Kamareddy

41వ వార్డులో సిసి రోడ్డు పనులు ప్రారంభం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణం 41వ వార్డ్‌లో అభివృద్ది పనులలో భాగంగా రోడ్‌ పనులను 41వ వార్డ్‌ కౌన్సిలర్‌ కాళ్ళ రాజమనీ గణేష్‌ అధ్వర్యంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ సహకారంతో, మున్సిపల్‌ చైర్మన్‌ చోరవతో ఎస్‌డిఎఫ్‌ నిధులతో 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా పంచముఖి హనుమాన్‌ కాలనీ 2వ గల్లీలో 5,00,000 రూపాయలతో …

Read More »

ఘనంగా ప్రమాణస్వీకార మహోత్సవం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ప్రమాణ స్వీకారమహోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతథులుగా తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి, తెరాస నియోకవర్గ ఇంచార్జ్‌ పోచారం సురేందర్‌ రెడ్డి విచ్చేసి కార్యవర్గ సభ్యులచే ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా …

Read More »

మెగా రక్తదాన శిబిరం విజయవంతం…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం కర్షక్‌ బి.ఎడ్‌ కళాశాలలో ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ ఐవిఎఎఫ్‌, కామారెడ్డి రక్తదాతల సమూహం,రెడ్‌ క్రాస్‌ సొసైటీల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా ఐవిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా విచ్చేసి మాట్లాడారు. కామారెడ్డి జిల్లా చరిత్రలో …

Read More »

వ్యవసాయాధికారులకు శిక్షణ

కామారెడ్డి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిర్దేశించిన పద్ధతి ప్రకారమే పంట కోత ప్రయోగం ఎంపిక చేసి, వచ్చిన దిగుబడి కచ్చితంగా తూకం చేసి డాటా ఎంట్రీలో ఎలాంటి పొరబాట్లు లేకుండా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ రేట్‌లో జిల్లా ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో పంట కోత ప్రయోగం పద్ధతి గురించి మంగళవారం శిక్షణ తరగతులు ఏర్పాటు …

Read More »

ఆరు వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రణాళికలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుభ్రపరిచిన దాన్యంను కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుక వచ్చే విధంగా సహకార సంఘ చైర్మన్లు చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం వానకాలంలో ధాన్యం కొనుగోళ్లపై సహకార సంఘం అధ్యక్షులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ప్యాడి క్లీనర్స ఉపయోగించాలని …

Read More »

కామారెడ్డిలో వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ

కామారెడ్డి, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ది టైమ్స్‌ ప్రో వారి సహకారంతో శాశ్వత ప్రాతిపాదికన ఐసీఐసీఐ బ్యాంకులలో నెల కు 20 వేలు పైన జీతభత్యాలు అందుకొనే సువర్ణ అవకాశం. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్‌ డా.యం.జైపాల్‌ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలో స్థానిక యస్‌ఆర్‌కె డిగ్రీ, పీజీ కళాశాలలో వాక్‌ – ఇన్‌ – ఇంటర్వూ ఈనెల 21వ తేదీ బుధవారం ఉదయం …

Read More »

మహిళా సంఘాలకు రూ. 20 కోట్ల రుణాలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ ముందంజలో ఉందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ ప్రాంతీయ కార్యాలయం నిజాంబాద్‌ ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డి పట్టణంలోని రోటరీ క్లబ్‌ లో మహిళా మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళా సంఘాలు వ్యాపారం …

Read More »

ప్రజావాణి విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన విజ్ఞప్తులు, సమస్యలకు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, సత్వర పరిష్కారం చూపాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఆయన హాజరై, ప్రజల నుంచి విజ్ఞప్తులు, ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన …

Read More »

ఇన్సురెన్సు చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజక వర్గ తెరాస పార్టీ సభ్యత్వ ఇన్స్‌రెన్స్‌ చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. మందాపూర్‌ గ్రామానికి చెందిన చెన్నం రాజా సింహ రెడ్డి మృతి చెందగా నామిని సుజాతకు 2 లక్షల రూపాయలు, టేక్రీయాల్‌ గ్రామానికి చెందిన తెరాస పార్టీ కార్యకర్త రాజు మృతి చెందగా నామిని ఒడ్డెం లక్ష్మీకి, ఉప్పర్‌ పల్లికి …

Read More »

తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచి విద్యార్థులే

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచి విద్యార్థులేనని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ముగింపులో భాగంగా సాంస్కృతిక కళా ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమానికి శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు నాణ్యమైన విద్యను అందించాలనే …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »