కామారెడ్డి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ నిజామాబాద్ యూనిట్, ఆయుష్ మంత్రిత్వ శాఖ, పతంజలి యోగ సమితి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో మంగళవారం 8 వ …
Read More »కలెక్టర్‌గా ఏడాది పూర్తి
కామారెడ్డి, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారం కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి సోమవారం నాటికి ఏడాది పూర్తయిన సందర్భంగా జిల్లా అధికారుల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో సిపిఓ రాజారాం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, కలెక్టరేట్ ఏవో రవీందర్, టిఎన్‌జిఎస్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, …
Read More »కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలి
కామారెడ్డి, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వ నిధి సే సమృద్ధిలో భాగంగా వీధి వ్యాపారులు, వారి యొక్క కుటుంబ సభ్యులకు అర్హతగల వారికి ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ పథకాల పై సమీక్ష నిర్వహించారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, జీవన్ …
Read More »దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
కామారెడ్డి, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలోప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు సత్వర …
Read More »సోమవారం ప్రజావాణి ఉంది
కామారెడ్డి, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి ద్వారా అధికారులకు తెలియజేయ వచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్య, వైద్యం, రోడ్లు, మునిసిపల్, గ్రామపంచాయతీ, ఆర్టీసీ, తాగునీరు, సాగునీరు వంటి సమస్యలపై ఫిర్యాదులు …
Read More »డ్రైవర్ ఆత్మహత్య, కుటుంబ సభ్యులను ఓదార్చిన షబ్బీర్ అలీ
కామారెడ్డి, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ బండి స్వామి గౌడ్ గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఇంటి వద్దనే ఉన్నాడు, విధులకు హాజరు కావాలని శనివారం ఆర్టీసీ అధికారులు ఫోన్ చేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి ఆర్టిసి డిపో మేనేజర్ మల్లేష్, ఆర్.ఎం.సీఐ అధికారుల వేధింపుల వలన …
Read More »జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ కల్పించాలి
కామారెడ్డి, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వివిధ పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 50 శాతం రాయితీ కల్పించాలని టిడబ్ల్యూజెఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టిడబ్ల్యూజెఎఫ్ జిల్లా నాయకులు మాట్లాడుతూ ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ పత్రికల్లో పనిచేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ పనిచేస్తున్న తమ …
Read More »క్రీడలతో స్నేహ భావం పెరుగుతుంది
కామారెడ్డి, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెద్ద కొడప్గల్ క్రీడా ప్రాంగణాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండేతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. క్రీడలు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడుతాయని చెప్పారు. మానసిక ఉల్లాసం కలుగుతుందని సూచించారు. వివిధ గ్రామాల క్రీడాకారుల మధ్య స్నేహ భావం పెరుగుతోందని పేర్కొన్నారు. ఐదవ విడత పల్లె ప్రగతి జిల్లాలో విజయవంతమైందని …
Read More »జిల్లా కలెక్టర్ శ్రమదానం
కామరెడ్డి, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఐదవ విడత పల్లె ప్రగతి లో 10,743 కిలోమీటర్ల పొడవు రోడ్లు శుభ్రపరిచారు. మురుగు కాలువలు 1338 కిలోమీటర్ల పొడవు పూడిక మట్టిని తొలగించి శుభ్రం చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి డి. శ్రీనివాసరావు తెలిపారు. 526 గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీటిలో 60,790 మంది ప్రజలు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు 2999 …
Read More »పిహెచ్‌సి తనిఖీ
కామారెడ్డి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మద్నూర్ మండల కేంద్రంలోని సిహెచ్‌సిని శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. వైద్య సిబ్బంది పనితీరును రోగులను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. సిబ్బంది హాజరు పట్టికను చూశారు. వైద్యులు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, తహసిల్దార్ అనిల్ కుమార్, సర్పంచ్ సురేష్, వైద్యాధికారి ఆనంద్ యాదవ్, సిబ్బంది …
Read More »