కామారెడ్డి, మే 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : త్వరితగతిన బ్యాంక్ అధికారులు రుణ వితరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వార్షిక ప్రణాళికపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రుణ వితరణ బ్యాంకుల ద్వారా రూ.4700 కోట్లు కేటాయించారని చెప్పారు. వీటిలో రూ.4284 …
Read More »వారం రోజుల్లో విద్యుత్ సౌకర్యం కల్పిస్తాం
కామారెడ్డి, మే 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వారం రోజుల వ్యవధిలో ధరణి టౌన్‌షిప్‌లో విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని గెలాక్సీ ఫంక్షన్ హాల్‌లో ప్లాట్ల, గృహాల విక్రయంపై గురువారం ఫ్రీ బెడ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సౌకర్యం కల్పిస్తామని సూచించారు. మౌలిక వసతుల కల్పనకు కృషి …
Read More »కోనాపూర్‌ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం…
కామారెడ్డి, మే 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులకు రైతుబంధు, బీమా సౌకర్యం కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని రాష్ట్ర మున్సిపల్, ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. బీబీ పేట మండలం కోనాపూర్‌లో మంగళవారం పలు అభివృద్ధి పనులకు భూమి పూజ, గ్రామపంచాయతీ భవనానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. గతంలో పోసానిపల్లిగా ఉన్న …
Read More »ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
కామారెడ్డి, మే 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు …
Read More »భూ సర్వే ఫిర్యాదులు పెండిరగ్ లేకుండా చూడాలి
కామారెడ్డి, మే 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భూమి సర్వే ఫిర్యాదులు పెండిరగ్ లేకుండా చూడాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. శనివారం తన చాంబర్లో ఆర్‌డివోలు, మండల సర్వేయర్లులతో శనివారం భూమి కొలతల అంశంపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో భూ వివాదాలు లేకుండా సర్వేయర్లు కొలతలు చేపట్టి పరిష్కారం చేయాలని సూచించారు. పెండిరగ్లో ఉన్న ఫైళ్ళను తక్షణమే పరిష్కరించాలని పేర్కొన్నారు. సమావేశంలో ఆర్డీవోలు …
Read More »ప్రతిపాదనలు త్వరగా పూర్తిచేయాలి
కామారెడ్డి, మే 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన ఊరు మన బడి మొదటి విడతకు ఎంపికైన పాఠశాలల ప్రతిపాదనలు త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శనివారం ఆయన కామారెడ్డి కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో విద్యాశాఖ, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను సందర్శించి అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి ప్రతిపాదనలను పూర్తిచేయాలని కోరారు. ఉపాధి హామీ …
Read More »రహదారి భద్రత మన అందరి బాధ్యత
కామారెడ్డి, మే 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు భద్రత నియమ నిబంధనలపై అవగాహన కల్పించాలని రోడ్స్, రైల్వేస్ అడిషనల్ డిజిపి సందీప్ శాండిల్య అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం రహదారి భద్రత మన అందరి బాధ్యత అనే అంశంపై అవగాహన సదస్సులో మాట్లాడారు. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయి రోడ్డున పడుతున్నాయని …
Read More »డ్రోన్ ద్వారా పిచికారి చేయడం సులభం
కామారెడ్డి, మే 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డ్రోన్ యంత్రం ద్వారా పురుగుమందులు పిచికారి చేయడం సులభమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్ద శుక్రవారం డ్రోన్ యంత్రం ద్వారా పురుగుమందులు పిచికారీ చేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా చూశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. 7 నిమిషాల్లో ఎకరం పంటకు పురుగుమందులు పిచికారి చేయవచ్చని సూచించారు. మహిళా …
Read More »సృజనాత్మకతను వెలికితీసే వేదిక కావాలి
కామారెడ్డి, మే 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో 6 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన కళాభారతి ఆడిటోరియం భవనాన్ని శుక్రవారం రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్బంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. సృజనాత్మకతను వెలికి తీసే వేదిక కళాభారతి కావాలని అని తెలిపారు. కామారెడ్డి ప్రజలకు గంప గోవర్ధన్ లాంటి నాయకులు దొరకడం …
Read More »వాహన యజమానులకు ముఖ్య సూచన
కామారెడ్డి, మే 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా వాహన యజమానులు తమ తమ వాహనపత్రాలు (డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఫిట్ నెస్, పర్మిట్, టాక్స్, ఇన్సూరెన్స్) తదితర అన్ని రకాల పత్రాలు సరి చేసుకొని రోడ్డుపైన తిరగాలని కోరారు. గత రెండు సంవత్సరాలుగా కరోనాతో ప్రజలు ఇబ్బంది పడ్డారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కొంత వెసలుబాటు కల్పించిందని, కానీ ఇప్పుడు వాహన పత్రాలు సరిచేసుకొని …
Read More »