Kamareddy

గ్రూప్స్‌ ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం

కామారెడ్డి, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ, షెడ్యూల్డ్‌ తెగల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ ఉద్యోగార్థులకు ఉచిత గ్రూప్స్‌ శిక్షణ తరగతులు శుక్రవారం జిల్లా కలెక్టర్‌, మేజిస్ట్రేట్‌ జితేష్‌ వి పాటిల్‌ స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెలువరిస్తున్న ఉద్యోగ ప్రకటనలకు …

Read More »

అనాధ బాలికకు రక్తం అందజేత

కామారెడ్డి, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి కేంద్రంలోని అనాధ ఆశ్రమంలో శిరీష (13) బాలిక రక్తహీనతతో బాధపడుతుండటంతో వారికి 3 యూనిట్ల ఓ నెగిటివ్‌ రక్తం అవసరం ఉన్నదని ఆశ్రమ నిర్వాహకులు కామారెడ్డి జిల్లా రెడ్‌ క్రాస్‌ సమన్వయకర్త బాలును సంప్రదించారు. దీంతో పట్టణానికి చెందిన కిరణ్‌ 47 వ సారి, టేక్రియాల్‌ గ్రామానికి చెందిన రాజు 4వ సారి వీ.టి ఠాకూర్‌ రక్తనిధి …

Read More »

కరోనా నిబంధనలు పాటిస్తూ ఎగ్జామ్స్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నిబంధనలు పాటిస్తూ పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. గురువారం ఆయన రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్తు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. జిల్లాలో పదో తరగతి పరీక్ష కేంద్రాలు …

Read More »

కూలీలకు అవసరమైన పనులు గుర్తించాలి…

కామారెడ్డి, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పనులకు కూలీలు అధిక సంఖ్యలో హాజరయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయంలో సముదాయంలో మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో మండల స్థాయి అధికారులతో ఉపాధి హామీ పథకం పనులపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో కూలీలకు అవసరమైన పనులను గుర్తించి, పనులు జరిగే విధంగా …

Read More »

రక్తహీనత సమస్య తలెత్తకుండా వైద్య సేవలు అందించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గర్భిణీలు రక్తహీనత సమస్య తలెత్తకుండా వైద్య సేవలను అందించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో గర్భిణీ నమోదు, రక్తహీనత, హైరిస్క్‌ గర్భిణీల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తో కలిసి మంగళవారం …

Read More »

ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలన చేసి పరిష్కారం చేయాలని కోరారు. కార్యక్రమంలో …

Read More »

బిందుసేద్యం ద్వారా నాణ్యమైన పంట దిగుబడులను పొందవచ్చు

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు బిందు సేద్యం ఏర్పాటు చేసుకుని నాణ్యమైన పంట దిగుబడులను పొందాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో సోమవారం జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో బిందు సేద్యం పరికరాలను ఏర్పాటు చేశారు. బిందు సేద్యం స్టాళ్లను జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన …

Read More »

ఇంటర్‌ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం ఇంటర్‌ పరీక్షల నిర్వహణ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో 41 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పరీక్ష …

Read More »

సోదర భావంతో పండుగలు జరుపుకోవాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హిందూ, ముస్లింలు సోదర భావంతో పండుగలను నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. టిఎన్‌జిఓఎస్‌ ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టరేట్‌లో శనివారం రాత్రి ముస్లింలకు ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. మతాలకతీతంగా ఐకమత్యంతో పండగలు జరుపుకోవాలని సూచించారు. టిఎన్‌జిఓఎస్‌ ఆధ్వర్యంలో ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. రంజాన్‌ పండగ …

Read More »

రక్తహీనతతో బాధపడుతున్న మహిళలకు రక్తదానం

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వేరువేరు ప్రైవేటు వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు స్వరూపకు ఏబి పాజిటివ్‌ రక్తాన్ని మరియు వనితకు ఓ పాజిటివ్‌ రక్తం సకాలంలో అందజేయడం జరిగిందని రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త, కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన గంప ప్రసాద్‌ తెలియజేయగానే వెంటనే స్పందించి సకాలంలో రక్తాన్ని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »