కామారెడ్డి, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా చైల్డ్ లైన్ 1098 ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టర్ రేట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. మానవ అక్రమ రవాణా జరగకుండా చూడవలసిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ ఆదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి లక్ష్మణ్ …
Read More »సంవత్సరంలో నాలుగు సార్లు ఓటరు నమోదు
కామారెడ్డి, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంవత్సరంలో నాలుగు సార్లు కొత్త ఓటర్లు నమోదు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో శనివారం రాజకీయ పార్టీలకు ఓటర్ల నమోదుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. జనవరి 1, ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన యువతి, యువకులు కొత్త …
Read More »ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గంలోని 100 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 44 లక్షల 74 వేల 500 రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 1,453 మందికి 9 కోట్ల 02 లక్షల 99 వేల 800 …
Read More »డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలి
కామారెడ్డి, జూలై 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని వికాస్ నగర్‌లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కొత్త శాఖను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఎమ్మెస్‌ఎంఈ, మైక్రో యూనిట్లకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్ల దృష్టి పెట్టాలని సూచించారు. వినియోగదారులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సేవలు అందించడానికి బ్యాంక్ …
Read More »మానవత్వాన్ని చాటిన రక్తదాత..
కామారెడ్డి, జూలై 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ జిల్లా కూచన్ పల్లి గ్రామానికి చెందిన నవ్య (26) గర్భిణీకి అత్యవసరంగా ఏబీ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం మెదక్ జిల్లా కేంద్రంలో లభించకపోవడంతో వారు ఐవిఎఫ్ రెడ్ క్రాస్ కామారెడ్డి జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి భిక్కనూరు మండలం రామేశ్వర పల్లి గ్రామానికి చెందిన నాగిర్తి రమేష్ రెడ్డికి …
Read More »ఆగష్టు ఒకటి నుంచి కొత్త ఓటర్ల నమోదు
కామారెడ్డి, జూలై 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆగస్టు ఒకటి నుంచి కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ఇంటింటా సర్వే నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో కొత్త ఓటర్ల నమోదుపై తహసిల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈనెల 30న నియోజకవర్గాల వారిగా రాజకీయ పార్టీలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఓటర్ల ఆధార్ వివరాలు …
Read More »ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి
కామారెడ్డి, జూలై 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యాలయంలో జరిగిన కామారెడ్డి జోన్ సమావేశంలో టిపిటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ డాక్టర్ నాగభూషణం మాట్లాడుతూ విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసము ఉపాధ్యాయులు కదిలి రావాలని, భవిష్యత్తులో సమస్యల పరిష్కారం కోసము ఉద్యమాలను తీవ్రతరం చేయాలని పిలుపు నిచ్చారు. వారు మాట్లాడుతూ పాఠశాలల్లో 19 వేల పైచిలుకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా …
Read More »విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంచేందుకు కృషి చేయాలి
కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులలో సామర్ధ్యాలను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సదాశివనగర్ ఆదర్శ పాఠశాలలో జిల్లాస్థాయి ఉపాధ్యాయుల అవగాహన సదస్సు హాజరై మాట్లాడారు. తొలిమెట్టు పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులందరికీ చదవడం, రాయడం, చతుర్వేద ప్రక్రియలు నేర్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పారు. ఆగస్టు 15 నుంచి అన్ని ప్రభుత్వ …
Read More »ఓటు ప్రాముఖ్యతను వివరించాలి
కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పిస్తూ పకడ్భందిగా జాబితా రుపొందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరు జాబితా రూపకల్పన, గరుడ యాప్ వినియోగంపై ఆయన మాట్లాడారు. గతంలో ఓటర్ల నమోదుకు జనవరి 1 తేదీ మాత్రమే ప్రమాణికంగా తీసుకొనే వారని, ఈ సంవత్సరం నుంచి జనవరి …
Read More »మిల్లింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి
కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతిరోజు రైస్ మిల్లర్లు జిల్లాలో 8 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని మిల్లింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు రైస్ మిల్లర్లు, ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాసిల్దార్లుతో ధాన్యం మిల్లింగ్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రైస్ మిల్ యజమానులు మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాలో …
Read More »