్సిలర్ గడ్డమీద రాణి మహేష్. ఈ సందర్భంగా 1 వార్డ్ కౌన్సిలర్ గడ్డమీది రాని మహేష్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆదేశాల మేరకు రెండు గదుల ప్రైమరీ స్కూల్ నూతన భవన ప్రారంభించడం జరిగిందన్నారు. తమ గ్రామానికి …
Read More »శిథిలావస్థలో వాటర్ ట్యాంక్…
కామారెడ్డి, సెప్టెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సదాశినగర్ మండలం భూంపల్లి గ్రామంలో చాలా కాలం కిత్రం నిర్మించిన వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు వచ్చిందని గ్రామస్తులు తెలపడంతో మాజీ జెడ్పిటిసి రాజేశ్వరరావు, ఉపసర్పంచ్ పసుల సాయిలు, వార్డ్ మెంబర్ రమేష్, యాదవ సంఘం పెద్దలు మైపాల్, రమేష్, తిపిరిశెట్టి రమేష్, మరికొంతమంది ప్రజలు వాటర్ ట్యాంక్ శిథిలావస్థ గురించి మాజీ జెడ్పిటిసికి సూచించారు. ఆదివారం ట్యాంకు పరిశీలించిన …
Read More »