Kamareddy

కల్కి భగవాన్‌ ఆలయంలో అన్నదానం..

కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి భగవాన్‌ ఆలయంలో మంగళవారం సందర్భంగా అన్నదాన కార్యక్రమము జరిగింది. అన్నదాన కార్యక్రమానికి ఆన్నదాతలుగా ప్రకాష్‌ మౌనిక, ఉప్పల అంతయ్య నాగమణి దంపతులు, గజవాడ నాగరాజు, గజవాడ అరవింద్‌ సహాయం చేశారు. వీరికి ఆలయ భక్తబృందం ఆధ్వర్యంలో సన్మానించారు. ప్రతి మంగళవారం అన్నదానానికి ముందుకు వచ్చేవారు ఆలయంలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ సేవకులు …

Read More »

రెడ్‌ క్రాస్‌ సభ్యుడికి ఘన నివాళి

దోమకొండ, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపేట్‌ మండల కేంద్రానికి చెందిన ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ జీవితకాల సభ్యుడు డాక్టర్‌ హన్మయ్య పరమపదించి నేటికీ సంవత్సరం అయిన తరుణంలో ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని మండలంలోని ప్రజలకు వైద్యుడిగా అయన చేసిన సేవలు కొనియాడి నివాళులు అర్పించారు ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ జిల్లా వైస్‌ చైర్మన్‌ అంకన్నగారి నాగరాజ్‌ గౌడ్‌, మండల టీఆర్‌ఎస్‌ …

Read More »

భావితరాలకు స్ఫూర్తి ప్రదాత జ్యోతిబా ఫూలే

కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మ జ్యోతిబాపూలే నిస్వార్థంగా సేవలు అందించారని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో సోమవారం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జ్యోతిబా పూలే 196 వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. భావితరాలకు స్ఫూర్తి ప్రదాతగా మహాత్మ …

Read More »

కామారెడ్డిలో జాబ్‌ మేళా

కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 11 సోమవారం ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేటులోని మొదటి అంతస్తు రూం నెంబర్‌ 121లోని జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయంలో జాబ్‌ ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎస్‌.షబ్న ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రముఖ కంపెనీలో …

Read More »

రోడ్డు ప్రమాదంలో లెక్చరర్‌ మృతి

కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ శివారులోని సిరిసిల్ల రోడ్‌లో ఆర్టీసీ బస్‌, బైక్‌ ఢీ కొన్నాయి. ఈ సంఘటనలో బైక్‌ పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతిచెందిన వ్యక్తి రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన సంతోష్‌ రెడ్డి (45) గా గుర్తించారు. ఈ మేరకు కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి …

Read More »

ఉచిత కంటి ఆపరేషన్లు

కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కీర్తిశేషులు సానెబోయిన నర్సవ్వ – బాల్‌ కిషన్‌ ముదిరాజ్‌ కామారెడ్డి జ్ఞాపకార్థము వారి కుమారుల సహాకారంతో వి.టి. ఠాకూర్‌ లయన్స్‌ కంటి హాస్పిటల్‌ కామారెడ్డి అధ్వర్యంలో ఉచితంగా కంటి పరిక్ష క్యాంపు నిర్వహించారు. ఇట్టి క్యాంపునకు కామారెడ్డి పరిసర ప్రాంతాల నుండి వచ్చి పరీక్షలు చేసుకుని అవసరమైన మందులు, కంటి అద్దాలు తీసుకున్నారు. కంటి ఆపరేషన్‌ అవసరం ఉన్న …

Read More »

11న కామారెడ్డిలో జ్యోతిబాఫూలే జయంతి వేడుకలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 11 వ తేదీన మహాత్మా జ్యోతీబాపూలే 196వ జయంతి వేడకలు అధికారికంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. జయంతి వేడుకలు కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో ఉదయం 10 గంటలకు ప్రభుత్వ విప్‌, శాసన సభ్యులు కామారెడ్డి గంప గోవర్ధన్‌ అధ్యక్షతన నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌, పార్లమెంటు సభ్యులు, …

Read More »

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని 19 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 4 లక్షల 86 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 1,211 మందికి 7 కోట్ల 69 లక్షల 82 వేల 300 రూపాయల …

Read More »

పీడీఎస్‌ బియ్యం పట్టివేత

కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత కొన్ని సంవత్సరాలుగా అక్రమంగా పీడీఎస్‌ బియ్యం వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తుడిని శనివారం కామారెడ్డి సిసిఎస్‌ పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు పంచముఖి హనుమాన్‌ మందిర పరిసర ప్రాంతంలో పట్టుకొని కామారెడ్డి పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామారెడ్డి మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన పబ్బ సాయి కుమార్‌ అలియాస్‌ చింటూ అక్రమంగా …

Read More »

దోమకొండలో నల్ల జెండాలతో నిరసన

దోమకొండ, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యాసంగిలో పండిరచిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ దోమకొండ మండల కేంద్రంలో నిర్వహించిన నిరసన ధర్నా కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పాల్గొని మోడీ దిష్టి బొమ్మ దహనం చేశారు. అనంతరం గ్రామంలో పలు ఇళ్లపై నల్ల జెండాలను ఎగర వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి తెలంగాణ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »