కామారెడ్డి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంగన్ వాడి కేంద్రాలలో పౌష్టికాహార లోపం లేని చిన్నారులు ఉన్న జిల్లాగా గుర్తింపు తీసుకురావడానికి ఐసిడిఎస్, పోషణ అభియాన్ ఉద్యోగులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం పర్యవేక్షణతో కూడిన అనుబంధ కార్యక్రమంపై సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ మాట్లాడారు. అంగన్‌వాడి …
Read More »పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి
కామారెడ్డి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలో గురువారం పట్టణ ప్రగతి కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. తడి, పొడి చెత్తను ప్రజలు వేరు చేసే విధంగా మెప్మా రిసోర్స్ పర్సన్లు అవగాహన కల్పించాలని సూచించారు. ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించాలని కోరారు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించాలని …
Read More »ఆర్ కె కాలేజీలకు షోకాజ్ నోటీసులు
కామారెడ్డి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో గల ఆర్‌కె గ్రూప్స్ ఆఫ్ కాలేజెస్‌కు గురువారం ఉదయం షోకాజ్ నోటీసులు ఉపకులపతి ఆచార్య డి.రవీందర్ ఆదేశానుసారం రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్ జారీ చేశారు. కామారెడ్డిలో గల ఆర్‌కె కళాశాల గ్రూప్‌లో మూడు కళాశాలకు నోటీసులు అందాయన్నారు. ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య బి. విద్యావర్ధిని, సిబ్బంది తనిఖీ చేసి సమర్పించిన నివేదిక …
Read More »పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
కామారెడ్డి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని గాంధీ గంజ్‌లో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ నిర్మాణం పనులను గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారును ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
Read More »సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
కామారెడ్డి, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరోగ్య, ఆశ కార్యకర్తలు గ్రామాల్లో అవగాహన చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి లక్ష్మణ్ సింగ్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్‌లో ఆరోగ్య సేవలపై సమీక్ష నిర్వహించారు. గ్రామస్థాయిలో గర్భిణీల నమోదు కార్యక్రమాన్ని సక్రమంగా చేపట్టాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలు జరిగే విధంగా వైద్య సిబ్బంది కృషి చేయాలని …
Read More »కోటగిరి హైస్కూలును తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సి.నారాయణ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులను పలుకరిస్తూ, భోజనం సక్రమంగానే అందిస్తున్నారా, రుచిగా ఉంటుందా అని అడిగి తెలుసుకున్నారు. మన ఊరు – మన బడి నిధులతో చేపడుతున్న మరమ్మతు పనులను పరిశీలించి, అధికారులకు పలు …
Read More »గోడప్రతుల ఆవిష్కరణ
కామారెడ్డి, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ఎస్పి కార్యాలయంలో జిల్లా ఎస్.పి. శ్రీనివాస్ రెడ్డి చేత ‘‘ప్రపంచ వయోవృద్దుల వేదింపులపై అవగావన దినోత్సవం’’ పోస్టర్ ని అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో వయోవృద్దులకు పోషణ చట్టం 2007 Ê 2019 అమలు చేస్తూనే, దానికి అదనంగా భారతదేశ ప్రభుత్వం వయో వృద్ధులు తమపైన నిర్లక్ష్య వైఖరి, మానసిక, శారీరక, ఆర్థిక, లైంగిక …
Read More »ఆలయానికి భూమి విరాళం
దోమకొండ, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోమకొండ మండల కేంద్రంలోని మార్కండేయ మందిరానికి ముంబైలో స్థిరపడిన దోమకొండ గ్రామానికి చెందిన అందే శంకర్ ప్రమీల దంపతులు మంగళవారం రూ. 25 లక్షల విలువగల 460 గజాల భూమిని మార్కండేయ పద్మశాలి సంఘానికి విరాళంగా అందజేశారు. ఇంటింటికి మార్కండేయుడు కార్యక్రమంలో భాగంగా వారు భూమిని ఆలయ అధ్యక్షుడు ఐరేని నరసయ్య ఆధ్వర్యంలో ఆలయ కమిటీ ప్రతినిధుల సమక్షంలో …
Read More »గురుకుల పాఠశాల తనిఖీ
కామారెడ్డి, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి లోని మైనారిటీ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని, మౌలిక వసతులు వివరాలను ప్రిన్సిపల్ ప్రణీతను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు శాతం పెంచే విధంగా చూడాలని కోరారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
Read More »డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దుర్గాబాయి దేశ్ ముఖ్ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థ మధురానగర్, యూసుఫ్‌గూడ, హైదరాబాద్, పాలిటెక్నిక్ కళాశాలలో పలు డిప్లొమా మూడేండ్ల కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా సంక్షేమ శాఖ అధికారి, (మహిళా, పిల్లల, వికలాంగుల, మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, కామారెడ్డి) శ్రీలత పేర్కొన్నారు. సివిల్ ఇంజనీరింగ్ (డిఈసి), ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (డిఈఈఈ), కంప్యూటర్ …
Read More »