కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాతృ మరణాలు జరగకుండా సమర్థవంతంగా వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి మాతృ మరణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చిన ఈ కాలంలో ప్రసవ సమయంలో మాతృ మరణాలు …
Read More »మానవత్వాన్ని చాటిన రక్తదాత
కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రానికి చెందిన నర్సింలు (48) బిజెపి నాయకుడు కిడ్నీ వ్యాధితో డయాలసిస్ నిమిత్తమై అత్యవసరంగా నిమ్స్ వైద్యశాల హైదరాబాదులో ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. కాగా …
Read More »కల్కి భగవాన్ ఆలయంలో అన్నదానం…
కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కినగర్‌లో గల శ్రీ కల్కి భగవాన్ ఆలయంలో మంగళవారం సందర్భంగా అన్నదానం నిర్వహించారు. అన్నదాతలుగా కామారెడ్డి పట్టణ కేంద్రానికి చెందిన కొమిరిశెట్టి పావన దిగంబర్, కోల వాణి వేణుగోపాల్ వారి కుమార్తె ఆద్య జన్మదినం సందర్భంగా అన్నదానానికి ఏర్పాట్లు చేశారు. అన్నదాతలను ఆలయ కమిటి సభ్యులు సన్మానించారు. శ్రీ అమ్మ భగవానుల సూచనల మేరకు …
Read More »కుక్కలకు పిల్లలు పుట్టకుండా శస్త్ర చికిత్సలు
కామారెడ్డి, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణం పరిధిలోని రామేశ్వర్ పల్లి ఎనిమల్ కేర్ సెంటర్ ను శనివారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించారు. 182 కుక్కలకు పిల్లలు పుట్టకుండా శస్త్ర చికిత్సలు చేసినట్లు జిల్లా పశు వైద్యాధికారి సింహా రావు కలెక్టర్‌కు తెలిపారు. గ్రామాల్లో కుక్కల సంతతి పెంచకుండా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు చెప్పారు. ఎనిమల్ కేర్ సెంటర్ …
Read More »విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత రంగాల్లో రాణించాలి
కామారెడ్డి, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టడంలో జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు మందంజలో ఉండటం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం 10వ తరగతిలో 10/10 జీపీఏ సాధించిన పదిమంది విద్యార్థులకు నగదు ప్రోత్సాకాలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథి హాజరై మాట్లాడారు. ఒక్కొక్కరికి …
Read More »గుండె ఆపరేషన్ నిమిత్తం రక్తం అందజేత..
కామారెడ్డి, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఎండి అప్నాన్ (14) గుండెలో రంధ్రం కారణంగా ఆపరేషన్ నిమిత్తమై ములుగులో గల ఆర్వీఎం వైద్యశాలలో ఓ పాజిటివ్ రక్తాన్ని పట్టణ కేంద్రానికి చెందిన రాకేష్ మానవతా దృక్పథంతో స్పందించి అక్కడికి వెళ్లి రక్తదానం చేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయ డాక్టర్ బాలు తెలిపారు. రక్తదానానికి …
Read More »అనీమియా వ్యాధిగ్రస్తురాలికి రక్తం అందజేత…
కామారెడ్డి, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిటీ న్యూరో వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న కల్పన (28) కు ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో రక్తనిధి కేంద్రాలలో వారికి కావలసిన రక్తం దొరకకపోవడంతో జిల్లా కేంద్రానికి చెందిన పాత అఖిల్ మానవతా దృక్పథంతో ఓ పాజిటివ్ రక్తాన్ని స్వచ్ఛందంగా ముందుకొచ్చి అందజేసి ప్రాణదాతగా నిలిచారని ఐ విఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ …
Read More »కామారెడ్డిలో కిసాన్ మేళా ప్రారంభం
కామారెడ్డి, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యయసాయంతో పాటు లాభదాయకమైన పాడిపరిశ్రమ, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, ఆయిల్ ఫార్మ్స్ తోటల పెంపకం వంటి వాటిపై రైతులు దృష్టిసారించి ఆర్ధిక వృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. బుధవారం స్థానిక కళాభారతి ఆడిటోరియంలో డెయిరీ టెక్నాలజీ కళాశాల, హైదరాబాద్‌కు చెందిన జాతీయ మాంస పరిశోధన సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిసాన్ …
Read More »డ్రగ్స్‌కు అలవాటు పడితే విద్యార్థులకు భవిష్యత్తు ఉండదు
కామారెడ్డి, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందని జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సందీపని జూనియర్ కళాశాల వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ సింధు శర్మ జండా ఊపి ప్రారంభించారు. కొత్త బస్టాండ్ నుంచి ర్యాలీ నిజాంసాగర్ చౌరస్తా …
Read More »ఎప్పటికీ మర్చిపోము… ఎప్పటికీ క్షమించం…
కామారెడ్డి, జూన్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతదేశంలో ఎమర్జెన్సీ అనేది 1975 నుండి 1977 వరకు 21 నెలల వ్యవధిలో ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశానికి అంతర్గత మరియు బాహ్య బెదిరింపులను ఉదహరిస్తూ దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ రోజుకి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ 25 1975 ప్రజాస్వామ్యానికి చీకటి రోజు పేరిట బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియా …
Read More »