Kamareddy

22 నుండి 26 వరకు వేలం

కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి టౌన్షిప్‌లోని ప్లాట్లు, వివిధ దశలో ఉన్న గృహాలు, పూర్తయిన గృహాలకు ఈనెల 22 నుంచి 26 వరకు కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వేలంపాట నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. ఆదివారం ఆయన ధరణి టౌన్షిప్‌లో ఉన్న ప్లాట్లను, గృహాలను పరిశీలించారు. వేలంలో పాల్గొనేవారు పదివేల రూపాయలు ఈఎండి చెల్లించాలని సూచించారు. 30 …

Read More »

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యోగ ద్వారా పరిపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని భవిత పాఠశాలలో ఆదివారం యోగా స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఛాంపియన్షిప్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ముఖ్య అతిథిగా మాట్లాడారు. యోగ చేయడం వల్ల ఆనందం, మానసిక ఉల్లాసం కలుగుతోందని సూచించారు. మాచారెడ్డి కేజీబీవీ …

Read More »

ఉచిత విద్యాపథకాన్ని ప్రవేశపెట్టిన మహానాయకుడు రాజీవ్‌గాంధీ

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వర్గీయ రాజీవ్‌ గాంధీ 78వ జన్మ దినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి పట్టణంలోని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయ ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిజాంసాగర్‌ చౌరస్తాలో గల రాజీవ్‌ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు కైలాస్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశం కోసం తన …

Read More »

ప్రతి మూడునెలలకోసారి రక్తదానం

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గీరెడ్డి రవీందర్‌ రెడ్డి వైద్యశాలలో డిచ్‌పల్లి మండలం సిర్నాపల్లి గ్రామానికి చెందిన రాజన్న (70) కు ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో దోమకొండ మండల కేంద్రానికి చెందిన వ్యాపారి మందుల సంతోష్‌కు తెలియజేయగాని వెంటనే స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారని, రెడ్‌ క్రాస్‌ అండ్‌ ఐవిఎఫ్‌ జిల్లా …

Read More »

రంగోళీ పోటీ విజేతలకు బహుమతుల పద్రానం

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితమే మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, సమానత్వమని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్‌, కళాభారతి ఆవరణలో శనివారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రధానం చేసే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమరయోధుల స్ఫూర్తితో వారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు. స్వతంత్ర …

Read More »

రెడ్‌ క్రాస్‌ సొసైటి సేవలు అభినందనీయం

కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలంలో భవానిపేట్‌ గ్రామంలో ఇండియన్‌ జిప్సి డెవలప్‌ మెంట్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథాశ్రమంలో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటి జిల్లా వైస్‌ చైర్మన్‌ అంకన్నగారి నాగరాజ్‌ గౌడ్‌ తాను సొంతంగా 25 మంది అనాథ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్‌లు, నోట్‌ బుక్స్‌, పెన్నులు, పెన్సిల్స్‌ ప్రభుత్వ విప్‌ గంప …

Read More »

పిఆర్‌టియు ఆధ్వర్యంలో ప్రీడమ్‌ ర్యాలీ

కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర స్ఫూర్తిని నేటి తరాలకు తెలియజేయడానికి స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా శుక్రవారం పిఆర్టియు ఆధ్వర్యంలో ఫ్రీడమ్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రజల్లో దేశభక్తి, జాతీయ సమైక్యత పెంపొందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవ వేడుకలను ఏర్పాటు చేసిందని …

Read More »

సోమవారం ప్రజావాణి లేదు

కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల నేపథ్యంలో ప్రజావాణిని రద్దు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని ప్రజలు తమకు సహకరించాలని కోరారు.

Read More »

శ్రీ అమ్మ భగవానుల దివ్య మంగళ దర్శనం

కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి నగర్‌లో గల శ్రీ కల్కి భగవాన్‌ ఆలయంలో ఆదివారం రోజున ఉదయం 9 గంటల 45 నిమిషాలకు వరాలు ఇచ్చే దేవుడు, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత, బాంధవ్య ప్రదాత, సంపూర్ణ జీవన్ముక్తి ప్రదాత, శ్రీ అమ్మ భగవానుల దివ్యమంగళ దర్శనం ఉంటుందని ఆలయ పత్రినిధులు తెలిపారు. కార్యక్రమం అనంతరం శ్రీ కల్కి …

Read More »

లక్ష్యాలు సాధించేవరకు విశ్రమించకూడదు

కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా రెడ్‌ క్రాస్‌ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో కామారెడ్డి జిల్లా నుండి 5 గురు విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళసై చేతుల మీదుగా అవార్డులను పొందిన విద్యార్థులను శుక్రవారం జిల్లా జూనియర్‌ అండ్‌ యూత్‌ రెడ్‌ క్రాస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »