కామారెడ్డి, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం విశ్వకర్మ జయంతి వేడుకలను జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ చిత్రపటానికి రాష్ట్ర శాసనసభ పతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పూలమాలలు వేసి వందనం చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ శోభ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎమ్మెల్యేలు సురేందర్, హనుమంత్ షిండే, జిల్లా స్థానిక సంస్థల అదనపు …
Read More »కామారెడ్డిలో హైకోర్టు జడ్జి పర్యటన
కామారెడ్డి, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అధికారిక పర్యటనలో భాగంగా హైకోర్టు జడ్జి ఎం.జె. ప్రియదర్శని కామారెడ్డి కోర్టు సందర్శనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అదనపు రెవిన్యూ కలెక్టర్ చంద్రమోహన్ ఆమెకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కామారెడ్డి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద హైకోర్టు జడ్జి …
Read More »నేడు కామారెడ్డిలో సాంస్క్రతిక ప్రదర్శనలు
కామారెడ్డి, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా మూడవ రోజైన ఆదివారం 18వ తేదీన ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రంలోని కళాభారతిలో సాంస్క్రతిక ప్రదర్శనలు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. జిల్లాలోని జానపద కళాకారులు, కవులు, ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సాంస్కృతిక ప్రదర్శనలు విజయవంతం చేయాలని జిల్లా రెవెన్యూ …
Read More »కామారెడ్డి మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా వెంకటి గుప్తా
కామారెడ్డి, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పిప్పిరి వెంకటి గుప్తా, వైస్ చైర్మన్‌గా కుంబాల రవి యాదవ్‌లు నూతనంగా నియమితులైనట్లు నియామక పత్రాన్ని అందజేశారు. నూతన పాలకవర్గం నియమించినందుకుగాను పాలకవర్గ సభ్యులందరు కలిసి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎం.కె.ముజీబొద్దిన్, పార్టీ రాష్ట్ర నాయకులు …
Read More »సమైక్యత దినోత్సవం పేరుతో కొత్త నాటకం
కామారెడ్డి, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా భారతీయ మహిళా మోర్చ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ విగ్రహానికి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణా ప్రాంతం నిజాం నిరంకుశ పాలన …
Read More »మాత్రలు వేసి పురుగులు రాకుండా నియంత్రించవచ్చు
కామారెడ్డి, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులకు మాత్రలు వేసి నులిపురుగులు రాకుండా సులభంగా నియంత్రించవచ్చని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని గంజ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులకు జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా గురువారం మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.0-19 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు తప్పనిసరిగా నివారణ మాత్రలు …
Read More »ఆదివాసి గిరిజన సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్
కామారెడ్డి, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ 17న హైదరాబాదులో నిర్వహించే ఆదివాసీ గిరిజన సమ్మేళనం కార్యక్రమం పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం కలెక్టరేట్ లోని తన చాంబర్లో ఆవిష్కరించారు. సెప్టెంబర్ 17న హైదరాబాదులో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కొమరం భీమ్ ఆదివాసీ భవనం, సేవాలాల్ బంజారా భవనాన్ని ప్రారంభిస్తారని, సదరు కార్యక్రమానికి జిల్లా నుంచి ప్రత్యేకించిన బస్సులలో ఎస్టీ …
Read More »కామారెడ్డిలో బిజెవైఎం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
కామారెడ్డి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ 17 న విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం బీజేవైఎం కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద ప్రారంభమైన బైక్ ర్యాలీ జిల్లా కేంద్రంలోని అన్ని పుర వీధుల గుండా కొనసాగింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన బిజెవైఎం జిల్లా ఇంచార్జ్, నిజామాబాద్ బీజేపీ కార్పొరేటర్ సుధీర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి నిజాం నిరంకుశ …
Read More »డెంగ్యూ బాధిత బాలుడికి ప్లేట్‌లేట్స్ అందజేసిన డాక్టర్ వేదప్రకాష్..
కామారెడ్డి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్‌జె వైద్యశాలలో పట్టణానికి చెందిన రోహన్ అనే బాలుడు డెంగ్యూ వ్యాధితో ఓ పాజిటివ్ ప్లేట్ లేట్ల సంఖ్య 20వేలకు పడిపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల, ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేద …
Read More »వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మూడు రోజులపాటు జరిగే తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సి ఎస్ సోమేశ్ కుమార్ అన్నారు. బుధవారం వీడియో కాన్ఫరెన్సులో వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడారు. ఈనెల 16, 17,18 తేదీలలో ఉత్సవాలను జరపాలని సూచించారు. 16న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువకులు, మహిళలతో ర్యాలీలో నిర్వహించాలని పేర్కొన్నారు. 17న జిల్లా కేంద్రాల్లో …
Read More »