కామారెడ్డి, డిసెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎయిర్ ఫోర్స్‌లో చేరడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులకు గురువారం జూమ్ మీటింగ్ ద్వారా అవగాహన సదస్సు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్‌లో బుధవారం ఆయన కళాశాలల విద్యార్థులతో మాక్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హైదరాబాద్ …
Read More »న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా
కామారెడ్డి, డిసెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి న్యాయవాదుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కామారెడ్డి బార్ అసోసియేషన్‌కు విచ్చేసిన సందర్భంగా ఆయనకు జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జెల బిక్షపతి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు. అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దామోదర్ …
Read More »తెలంగాణ ప్రభుత్వం అందరిని సమ దృష్టితో గౌరవిస్తుంది
బాన్సువాడ, డిసెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్రైస్తవలకు క్రిస్టమస్ పండగ కానుక (దుస్తులు) లను ఉమ్మడి నిజమాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మంగళవారం బాన్సువాడ పట్టణ పిఆర్ గార్డెన్‌లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలు, సంస్కృతులను సమాన దృష్టితో గౌరవిస్తుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెరాస …
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, డిసెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజికవర్గంలోని 16 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 8 లక్షల 49 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజికవర్గంలో ఇప్పటివరకు 1073 మందికి 6 కోట్ల 71 లక్షల 3 వేల 300 రూపాయల చెక్కులను …
Read More »రోడ్డు ప్రమాద బాధితుడికి రక్తదానం
కామారెడ్డి, డిసెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన పల్లె నవీన్ కుమార్ బిక్నూర్ నుండి పెద్ద మల్లారెడ్డికి బైక్ పై వస్తున్న క్రమంలో అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యాడు. దీంతో ఆయన కాళ్లు, చేతులు విరిగిపోయాయి. చికిత్స నిమిత్తమై కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మైత్రి వైద్యశాలలో చేర్పించారు. ఆపరేషన్ నిమిత్తమై వారికి కావలసిన ఏ పాజిటివ్ రక్తం బ్లడ్ బ్యాంకులో …
Read More »బలహీనమైన పిల్లలను గుర్తించాలి
కామారెడ్డి, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంగన్ వాడి కేంద్రాలలో బలహీనమైన పిల్లలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఐసిడిఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బలహీనమైన పిల్లలకు నాలుగు నెలలపాటు అదనపు ఆహారం ఇవ్వాలని సూచించారు. ఆరోగ్య, ఐకేపీ సిబ్బంది అంగన్‌వాడీ కార్యకర్తలకు సహకారం అందించాలని కోరారు. బలహీనంగా ఉన్నా …
Read More »పరిసరాల పరిశుభ్రత పాటించాలి
కామారెడ్డి, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాల పరిసరాల పరిశుభ్రత పాటించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం ఆయన మండల స్థాయి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్ వాడి కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చూడాలని కోరారు. గ్రామాల్లోని రోడ్లు శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని పేర్కొన్నారు. అపరిశుభ్రత పరిసరాలు లేకుండా చూడాలని …
Read More »ప్రజావాణి ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలి
కామారెడ్డి, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లా అధికారులకు సూచించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఆయన ప్రజావాణికి హాజరై మాట్లాడారు. ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అందించిన ప్రజా వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని …
Read More »బిజెపిలో చేరిన యువకులు
కామారెడ్డి, డిసెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని 24వ వార్డుకు చెందిన 61 మంది యువకులు బీజేపీ కార్యకర్తలు బీజేపీ అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రమణా రెడ్డి మాట్లాడుతూ బియ్యం కొంటామని ఒప్పందం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం వరి పంట విషయంలో స్పష్టత ఇస్తే ఒక్క కిలో వడ్లు …
Read More »మానవ జీవితానికి సార్ధకత సేవ మార్గమే
కామారెడ్డి, డిసెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జాగృతి వైద్యశాలలో నాగిరెడ్డిపేట మండలం మాల్ తుమ్మెద గ్రామానికి చెందిన సత్తమ్మ (50) అనీమియా వ్యాధితో బాధపడుతుండడంతో వారికి కావలసిన ఏబి పాజిటివ్ రక్తం కామారెడ్డి బ్లడ్ బ్యాంకుల్లో లభించకపోవడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి రామారెడ్డి చెందిన అడ్డగుల్ల శ్రీనివాస్ సహకారంతో ఏబి పాజిటివ్ …
Read More »