కామారెడ్డి, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రక్తదానం చేయడంలో రాష్ట్రంలో మన జిల్లా మొదటి స్థానంలో నిలవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ఆర్.కె. డిగ్రీ కళాశాలలో మంగళవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇతర జిల్లాల ప్రజలకు మన జిల్లా యువకులు రక్తదానం చేయడం అభినందనీయమని కొనియాడారు. …
Read More »ఆరేపల్లిలో బడిబాట
కామరెడ్డి, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరేపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా బడిబాట కార్యక్రమం నిర్వహించినట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. విజయలక్ష్మి అన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి రామస్వామి, సెక్టోరియల్ అధికారులు గంగ కిషన్, శ్రీపతి, వేణుగోపాల్ హాజరై మాట్లాడారు. ఆరేపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల పిల్లల సంఖ్య గణనీయంగా పెరగడం అభినందనీయమని …
Read More »ఆపరేషన్ నిమిత్తమై రక్తదానం
కామారెడ్డి, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్యాసంపల్లి గ్రామానికీ చెందిన నేమ్యా (70) కు ఆపరేషన్ నిమిత్తంమై ప్రభుత్వ వైద్యశాలలో బి నెగిటివ్ రక్తం అవసరం కావడంతో చిన్న మల్లారెడ్డి క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిగా విధులు నిర్వహిస్తున్న అశోక్ రెడ్డి 17 వ సారి బి నెగిటివ్ రక్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్, ఐవిఎఫ్ జిల్లా సమన్వయకర్త బాలు మాట్లాడుతూ రక్తదానం …
Read More »అక్రమ కేసులతో ఉద్యమాన్ని ఆపలేరు
కామారెడ్డి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోమకొండ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని బిబిపేట్, దోమకొండ మండలాలకు చెందిన విద్యార్థులు ఆరు సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారని, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కూతురు, ప్రస్తుత ఎంఎల్‌సి కవిత అధికారంలోకి రాగానే రాయికల్, దోమకొండ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని, 2016-17 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కూడా చేసుకోవచ్చని హామీ ఇచ్చారని, …
Read More »ఉపాధి పనులను పరిశీలించిన కేంద్ర బృందం
కామారెడ్డి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను గురువారం కేంద్ర బృందం సందర్శించింది. లింగంపేట మండలం ఐలాపూర్ గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకం రికార్డులను పరిశీలించారు. ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన సిమెంట్ రోడ్లను పరిశీలించారు. రోడ్ల నిర్మాణానికి వెచ్చించిన నిధుల వివరాల రికార్డులు చూశారు. పల్లె ప్రకృతి వనం, కోతుల ఆహార కేంద్రం సందర్శించారు. …
Read More »విద్యా ప్రమాణాలను పెంచడమే ప్రభుత్వ లక్ష్యం
కామారెడ్డి, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యా ప్రమాణాలను పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం ఎస్‌ఎంసి కమిటీ సభ్యులు, ప్రధానోపాధ్యాయులు, ఇంజనీరింగ్ అధికారులతో మన ఊరు- మన బడి కార్యక్రమంలో చేపడుతున్న పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మన ఊరు- మన బడి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం …
Read More »బ్యాంకు రుణాలు ఉపయోగించుకోవాలి
కామారెడ్డి, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హత గల లబ్ధిదారులకు రుణ సదుపాయం అందించడంలో బ్యాంకులు ముందంజలో ఉంటాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని శుభం కన్వెన్షన్ హాల్లో కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రజా చేరువ రుణ విస్తరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు, వ్యాపారవేత్తలు బ్యాంకు రుణాలు ఉపయోగించుకొని …
Read More »ప్రణాళిక బద్దంగా చదివితే ఐఏఎస్ సాధించడం సులువే
కామారెడ్డి, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పట్టుదలతో ప్రణాళికాబద్దంగా చదివితే సివిల్స్ సాధించడం సులభమవుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఆర్కె డిగ్రీ, పీజీ కళాశాలలో బుధవారం గ్రూప్స్, సివిల్స్ సిలబస్‌పై జిల్లా కలెక్టర్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతర కృషి వల్ల విద్యార్థులు పరీక్షలు రాసి విజయాన్ని సాధించవచ్చని సూచించారు. ఇష్టపడి ఐఏఎస్ సాధించిన వివరాలను తెలిపారు. …
Read More »గర్భిణీకి రక్తదానం
కామారెడ్డి, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో లక్ష్మి (28) గర్భిణీ రక్తహీనతతో బాధపడుతుండటంతో వారికి కావలసిన ఓ పాజిటివ్ రక్తం రక్తనిధి కేంద్రంలో లభించకపోవడంతో వారి బంధువులు ఐవిఎఫ్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి సింగరాయపల్లికి చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు శ్రీనివాస్ సహకారంతో సకాలంలో రక్తాన్ని అందించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా బాలు …
Read More »పకడ్బందీగా టెట్ నిర్వహణ
కామారెడ్డి, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణా రాష్ట్ర ఉపాధ్యాయ ఎంపిక పరిక్ష – 2022 (టిఎస్ టెట్) పరీక్షని ఈనెల 12 ఆదివారం జిల్లా కేంద్రంలోని 23 పరిక్ష కేంద్రాలలో నిర్వహించబడుతుందని అదనపు కలెక్టర్ శ్రీ చంద్రమోహన్ అన్నారు. టిఎస్ టెట్ – 2022 చీఫ్ సూపరింటెండెంట్‌లకు, డిపార్టుమెంటల్ ఆఫీసర్లకు, రూటు ఆఫీసర్లకు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పరిక్షకి సంబందించి …
Read More »