కామారెడ్డి, మార్చ్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో గురువారం టి ఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఉపాధిహామీ క్షేత్ర సహాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. క్షేత్ర సహాయకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారని జిల్లా క్షేత్ర సహాయకుల సంఘం అధ్యక్షుడు నాగరాజు తెలిపారు. తాము చేసిన సేవలను గుర్తించి ముఖ్యమంత్రి తిరిగి విధుల్లోకి …
Read More »ఆర్‌ఐకి సన్మానం
కామారెడ్డి, మార్చ్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ తహశీల్ కార్యాలయానికి బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించిన ఆర్‌ఐ బాలకిషన్‌ను మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇప్పటిదాకా తహశీల్ కార్యాలయంలో ఆర్‌ఐగా పని చేసి బదిలీపై వెళ్తున్న అంజయ్యను కూడా శాలువాతో ఘనంగా సన్మానించారు. బదిలీపై వెళ్తున్న ఆర్‌ఐ అంజయ్య సేవలను …
Read More »కామారెడ్డి జిల్లా గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గోపిగౌడ్
కామారెడ్డి, మార్చ్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ గౌడ సంఘం కామారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉప్పలవాయి గోపి గౌడ్ నియమితులయ్యారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఈ మేరకు నియామక పత్రాన్ని ఆబ్కారీ శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ అందజేశారు. ఈ సందర్బంగా గోపి గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించినందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్, …
Read More »గూడెంలో పశువైద్య శిబిరం
కామారెడ్డి, మార్చ్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం కామారెడ్డి మండలం గూడెంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ గ్యారా లక్ష్మిసాయిలు, వైస్ చైర్మన్ కుంబాల రవి యాదవ్ మాట్లాడుతూ కామారెడ్డి మార్కెట్ కమిటీ నుండి సుమారు 20,000 రూపాయల మందులను గూడెం గ్రామంలో ఉన్న ఆవులు, గేదెలు, మేకలు మరియు గొర్లకు ఎలాంటి వ్యాధులు ప్రబల కుండా …
Read More »ప్రత్యక్ష వేలం ద్వారా రూ. 30.37 కోట్ల ఆదాయం
కామరెడ్డి, మార్చ్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం అడ్లూరు శివారులోని ధరణి టౌన్షిప్‌లోని ప్లాట్ల ప్రత్యక్ష వేలం ద్వారా రూ.30.37 కోట్ల ఆదాయం వచ్చిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. రామారెడ్డి రోడ్డులోని గెలాక్సీ ఫంక్షన్ హాల్‌లో బుధవారం ప్రత్యక్ష వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. గత మూడు రోజుల నుంచి గెలాక్సీ ఫంక్షన్ హాల్‌లో ప్రత్యక్ష …
Read More »విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి
కామారెడ్డి, మార్చ్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రేపు అనగా తేది 16.03.2022, బుధవారం ఉదయం 8.00 గంటల నుంచి 10.30 వరకు 11 కె.వి. విద్యానగర్ ఫీడర్ మీద మరమ్మత్తులు కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుంది కాబట్టి వినియోగదారులు గమనించి సహకరించాలని డివిజనల్ ఇంజనీర్ సి.గణేశ్ తెలిపారు. విద్యా నగర్, ప్రియ డీలక్స్ రోడ్డు, మెయిన్ రోడ్డు, కోర్టు రోడ్డు, ఎన్‌జివోస్ కాలనీలో అంతరాయం …
Read More »ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రెట్టింపు ధర పలుకుతున్న ప్లాట్లు
కామారెడ్డి, మార్చ్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం అడ్లూరు శివారులోని ధరణి టౌన్షిప్లు ప్లాట్ల ప్రత్యక్ష వేలం గెలాక్సీ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర చదరపు గజం కు రూ. 7 వేలు ఉందని, వేలం ద్వారా ప్రజలు కొన్ని ప్లాట్లు చదరపు గజంకు రూ.15,800 లకు దక్కించుకున్నారని …
Read More »సైబర్ నేరాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
కామారెడ్డి, మార్చ్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సైబర్ నేరాలు జరగకుండా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలనిజిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నాణ్యమైన డిజిటల్ ఫైనాన్స్‌పై సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హాజరై మాట్లాడారు. …
Read More »రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం
కామారెడ్డి, మార్చ్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలము పేట్ సంఘం గ్రామానికి చెందిన కూచి సంగయ్యకు ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరమని తెలియజేయడంతో వెంటనే స్పందించి పట్టణానికి చెందిన మహేష్కర్ రాజు విద్యుత్ శాఖ ఆపరేటర్ బి పాజిటివ్ రక్తాన్ని సకాలంలో అందించి ప్రాణాలు కాపాడినట్టు కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ సమన్వయకర్త బాలు పేర్కొన్నారు. రక్తదానానికి ముందుకు …
Read More »బస్తీ దవాఖానాల కోసం స్థలాలు ఎంపిక చేయాలి
కామారెడ్డి, మార్చ్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పట్టణ ప్రగతి, స్వఛ్ఛ సర్వేక్షన్, బస్తీ దవాఖానలపై రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సత్యనారాయణ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టణాల్లో బస్తి దావఖానాల కోసం మున్సిపల్ అధికారులు స్థలాలను ఎంపిక చేయాలని సూచించారు. పట్టణాల్లో పరిశుభ్రత కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని కోరారు. పట్టణ ప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనుల పై సమీక్ష …
Read More »