కామారెడ్డి, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ జియో ఇన్ఫర్మాటిక్స్ విభాగం,ఉస్మానియా యూనివర్సిటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం సౌత్ క్యాంపస్‌లో ఇండియన్ జి.పి.ఎస్. నావీక్ అండ్ ఇట్స్ ఫ్యూచర్ అప్లికేషన్స్ అనే అంశంపై జాతీయ కార్యశాల నిర్వహించడం జరిగిందని, అలాగే సరికొత్త టెక్నాలజీతో ఏర్పాటు చేయబడిన నూతన జి.ఐ. ఎస్ అండ్ జి.పి.ఎస్.జియో ల్యాబ్‌ని తెలంగాణ విశ్వ విద్యాలయ …
Read More »పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాశాఖాధికారి
కామారెడ్డి, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండలం ఆరేపల్లి ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, సేక్టోరియల్ అధికారి గంగా కిషన్ సందర్శించారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. విజయలక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి విద్యార్థుల నైపుణ్యాలను పరీక్ష చేసి విద్యార్థులను అభినందించారు. పాఠశాల అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డి.ఈ.ఓ రాజు మాట్లాడుతూ …
Read More »హెల్త్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే జీవితంలో ఏదైనా సాధిస్తాడని, ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద చూపాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆయుష్మాన్ భారత్, ఆజాదికా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు గురువారం …
Read More »తెరాస పాలనలో మహిళలకు రక్షణ కరవు
కామారెడ్డి, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రకి వస్తున్న అనూహ్య స్పందన చూసి ఓర్వలేక దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఖమ్మం బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్యకు కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, రామాయంపేట తల్లి కొడుకుల ఆత్మ హత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ …
Read More »అగ్ని ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి
కామారెడ్డి, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని అగ్నిమాపక కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అగ్నిమాపక శాఖ అధికారులు వరదలు, రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాల వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు సేవ చేయడానికి ముందుంటారని …
Read More »కామారెడ్డిలో మెగా హెల్త్ క్యాంపు
కామారెడ్డి, ఏప్రిల్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మెగా హెల్త్ క్యాంప్‌ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభించారు. ఆయుష్మాన్ భారత్, ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలోని ఆరోగ్య కేంద్రాల ప్రజలు ఈ …
Read More »ఆపరేషన్ నిమిత్తం ఏబి నెగిటివ్ రక్తదానం
కామారెడ్డి, ఏప్రిల్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ విష్ణు వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై పూజిత (21)కు ఏబి నెగెటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం నిజామాబాద్ రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి బంధువులు కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ సమన్వయకర్త, కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. వెంటనే గిద్ద గ్రామానికి చెందిన రక్తదాత సంతోష్ సహకారంతో …
Read More »కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకురావాలి…
కామారెడ్డి, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువచ్చేలా అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో రెవెన్యూ, సహకార, పౌర సరఫరా, రవాణా, ఐకెపి, మార్కెటింగ్, వ్యవసాయ శాఖ అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ప్రతి రైతు ధాన్యంను ప్యాడి …
Read More »వేసవిలో పశుపోషణలో తీసుకోవలసిన జాగ్రత్తలు
కామారెడ్డి, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేసవిలో పశుపోషణలో తీసుకోవలసిన జాగ్రత్తలు, సంరక్షించుకోవడానికి పాటించవలసిన సూచనల వాల్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారం ఆవిష్కరించారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఈ సందర్భంగా మాట్లాడారు. గేదెలు, గొర్రెలు, మేకల, కోళ్ల పెంపకం పోషణలో వేసవిలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మేతకు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపు …
Read More »ప్రజావాణి సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
కామారెడ్డి, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫిర్యాదుల ను సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలన చేసి పరిష్కారం చేయాలని కోరారు. …
Read More »