Kamareddy

పత్తి పంటను వెంటనే కొనుగోలు చేయాలి…

కామారెడ్డి, డిసెంబరు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు పండిరచిన పత్తి పంటను జిన్నింగ్‌ మిల్లులో వెంటనే కొనుగోలు చేయాలనీ జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శుక్రవారం మద్నూర్‌ మండల కేంద్రంలో సిసిఐ కృష్ణ నేచురల్‌ ఫైబర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ జిన్నింగ్‌ మిల్లును కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో కలెక్టర్‌ మాట్లాడుతూ, రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన పత్తినీ తేమశాతం పరిశీలించి కొనుగోలు చేయాలని …

Read More »

బాగా చదువుకొని ఉద్యోగ అవకాశాలు సంపాదించుకోవాలి…

కామారెడ్డి, డిసెంబరు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందిరమ్మ ఇళ్ల సర్వే పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శుక్రవారం బిచ్కుంద మండలం ఫత్లాపూర్‌ గ్రామంలో నిర్వహిస్తున్న సర్వే పనులను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులకు ఇళ్లు ఉన్నాయో లేదో పరిశీలించాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఇళ్ల నిర్మాణానికి అనువైన భూమి ఉందో …

Read More »

డ్రాప్‌ ఔట్‌ విద్యార్థులను తిరిగి చేర్పించాలి…

కామారెడ్డి, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ కళాశాల విద్యార్థులు డ్రాప్‌ ఔట్‌ అయిన వారిని గుర్తించి తిరిగి కళాశాలల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌ లోని మినీ సమావేశ మందిరంలో ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్‌, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, మధ్యలో కళాశాల మానివేసిన డ్రాప్‌ ఔట్‌ విద్యార్థులను మళ్ళీ తరగతి గదిలో కూర్చోబెట్టలనీ …

Read More »

గ్రూప్‌ 2 సిబ్బంది సకమ్రంగా విధులు నిర్వహించాలి..

కామారెడ్డి, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 15,16 తేదీల్లో జరుగనున్న గ్రూప్‌ 2 పరీక్షలను పకడ్బందీగా, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో డిపార్‌ మెంటల్‌ అధికారులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ లు, రూట్‌ అధికారులు, ఐడెంటిఫికేషన్‌ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఇంతవరకు జరిగిన గ్రూప్స్‌ …

Read More »

రోటరీ క్లబ్‌ సామాజిక సేవ అభినందనీయం

కామరెడ్డి, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజంలో సామాజిక సేవలు అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం స్థానిక రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న 25 మంది బాలికలకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, రోటరీ వరంగల్‌ సెంట్రల్‌ క్లబ్‌ రోటేరియన్‌ జూలూరు కృష్ణమూర్తి సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థినులకు …

Read More »

ఇందిరమ్మ ఇళ్ళ సర్వే తీరును పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో లబ్ధిదారుల సమాచారాన్ని పక్కగా సేకరించి యాప్‌లో పొందూపరచాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం కామారెడ్డి మండలం గూడెం గ్రామంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే తీరును కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల పూర్తి వివరాలను సేకరించి యాప్‌లో …

Read More »

ఇందిరమ్మ ఇళ్ళ దరఖాస్తుదారులు కింది వివరాలు దగ్గర ఉంచుకోండి..

కామారెడ్డి, డిసెంబరు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాపాలన కార్యక్రమములో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు కొరకు దరఖాస్తు చేసుకున్న వారు, మీ ఇంటివద్దకు ఇందిరమ్మ ఇళ్లు సర్వే చేయుటకు గాను సర్వేయర్‌ మీ ఇంటివద్దకు వచ్చినపుడు ఈ క్రింద తెలిపిన వాటిని తప్పక తమ దగ్గర ఉంచుకొని సర్వేకు సహకరించవలసినదిగా జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ ఒక ప్రకటనలో కోరారు. రేషన్‌ కార్డు (ఆహార భద్రత కార్డు) …

Read More »

జర్నలిస్టులపై దాడికి నిరసనగా ర్యాలీ

కామారెడ్డి, డిసెంబరు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టీయూడబ్ల్యూజే (ఐజేయు) కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాదులో సినీ నటుడు మోహన్‌బాబు మీడియా ప్రతినిధులపై చేసిన దాడికి నిరసనగా జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలోని ధర్నాచౌక్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు రజనీకాంత్‌ మాట్లాడుతూ మోహన్‌ బాబు ఇంటి ముందు …

Read More »

ఇళ్ళ సర్వేను పరిశీలించిన అదనపు కలెక్టర్‌

కామారెడ్డి, డిసెంబరు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ (రెవిన్యూ) వి.విక్టర్‌ అన్నారు. బుధవారం రామారెడ్డి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే తీరును ఆయన పరిశీలించారు. లబ్ధిదారుల వివరాలు, భూముల వివరాలు పరిశీలించాలని తెలిపారు. అనంతరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఆయన పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన, …

Read More »

కామారెడ్డి ప్రజలకు గమనిక

కామారెడ్డి, డిసెంబరు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 14 న కామారెడ్డి పట్టణంలోని 14 వ వార్డ్‌ లో ప్రభుత్వ హోమియో డిస్పెన్సరీ ప్రారంభిస్తున్నట్లు ఆయుష్‌ శాఖ జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌ ఎ.శ్రీకాంత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని డిస్పెన్సరీ నీ స్థానిక మున్సిపల్‌ 14వ వార్డ్‌ లోని ఫ్రీడం ఫైటర్‌ భవనంలోకి మార్చుతున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో ఔట్‌ పేషెంట్‌ సర్వీస్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »