కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ప్రతిపక్షాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందడుగు వేశారని, దాన్ని పూర్తి చేసి తెలంగాణ రైతులకు గోదావరి జలాలతో పంటలు పండే విధంగా చూశారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం ఆయన ఆర్ అండ్ బి …
Read More »కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు ఆర్థిక సాయం
కామారెడ్డి, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కులాంతర వివాహం చేసుకున్న తొమ్మిది మంది దంపతులకు ఒక్కొక్కరికి రూపాయలు రెండున్నర లక్షల చొప్పున బాండ్లను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు హనుమంత్ షిండే, జాజాల సురేందర్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అధికారిని రజిత, అధికారులు …
Read More »80 శాతం లక్ష్యాలు పూర్తిచేయాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైస్ మిల్లర్స్ 80 శాతం లక్ష్యాలను పూర్తిచేయాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో బుధవారం రైస్ మిల్ యజమానులతో సమీక్ష నిర్వహించారు. ఇంతవరకు మిల్లింగ్ చేసిన ధాన్యం వివరాలను మిల్లుల వారీగా అడిగి తెలుసుకున్నారు. మిల్లుల యజమానులు అధికారులు సమిష్టిగా పనిచేసి లక్ష్యాలను పూర్తి చేయాలని పేర్కొన్నారు. …
Read More »అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు చేసిన ప్రభుత్వ విప్
కామారెడ్డి, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భిక్కనూర్ మండలం మొటాట్ పల్లి గ్రామంలో సుమారు 23 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనంలను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పల్లెల రూపురేఖలు మారాయని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలైన ప్రకృతి వనం, వైకుంటధామం, మిషన్ భగీరథ …
Read More »రక్తదానం పట్ల అపోహలు విడనాడాలి..
కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలలో ఆపరేషన్ల నిమిత్తమై కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన లక్ష్మీ మరియు ఖైరున్నిస్సా బేగంలకు కావలసిన ఏబి పాజిటివ్ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో కామారెడ్డి జిల్లా జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త, కామారెడ్డి రక్తదాతల సమూహం నిర్వాహకుడు బాలును సంప్రదించారు. కాగా పట్టణానికి చెందిన హష్మీ మరియు మల్కాపూర్ గ్రామానికి చెందిన …
Read More »జాబ్‌మేళాలు సద్వినియోగం చేసుకోవాలి…
కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్రం, ఉపాధి శిక్షణ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన జాబ్ మేళా కు విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి 350 మంది యువతీయువకులు జాబ్ మేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూ ద్వారా ఎస్‌బిఐ, శుభగృహ, విజయ బోయో ఫర్టిలైజర్, టాటా మోటార్స్‌తో పాటు 6 ఇతర కంపెనీలు …
Read More »జిల్లా స్థాయి యూత్ పార్లమెంట్ విజేతల ప్రకటన
నిజామాబాద్, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర నిజామాబాద్ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ ద్వారా నిర్వహించబడిన జిల్లా స్థాయి యూత్ పార్లమెంట్ పోటీల విజేతలను ప్రకటించారు. నిజామాబాద్ జిల్లాకు మొదటి స్థానంలో అక్షిత, రెండవ స్థానం శ్రీజ జాదవ్, కామారెడ్డి జిల్లా మొదటి స్థానం మౌనిక, రెండవ స్థానం అనిల్ రాథోడ్ గెలుపొందారు. వీరు త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు, అక్కడ …
Read More »నైపుణ్య కేంద్రాలను యువత సద్వినియోగం చేసుకోవాలి…
కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి మెరుగైన ఉపాధి కల్పించేందుకు ఆయా శాఖలలో కలిగి ఉన్న అవకాశాలను వెలికితీయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా స్థాయి నైపుణ్యం కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఉచిత నైపుణ్య శిక్షణ, …
Read More »ప్రభుత్వ భూముల వివరాలు సేకరించాలి…
కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాల్లోని ప్రభుత్వ భూములను సంరక్షించాల్సిన బాధ్యత తహశీల్దార్లపై ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం తహసిల్దార్‌లతో ప్రభుత్వ భూముల సంరక్షణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ప్రభుత్వ భూములను సర్వే చేయించాలని సూచించారు. రక్షణగా హద్దులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ భూముల్లో ఎవరైనా నిర్మాణాలు చేపడితే వాటిని ఆపివేసి నోటీసులు …
Read More »అవగాహన ఉంటే రక్షణ పొందవచ్చు
కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ సంస్థ, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు ఎయిడ్స్ పై కళాజాత ద్వారా అవగాహన కార్యక్రమం బోర్డుపై జెండా ఊపి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరూ అవగాహన ఉంటేనే దాని నుంచి …
Read More »