కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమిష్టి కృషితో జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల సమిష్టి …
Read More »అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వజ్రోత్సవాలు
కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా కామారెడ్డి జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వివిధ రకాల టపాకాయలను పేల్చారు. ఆకాశంలోకి రంగురంగుల టపాకాయలను పంపి పేల్చడం చూపరులను ఆకట్టుకుంది. ఆకాశంలో రంగురంగుల మిరమిట్ల కాంతి శోభయమానంగా కనిపించింది. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ …
Read More »ప్రతిభకు పేదరికం అడ్డురాదు
కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతిభకు పేదరికం అడ్డురాదని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కెనరా బ్యాంకులో ఎస్సీ, ఎస్టీ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేసే కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఇష్టపడి చదివితే విజయం సాధించడం సులభం అవుతుందని తెలిపారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని చెప్పారు. విద్యార్థులను ప్రోత్సహించడానికి కెనరా బ్యాంక్ ఉద్యోగులు ముందుకు …
Read More »ప్రాచీన కళలు మధురజ్ఞాపకాలు
కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామీణ ప్రాచీన కళలను ప్రోత్సహించడానికి జానపద కళాకారుల ప్రదర్శన ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో ఆదివారం డివిజన్ స్థాయి జానపద కళాకారులు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ భావం, దేశభక్తి స్ఫూర్తితో గ్రామీణ …
Read More »సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడంలో జిల్లా నెంబర్ వన్
కామారెడ్డి, ఆగష్టు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడంలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని పార్శి రాములు కళ్యాణమండపంలో సైబర్ కాంగ్రెస్ గార్డ్ ఫీనాలే పై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ హాజరై మాట్లాడారు. …
Read More »అమరుల త్యాగాలు చిరస్మరణీయం
కామారెడ్డి, ఆగష్టు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అమరుల త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని బస్టాండ్ సమీపంలో పాత జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఫ్రీడం రన్ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. బస్టాండు నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకు రెండున్నర కిలోమీటర్ల దూరం …
Read More »17న రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 17న జిల్లాలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం జిల్లా రెడ్క్రాస్ సొసైటీ కార్యవర్గ సమావేశం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. అంగన్వాడి కేంద్రాలలో చిన్నారులకు, గర్భిణీలకు పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. మండల …
Read More »22న వేలం పాట
కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 22న ధరణి టౌన్షిప్‌లో ఉన్న ప్లాట్లు, వివిధ దశలో ఉన్న నిర్మాణాలు, పూర్తయిన ఇండ్లకు వేలంపాట నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం ధరణి టౌన్షిప్ ఓపెన్ ప్లాట్ల, ఇండ్లపై ఫ్రీ బిడ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఈసారి వేలంలో 20 ప్లాట్లు, వివిధ దశల్లో …
Read More »మొక్కలు సంరక్షిస్తే భావితరాలకు ప్రాణవాయువు
కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మొక్కలను సంరక్షిస్తే భావితరాలకు ప్రాణవాయువు పుష్కలంగా లభిస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని 15 వార్డులో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఫ్రీడమ్ పార్క్ ఏర్పాటు చేశారు. పార్కులో బుధవారం అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. కాలనీవాసులు పార్కులో నాటిన మొక్కలను ప్రతి కుటుంబం రెండు చొప్పున దత్తత …
Read More »గాంధీ స్ఫూర్తిని కెసిఆర్ కొనసాగించారు…
కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అహింస మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం స్వతంత్ర భారత వజ్రోత్సవాల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గాంధీజీ అహింస మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారని తెలిపారు. మహాత్మా గాంధీని స్ఫూర్తిగా …
Read More »