కామారెడ్డి, మార్చ్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని ఎన్‌జిఓఎస్ కాలనీలో ఉన్న స్వాతంత్ర సమరయోధుల భవనంలో ఆయుష్ వైద్యశాల ఏర్పాటు కోసం భవనాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. భవనం ఆయుష్ వైద్యశాల ఏర్పాటుకు అనుకూలంగా ఉందని చెప్పారు. భవనంలో అన్ని రకాల వసతులు కల్పిస్తామన్నారు. యోగా కోసం షెడ్డు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య, …
Read More »పెండింగ్ ఉపకారవేతనాల దరఖాస్తులు పూర్తి చేయాలి
కామారెడ్డి, మార్చ్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బిసి శాఖల వారీగా పెండిరగ్‌లో ఉన్న దరఖాస్తులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన జిల్లా సంక్షేమ అధికారులతో, కళాశాలల ప్రిన్సిపాళ్లతో పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలపై సమీక్ష నిర్వహించారు. ఈ …
Read More »పొగ తాగడం వల్ల అనారోగ్యానికి గురయ్యే వీలుంది
కామారెడ్డి, మార్చ్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పొగ తాగడం వల్ల అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం మెడికల్ హెల్త్ డిపార్ట్‌మెంట్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. సిగరెట్, బీడీలు, పొగాకు తాగడం వల్ల నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే …
Read More »పోలీసు అధికారులకు సన్మానం
కామారెడ్డి, మార్చ్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండల కేంద్రంలో అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో బిక్నూర్ సర్కిల్ కార్యాలయంలో ఇటీవలే నూతనంగా వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపతయ్య, సబ్ ఇన్స్‌పెక్టర్ ఆనంద్ గౌడ్‌లను ఆర్‌టిఐ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించినట్టు జిల్లా ఇంచార్జ్ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు అన్నారు. …
Read More »బాలికల వసతి గృహంలో భోజనం చేసిన జిల్లా కలెక్టర్
కామారెడ్డి, మార్చ్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎక్లార బాలికల వసతి గృహంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం బాలికలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. విద్యార్థులు ఇష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని కోరారు. బిచ్కుంద ఎస్సీ బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు. విద్యార్థులతో వసతుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
Read More »హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కు ఐదుగురు విద్యార్థుల ఎంపిక
కామారెడ్డి, మార్చ్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్, రామంతపూర్‌లలో ఒకటో తరగతి ప్రవేశం కొరకు అర్హులైన గిరిజన విద్యార్థి, విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఆధ్వర్యంలో ఓ చిన్నారితో (లాటరీ) లక్కీడ్రా తీయించారు. ఇద్దరు బాలికలు, ముగ్గురు బాలురు మొత్తం ఐదుగురు …
Read More »రక్తదానంలో కామారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శం..
కామారెడ్డి, మార్చ్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలలో ఆపరేషన్ నిమిత్తమై నిజాంసాగర్ మండలానికి చెందిన సుజాతకు కావలసిన ఓ పాజిటివ్ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ సమన్వయకర్త, కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. దీంతో పట్టణానికి బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు చిట్టబోయిన స్వామి మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి …
Read More »30 నిమిషాల్లోనే ఆరోగ్యశ్రీ కార్డు
కామారెడ్డి, మార్చ్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లివర్ సమస్యతో బాధపడుతున్న బాధితుడికి వైద్య సహాయం నిమిత్తం ఆరోగ్యశ్రీ కార్డును ఆరోగ్యశ్రీ కలెక్టరేట్ అధికారి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ చంద్రమోహన్ చేతుల మీదుగా బాధితుని కుటుంబానికి అందజేశారు. జుక్కల్ మండలం పెద్ద ఏడిగి గ్రామానికి చెందిన దేవాడే నాగనాథ్ లివర్ సంబంధిత వ్యాధితో బాధ పడుతుండగా వారికి ఆరోగ్యశ్రీ కార్డు లేకపోవడంతో కామారెడ్డి జిల్లా …
Read More »సేంద్రియ ఎరువుల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలి
కామారెడ్డి, మార్చ్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సేంద్రియ ఎరువులు తయారు చేసి గ్రామ పంచాయతీ ఆదాయాన్ని పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బుధవారం పల్లె ప్రగతి పనులపై ఎంపీవోలతో సమీక్ష నిర్వహించారు. ప్రతిరోజు గ్రామాల్లో తడి, పొడి చెత్తను చెత్త బండి ద్వారా సేకరించి కంపోస్టు షెడ్‌కి తరలించాలని సూచించారు. పొడి చెత్తను వేరుగా విక్రయించాలని …
Read More »కామారెడ్డి జిల్లాకు దేశంలోనే మొదటి స్థానం
కామారెడ్డి, మార్చ్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వీధి వ్యాపారులకు రెండో విడత రుణాలు ఇప్పించడంలో కామారెడ్డి జిల్లా దేశంలో మొదటి స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం డిసిసి, డిఎల్‌ఆర్‌సి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. పంట రుణాలు అర్హతగల రైతులందరికీ అందించాలని సూచించారు. రుణ లక్ష్యాలను బ్యాంకర్లు పూర్తిచేయాలని …
Read More »