కామారెడ్డి, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డిని క్షయ రహిత జిల్లాగా మార్చాలని నేషనల్ టుబర్ క్యూలోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రాం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేశం అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం క్షయ వ్యాధి నియంత్రణపై పర్యవేక్షణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2025 నాటికి క్షయ వ్యాధిని అంతమొందించే దిశగా పర్యవేక్షకులు కృషి …
Read More »భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
కామారెడ్డి, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మూడు తహసిల్దార్ కార్యాలయాలను జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ శుక్రవారం సందర్శించారు. లింగంపేట, తాడువాయి, పిట్లం తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. ధరణిలో పెండిరగ్‌లో ఉన్న భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఆయా మండలాల తహసిల్దారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
Read More »బృహత్ ప్రకృతి వనాల కోసం స్థలాలు గుర్తించాలి
కామారెడ్డి, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు కోసం ప్రతి మండలంలో స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 26 బృహత్ పల్లె ప్రకృతి వనాలు పూర్తి చేసినట్లు చెప్పారు. 45 బృహత్ పల్లె ప్రకృతి …
Read More »బీజేపీ ఆధ్వర్యంలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్
కామారెడ్డి, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జనసంఫ్‌ు వ్యవస్థాపకులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిధాన్ దివస్ సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని 23 వ వార్డు పరిధిలో ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి, అనంతరం మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కుంటా లక్ష్మరెడ్డి మాట్లాడుతూ జనసంఫ్‌ు వ్యవస్థాపకులైన శ్యామా ప్రసాద్ ముఖర్జీ దేశంలో జాతీయ …
Read More »కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
కామారెడ్డి, జూన్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి సిహెచ్‌సిని బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో వసతుల వివరాలను సూపరింటెండెంట్ విజయలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలో అయ్యేవిధంగా వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు. గర్భిణీల నమోదు సక్రమంగా చేపట్టాలన్నారు. పోషకాహారం తీసుకునే విధంగా గర్భిణీలకు వైద్యులు అవగాహన కల్పించాలని కోరారు. …
Read More »పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించాలి
కామారెడ్డి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల ఆవరణలో బడిబాట ర్యాలీ సంచార వాహనాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ఆధ్వర్యంలో బడిబాట సంచార వాహనాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని …
Read More »వంద శాతం పంట రుణాలు అందించాలి
కామారెడ్డి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో 72 శాతం రుణ వితరణ లక్ష్యాన్ని సాధించినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో 2021-22 వార్షిక సంవత్సరం బ్యాంకుల రుణ వితరణ పనితీరుపై మంగళవారం బ్యాంక్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ వార్షిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యం రూ.4778 కోట్లకు ఇప్పటికి రూ.3442 కోట్లు రుణ వితరణ చేసి …
Read More »వర్షపు నీటిని సంరక్షించాలి
కామారెడ్డి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వర్షపు నీటిని సంరక్షించి భూగర్భ జలాల పెంపుదలకు రైతులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో మంగళవారం కేంద్రీయ భూగర్భజల బోర్డు ప్రజలతో చర్చా గోష్టి నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాల్లో ప్రతి ఇంటి ముందు ఇంకుడు …
Read More »బాబాయ్‌కు రక్తదానం
కామారెడ్డి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పిట్ల నారాయణ (57) కి ఆపరేషన్ నిమిత్తమై అత్యవసరంగా ఏ పాసిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబసభ్యులు జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులను సంప్రదించారు. కాగా కామారెడ్డి జిల్లా రక్త దాతల సేవ సమితి వారు పిట్ల నారాయణ కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి వారి కుటుంబంలోని పిట్ల …
Read More »రక్తదాత లావణ్య సేవలు అభినందనీయం
కామారెడ్డి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా బిబీపేట మండలం రామ్ రెడ్డి పల్లి గ్రామానికి చెందిన లావణ్య నేటి యువతకు స్ఫూర్తిదాయకమని రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలు అన్నారు. గత 3 సంవత్సరాల నుండి ఓ నెగెటివ్ రక్తాన్ని 6 సార్లు అంద చేయడమే కాకుండా అత్యవసర పరిస్థితిలో ఉన్న వారికి రక్తం అవసరం అని చెప్పగానే హైదరాబాద్‌కి వెళ్లి సకాలంలో …
Read More »