కామారెడ్డి, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో భూగర్భ జలాలను పెంపొందించేందుకు కృషిచేసినందుకు లైట్ ఫర్ బ్లైండ్ స్వచ్చంద సేవా సంస్థ మరియు ఎస్‌ఐడిఎస్ స్వచ్చంద సేవ సంస్థకి తెలంగాణా రాష్ట్ర స్థాయిలో అవార్డ్ లభించింది. అవార్డును ఫిబ్రవరి 27వ తేదిన రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు, వాటర్ మాన్ అఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ చేతులమీదుగా హైదరాబాద్‌లో తీసుకోవడం …
Read More »లక్ష్యానికి అనుగుణంగా మిల్లింగ్ చేయాలి
కామారెడ్డి, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మూడు తహసిల్దార్ కార్యాలయాలను గురువారం రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సందర్శించారు. కామారెడ్డి, రాజంపేట, బిక్కనూర్ తహసీల్దార్ కార్యాలయాలను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ధరణిలో పెండిరగ్ ఫైలు లేకుండా చూడాలని పేర్కొన్నారు. బిక్కనూర్ శివారులోని రైస్ మిల్లును సందర్శించారు. లక్ష్యానికి అనుగుణంగా మిల్లింగ్ చేయాలని రైస్ మిల్ యజమానులకు సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి జిల్లా పౌర సరఫరా …
Read More »అంగన్‌వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
కామారెడ్డి, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డిలో 41వ వార్డ్ అంగన్‌వాడీ సెంటర్‌ను బుదవారం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ తనిఖీ చేశారు. గర్భిణీలు, బాలింతలు పోషకాహారాన్ని తీసుకోవాలని సూచించారు. కేంద్రంలో గుడ్లు, పప్పు, నూనె పదార్ధాలు, పౌష్టికాహార ఆవశ్యకతను వివరించారు. కలెక్టర్ వెంట 41 వార్డ్ కౌన్సిలర్ కాళ్ళ రాజమణి గణేష్, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశ సిబ్బంది, వార్డ్ సభ్యులు ఉన్నారు.
Read More »ఉపకార వేతనాలు వంద శాతం అందేలా చూడాలి…
కామారెడ్డి, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకార వేతనాలు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వంద శాతం అందేలా ఆయా కళాశాల ప్రిన్సిపాల్స్ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం జరిగిన జూమ్ మీటింగ్‌లో జిల్లా కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఉపకార వేతనాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల దరఖాస్తులను పూర్తి చేసి ఆన్‌లైన్‌లో …
Read More »మార్చి 7న ప్లాట్ల వేలంపై అవగాహన సదస్సు
కామారెడ్డి, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మార్చి 7న సోమవారం ఉదయం 11:00 గంటలకు రాజీవ్ స్వగృహ (ధరణి టౌన్షిప్) లో ప్లాట్ల బహిరంగ వేలంపై గెలాక్సీ ఫంక్షన్ హాల్‌లో అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. బుధవారం ఆయన ధరణి టౌన్‌షిప్‌లో స్థిర వ్యాపారుల అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మార్చి 14 నుంచి …
Read More »శివరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న షబ్బీర్ అలీ
కామారెడ్డి, మార్చ్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహా శివరాత్రి సందర్భంగా కామారెడ్డి జిల్లా మద్దికుంట లోని బుగ్గ రామలింగేశ్వర మందిరంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మొహమ్మద్ అలీ షబ్బీర్ పాల్గొన్నారు. స్వామి, అమ్మవారికి పట్టు వస్త్రాలు, పుస్తే మట్టెలు సమర్పించారు. పార్వతీ పరమేశ్వరులకు ప్రజలు నీరాజనం పలికారు. స్వాగత తోరణం నుండి నుంచి కళ్యాణవేదిక వరకు శోభాయాత్ర …
Read More »రక్తదానం పట్ల అపోహలు వీడండి
కామారెడ్డి, మార్చ్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సాయి కృష్ణ వైద్యశాలలో లింగంపేట మండలము పరమళ్ల గ్రామానికి చెందిన సావిత్రి (28) కి గర్భసంచి ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి జిల్లా జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త బాలుకు తెలియజేయడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేదప్రకాష్ వెంటనే స్పందించి సకాలములో రక్తాన్ని అందజేసి ప్రాణాలను …
Read More »2న ప్లాట్ల వేలంపై అవగాహన సమావేశం
కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మార్చి 2న బుధవారం ఉదయం 11 గంటలకు రాజీవ్ స్వగృహ (ధరణి టౌన్షిప్) లో ప్లాట్ల బహిరంగ వేలంపై అవగాహన సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. సమావేశానికి జిల్లాలోని రియల్ ఎస్టేట్ (స్థిరాస్తి వ్యాపారులు), ఇతరులు ఆసక్తి గల వ్యక్తులు హాజరు కావాలని కోరారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
Read More »చిన్నారుల వివరాలు యాప్‌లో నమోదు చేయాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వయసుకు తగ్గ ఎత్తు, బరువు లేని పిల్లలను గుర్తించి వారికి అదనంగా పౌష్టికాహారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రతి నెల రెండు రోజులపాటు అంగన్‌వాడి కార్యకర్తలు పిల్లల బరువు, ఎత్తు వివరాలను చూసి యాప్‌లో నమోదు చేయాలని …
Read More »శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతున్న కామారెడ్డి వీక్లి మార్కెట్
కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహా శివరాత్రి సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో నిర్వహించే శివరాత్రి జాగరణ మహోత్సవం కార్యక్రమ నిర్మాణ పనులను పట్టణ బిజెపి బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి మున్సిపల్ ప్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్ మాట్లాడుతూ శివరాత్రి మహా జాగరణ సందర్భంగా ప్రతి సంవత్సరం …
Read More »