Kamareddy

కళాశాల కరపత్రాల ఆవిష్కరణ

కామారెడ్డి, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రత్యేకతలు, విశిష్టతను తెలిపే కరపత్రాన్ని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ గురువారం ఆవిష్కరించారు. ఆరు దశాబ్దాలుగా కామారెడ్డి డిగ్రీ కళాశాల చేస్తున్న కృషిని, కళాశాలలో ఉన్న వసతులు వివరిస్తూ రూపొందించిన కరపత్రం చూసి కళాశాల యాజమాన్యాన్ని కలెక్టర్‌ అభినందించారు. కరపత్రాన్ని ప్రిన్సిపాల్‌ కె. కిష్టయ్య ఆధ్వర్యంలో అధ్యాపక బృందం సమీకృత …

Read More »

ఉద్యోగుల సేవలను గుర్తించిన సిఎం

కామారెడ్డి, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఐకెపి, సెర్ప్‌, మెప్మా కాంట్రాక్టు ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన నియమిస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావు తీసుకున్న నిర్ణయాన్ని ఆశిస్తూ జేఏసీ, టిఎన్‌జిఓఎస్‌ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జిల్లా జేఏసీ ఉద్యోగుల చైర్మన్‌ నరాల వెంకట్‌ రెడ్డి మాట్లాడారు. సెర్ప్‌, ఐకెపి, మెప్మా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలను …

Read More »

బాయిల్డ్‌ కస్టమర్‌ రైస్‌ మిల్లింగ్‌ 31 లోపు పూర్తి చేయాలి

కామారెడ్డి, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాయిల్డ్‌ కస్టమర్స్‌ రైస్‌ మిల్లింగ్‌ మార్చి 31 లోపు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం రైస్‌ మిల్లు యజమానులతో యాసంగి దాన్యం మిల్లింగ్‌పై సమీక్ష నిర్వహించారు. లక్ష్యానికి అనుగుణంగా రైస్‌ మిల్లు యజమానులు ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయాలని సూచించారు. రైస్‌ మిల్లుల వారీగా జరిగిన మిల్లింగ్‌ వివరాలను …

Read More »

ప్లాట్ల వేలం ద్వారా రూ.34.19 కోట్ల ఆదాయం

కామారెడ్డి, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి టౌన్షిప్‌ ప్లాట్ల వేలం ద్వారా రూ.34.19 కోట్ల ఆదాయం వచ్చిందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి గెలాక్సీ ఫంక్షన్‌ హాల్‌లో గురువారం ధరణి టౌన్‌ షిప్‌ ఫ్లాట్ల వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. మొత్తం 230 ప్లాట్లకు వేలం వేయగా 217 ప్లాట్లు విక్రయించినట్లు చెప్పారు. మొదటిరోజు 62, …

Read More »

సిఎం చిత్రపటానికి పాలాభిషేకం

కామారెడ్డి, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో గురువారం టి ఎన్జీవోస్‌ ఆధ్వర్యంలో ఉపాధిహామీ క్షేత్ర సహాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. క్షేత్ర సహాయకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారని జిల్లా క్షేత్ర సహాయకుల సంఘం అధ్యక్షుడు నాగరాజు తెలిపారు. తాము చేసిన సేవలను గుర్తించి ముఖ్యమంత్రి తిరిగి విధుల్లోకి …

Read More »

ఆర్‌ఐకి సన్మానం

కామారెడ్డి, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపేట్‌ తహశీల్‌ కార్యాలయానికి బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించిన ఆర్‌ఐ బాలకిషన్‌ను మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్‌ గౌడ్‌ మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇప్పటిదాకా తహశీల్‌ కార్యాలయంలో ఆర్‌ఐగా పని చేసి బదిలీపై వెళ్తున్న అంజయ్యను కూడా శాలువాతో ఘనంగా సన్మానించారు. బదిలీపై వెళ్తున్న ఆర్‌ఐ అంజయ్య సేవలను …

Read More »

కామారెడ్డి జిల్లా గౌడ సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా గోపిగౌడ్‌

కామారెడ్డి, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ గౌడ సంఘం కామారెడ్డి జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉప్పలవాయి గోపి గౌడ్‌ నియమితులయ్యారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఈ మేరకు నియామక పత్రాన్ని ఆబ్కారీ శాఖా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌ రావు గౌడ్‌ అందజేశారు. ఈ సందర్బంగా గోపి గౌడ్‌ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించినందుకు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, …

Read More »

గూడెంలో పశువైద్య శిబిరం

కామారెడ్డి, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం కామారెడ్డి మండలం గూడెంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ గ్యారా లక్ష్మిసాయిలు, వైస్‌ చైర్మన్‌ కుంబాల రవి యాదవ్‌ మాట్లాడుతూ కామారెడ్డి మార్కెట్‌ కమిటీ నుండి సుమారు 20,000 రూపాయల మందులను గూడెం గ్రామంలో ఉన్న ఆవులు, గేదెలు, మేకలు మరియు గొర్లకు ఎలాంటి వ్యాధులు ప్రబల కుండా …

Read More »

ప్రత్యక్ష వేలం ద్వారా రూ. 30.37 కోట్ల ఆదాయం

కామరెడ్డి, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం అడ్లూరు శివారులోని ధరణి టౌన్షిప్‌లోని ప్లాట్ల ప్రత్యక్ష వేలం ద్వారా రూ.30.37 కోట్ల ఆదాయం వచ్చిందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. రామారెడ్డి రోడ్డులోని గెలాక్సీ ఫంక్షన్‌ హాల్‌లో బుధవారం ప్రత్యక్ష వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. గత మూడు రోజుల నుంచి గెలాక్సీ ఫంక్షన్‌ హాల్‌లో ప్రత్యక్ష …

Read More »

విద్యుత్‌ వినియోగదారులకు విజ్ఞప్తి

కామారెడ్డి, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రేపు అనగా తేది 16.03.2022, బుధవారం ఉదయం 8.00 గంటల నుంచి 10.30 వరకు 11 కె.వి. విద్యానగర్‌ ఫీడర్‌ మీద మరమ్మత్తులు కారణంగా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుంది కాబట్టి వినియోగదారులు గమనించి సహకరించాలని డివిజనల్‌ ఇంజనీర్‌ సి.గణేశ్‌ తెలిపారు. విద్యా నగర్‌, ప్రియ డీలక్స్‌ రోడ్డు, మెయిన్‌ రోడ్డు, కోర్టు రోడ్డు, ఎన్‌జివోస్‌ కాలనీలో అంతరాయం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »