Kamareddy

12న జాతీయ లోక్‌ అదాలత్‌ ….

కామారెడ్డి, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సుప్రీంకోర్టు నుంచి జిల్లా కోర్టుల వరకు పెండిరగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారం కోసం ఈనెల 12న జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సభ్య కార్యదర్శి ఎస్‌ గోవర్థన్‌రెడ్డి తెలిపారు. క్రిమినల్‌, సివిల్‌, లిటిగేషన్‌ కేసులన్నింటినీ ఈ లోక్‌ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. కేసుల పరిష్కారాన్ని కోరుకునే కక్షిదారులు ఈ అవకాశాన్ని …

Read More »

సురక్షిత ప్రయాణం కొరకు స్పీడ్‌ లిమిట్‌ ఏర్పాటు…

కామారెడ్డి, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డుప్రమాదాలను, మరణాల మరియు క్షతగాత్రుల సంఖ్యను తగ్గించే చర్యలలో భాగంగా మరియు ఉన్నత న్యాయస్తానముల, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నేటి నుండి జాతీయ రహదారి ఎన్‌హెచ్‌-44 (బిక్కనూర్‌ నుంచి దగ్గి అటవీ ప్రాంతం-కామారెడ్డి జిల్లా పరిదిలో) స్పీడ్‌ లిమిట్‌ ‘‘80’’ చేసినట్టు కామారెడ్డి జిల్లా పోలీసు శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. వాహనదారులు ఎవరైనా తమ వాహనాలను …

Read More »

న్యాయ వ్యవస్థకు న్యాయవాదులే పునాదులు

కామారెడ్డి, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయ వ్యవస్థకు న్యాయవాదులే పునాదులని సత్వర న్యాయానికి తమ వంతు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్‌ నర్సింహారెడ్డి పేర్కొన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కోర్టులోని బార్‌ అసోసియేషన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమానికి జిల్లా కోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు బిక్షపతి అధ్యక్షత వహించారు. కామారెడ్డిలో నూతనంగా అదనపు కోర్టులు ఏర్పాటు చేస్తామని …

Read More »

ద్రువీకరణ పత్రాలు సమగ్రంగా పరిశీలించాలి…

నిజాంసాగర్‌, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళితబందు లబ్ధిదారుల ధ్రువీకరణ పత్రాలను సమగ్రంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. నిజాంసాగర్‌ ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. నిజాంసాగర్‌ మండలాన్ని ప్రభుత్వం పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిందని తెలిపారు. అధికారులు గ్రామస్థాయిలో గ్రామ సభ ఏర్పాటు చేసి లబ్ధిదారులు ఎంచుకోవాల్సిన యూనిట్ల పై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే …

Read More »

కామారెడ్డిలో జాబ్‌ మేళ

కామారెడ్డి, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతియువలకు ప్రయివేటు రంగంలో ఉద్యోగాలు కలిపించేందుకు ఈ నెల 7వ తేదీ సోమవారం ఉదయం 10:30 గంటల నుండి మద్యాహము 2 గంటల వరకు కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో జాబు ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాది కల్పనాధికారి ఎస్‌. షబ్న ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌ నందు ప్రముఖ హోటల్‌ క్రితుంగ …

Read More »

14 వైద్య పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పని చేయుటకు వైద్యుల పొస్టులు 14 ఖాళీల కోసం ఎం.బి.బి.ఎస్‌ విద్యార్హత గల అభ్యర్థుల నుండి మరియు ఒక యస్‌.టి.యస్‌. సీనియర్‌ ట్రీట్‌ మెంట్‌ సూపర్‌ వైజర్‌ – టి.బి. పోస్టు కోసం ఏదేని బాచిలర్స్‌ డిగ్రీ లేదా సానిటరీ ఇన్స్‌పెక్టర్‌ ట్రైనింగ్‌ కోర్సు పూర్తి చేసి రెండు నెలల కంప్యూటర్‌ …

Read More »

ఆర్‌డివో కార్యాలయం తనిఖీ

కామారెడ్డి, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ ఆర్డీవో కార్యాలయాన్ని శుక్రవారం జిల్లా రెవెన్యూ అధికారి కలెక్టర్‌ చంద్రమోహన్‌ సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. బాన్సువాడ, బిచ్కుంద తహసిల్దార్‌ కార్యాలయాలను సందర్శించారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. బిచ్కుంద లోని శివ బాలాజీ, మహేక్‌ రైస్‌ మిల్‌లను సందర్శించారు. లక్ష్యానికి అనుగుణంగా ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయాలని రైస్‌ మిల్‌ యాజమానులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డివో రాజా …

Read More »

దళితులు వ్యాపారవేత్తలుగా ఎదగాలి

కామారెడ్డి, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళితులు రాబోయే రోజుల్లో వ్యాపారవేత్తలుగా ఎదగాలని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో దళిత బంధుపై లబ్ధిదారులకు అవగాహన సదస్సు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు జీవితంలో స్థిరపడే వ్యాపారాలను …

Read More »

ధరణి టౌన్‌షిప్‌లో ప్రభుత్వమే వసతులు కల్పిస్తుంది…

కామారెడ్డి, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి టౌన్‌షిప్‌లో ప్రభుత్వమే మౌలిక వసతులను కల్పిస్తుందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే అన్నారు. గురువారం ధరణి టౌన్‌షిప్‌లో మండల స్థాయి అధికారులకు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రోడ్లు, తాగునీరు, మురుగు కాలువల నిర్మాణం పనులను ప్రభుత్వం చేపడుతోందని తెలిపారు. మార్చి 7న ప్రీ బిడ్‌ సమావేశం …

Read More »

రక్తహీనత ఉన్న మహిళలను గుర్తించాలి

కామారెడ్డి, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రక్తహీనత ఉన్న మహిళలను ఆశ, అంగన్‌వాడి కార్యకర్తలు గుర్తించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్‌లో గురువారం జరిగిన జూమ్‌ మీటింగ్‌లో వైద్యులతో జిల్లా కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. రక్తహీనత ఉన్న మహిళలకు అవగాహన కల్పించాలని సూచించారు. వారికి మందులు అందే విధంగా చూడాలన్నారు. చిన్నపిల్లలు పోషకాహార లోపం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »