కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితమే మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, సమానత్వమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్, కళాభారతి ఆవరణలో శనివారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రధానం చేసే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమరయోధుల స్ఫూర్తితో వారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు. స్వతంత్ర …
Read More »రెడ్ క్రాస్ సొసైటి సేవలు అభినందనీయం
కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాచారెడ్డి మండలంలో భవానిపేట్ గ్రామంలో ఇండియన్ జిప్సి డెవలప్ మెంట్ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథాశ్రమంలో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి జిల్లా వైస్ చైర్మన్ అంకన్నగారి నాగరాజ్ గౌడ్ తాను సొంతంగా 25 మంది అనాథ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్‌లు, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్స్ ప్రభుత్వ విప్ గంప …
Read More »పిఆర్‌టియు ఆధ్వర్యంలో ప్రీడమ్ ర్యాలీ
కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వతంత్ర స్ఫూర్తిని నేటి తరాలకు తెలియజేయడానికి స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా శుక్రవారం పిఆర్టియు ఆధ్వర్యంలో ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రజల్లో దేశభక్తి, జాతీయ సమైక్యత పెంపొందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవ వేడుకలను ఏర్పాటు చేసిందని …
Read More »సోమవారం ప్రజావాణి లేదు
కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల నేపథ్యంలో ప్రజావాణిని రద్దు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని ప్రజలు తమకు సహకరించాలని కోరారు.
Read More »శ్రీ అమ్మ భగవానుల దివ్య మంగళ దర్శనం
కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి నగర్‌లో గల శ్రీ కల్కి భగవాన్ ఆలయంలో ఆదివారం రోజున ఉదయం 9 గంటల 45 నిమిషాలకు వరాలు ఇచ్చే దేవుడు, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత, బాంధవ్య ప్రదాత, సంపూర్ణ జీవన్ముక్తి ప్రదాత, శ్రీ అమ్మ భగవానుల దివ్యమంగళ దర్శనం ఉంటుందని ఆలయ పత్రినిధులు తెలిపారు. కార్యక్రమం అనంతరం శ్రీ కల్కి …
Read More »లక్ష్యాలు సాధించేవరకు విశ్రమించకూడదు
కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో కామారెడ్డి జిల్లా నుండి 5 గురు విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై చేతుల మీదుగా అవార్డులను పొందిన విద్యార్థులను శుక్రవారం జిల్లా జూనియర్ అండ్ యూత్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ …
Read More »కామారెడ్డిలో జన్మాష్టమి వేడుకలు
కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీకృష్ణ ధ్యాన మందిరంలో శ్రీ కృష్ణాష్టమి జన్మదిన పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం చిన్నారులేచే ఉట్టి కొట్టించారు. చిన్నారులు శ్రీకృష్ణ వేష ధారణతో వివిధ రకాల నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ ధ్యాన మందిర్ పీఠాధిపతి కామారెడ్డి మహంత్ శ్రీ గాంధారి మచాలే బాబా, టిఆర్టియు జిల్లా అధ్యక్షులు అంబీర్ మనోహర్ …
Read More »చిన్నారులకు క్రీడాపోటీలు… బహుమతి పద్రానం
కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాలసదనంను శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా చిన్నారులకు బహుమతులను ప్రధానం చేశారు. దేశభక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో చిన్నారులకు క్రీడ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. చిన్నారులకు స్వీట్లు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ పంపిణీ చేశారు. పోలీస్ కళాజాత బృందం వారు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు …
Read More »కామారెడ్డిలో సర్వాయి పాపన్న గౌడ్ జయంతి
కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్లలో గురువారం సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాపన్న గౌడ్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ సండే పూలమాలలు వేసి నివాళులర్పించారు. గౌడ జాతి సంక్షేమం కోసం సర్దార్ పాపన్న గౌడ్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా గౌడ సంఘం ప్రతినిధులు లింగా …
Read More »ఒత్తిడిని జయించేందుకు క్రీడలు దోహదపడతాయి
కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వృత్తిపరమైన ఒత్తిడిని జయించేందుకు క్రీడలు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా జిల్లా యువజన సర్వీసులు క్రీడల శాఖ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని కోరారు. ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ …
Read More »