కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో నూతనంగా స్థాపించిన సెవెన్ హాట్స్ ఆర్గనైజేషన్ మరియు ఫోర్ సైట్ ఆర్గనైజేషన్ ఎన్జీవోల లోగోలను తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్సీ బండ ప్రకాష్ తో కలిసి ఆవిష్కరించారు. అలాగే కామారెడ్డి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, మాచారెడ్డి ఎంపీపీ లోయంగపల్లి నర్సింగరావుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు …
Read More »జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ద్వారా ఉచిత న్యాయ సేవలు, సహాయం
కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి ఒక్కరికీ న్యాయం పొందే హక్కును రాజ్యాంగం కల్పించిందని, ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం అందే విధంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ద్వారా ఉచిత న్యాయ సేవలు, సహాయం అందిస్తామని రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లా కేంద్రాల్లోనీ కోర్టు ప్రాంగణాల్లో నూతనంగా ఏర్పాటు …
Read More »ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి
కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి …
Read More »కాంగ్రెస్ అధ్యక్షుడి హౌజ్ అరెస్ట్
కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాకేంద్రములో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్మన్‌ని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యములో సర్పంచులకు మద్దతుగా ధర్నా నేపథ్యంలో ముందస్తు హౌస్ అరెస్ట్ చేస్తున్నామని కామరెడ్డి ఎస్‌ఐ రాజు ఉదయం 7 గంటలకే కైలాస్ శ్రీనివాస్ రావు ఇంటికి చేరుకుని హౌజ్ అరెస్ట్ చేశారు. …
Read More »హిందూ దేవుళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం
కామారెడ్డి, జనవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మొన్నటి రోజున హిందూ దేవి దేవతలను అయ్యప్ప మాల ధారణను అతి దారుణంగా కించపరుస్తూ అవహేళన చేస్తూ మాట్లాడిన బైరి నరేష్ దిష్టి బొమ్మను కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి …
Read More »బాలుర వసతి గృహంలో న్యూ ఇయర్ వేడుకలు
కామారెడ్డి, జనవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని షెడ్యూల్ కులాల బాలుర వసతి గృహంలో ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో విద్యార్థుల సమక్షంలో అధికారులు కేకును కట్ చేశారు. విద్యార్థులు ఒకరికొకరు ఆంగ్ల నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్ కులాల కార్యనిర్వాహణాధికారి దయానంద్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి భరత్, టీఎన్జీవోఎస్ జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి, …
Read More »కామరెడ్డిలో న్యూ ఇయర్ వేడుకలు
కామారెడ్డి, జనవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌కు ఆదివారం ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, సిపిఓ రాజారాం, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి …
Read More »పెండిరగ్ చెక్కులు క్లియర్ చేయాలి
కామారెడ్డి, డిసెంబరు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఐఎఫ్‌ఎంఎస్ పోర్టల్‌లో పెండిరగ్ ఉన్న చెక్కులను, ట్రెజరీలో పెండిరగ్లో ఉన్న చెక్కులను ఇటీవల పిఎఫ్‌ఎం ఎస్ ద్వారా చెల్లింపులు పూర్తి చేసినట్లయితే వాటి వివరాలు సమర్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి .ఎ. దయాకర్ రావు అన్నారు. శనివారం ఆయన వివిధ జిల్లాల అదనపు కలెక్టర్లలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ట్రెజరీ చెక్కులను పిఎఫ్‌ఎంఎస్‌లో …
Read More »నేటి యువతకు మౌనిక ఆదర్శం
కామరెడ్డి, డిసెంబరు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్కే డిగ్రీ పీజీ కళాశాలలో ఎమ్మెస్ డబ్ల్యూ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి మౌనిక పార్లమెంటు సెంట్రల్ హాల్లో మాట్లాడే అవకాశం దక్కించుకోవడం అభినందనీయమని, విద్యార్థులు కష్టపడి చదివితే ఎంతటి ఉన్నత శిఖరాలకైనా చేరుకోవచ్చునని రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, డివిజన్ సెక్రెటరీ జమీల్ అన్నారు. గుడ్ గవర్నెన్స్ డే సందర్భంగా …
Read More »కామారెడ్డిలో యోగా సాధన శిబిరం
కామారెడ్డి, డిసెంబరు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జనవరి 29వ తేదీ 2023 నుంచి ఫిబ్రవరి 5, 2023 వరకు వారం రోజుల పాటు యోగ సాదన శిబిరం నిర్వహించనున్నట్టు పరమపూజ్య స్వామి బ్రహ్మానంద సరస్వతి పేర్కొన్నారు. గత 40 సంవత్సరాలుగా యోగ సాధన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. శిబిరంలో యోగ, ఈశ్వర ధ్యానము, దేశభక్తి, ఉత్తమ మానవ నిర్మాణం తదితర అంశాలపై శిక్షణ ఉంటుందన్నారు. …
Read More »