కామరెడ్డి, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వంద మంది విద్యార్థులకు పైగా ఉన్న పాఠశాలలను మొదటి విడతలో 351 పాఠశాలలకు మౌళిక వసతులను కల్పిస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం మన ఊరు – మన బడి, మన బస్తి- మనబడి కార్యక్రమంలో భాగంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ …
Read More »శుక్రవారం ప్లాట్ల వేలం
కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్‌షిప్ ప్లాట్ల వేలం కోసం రామారెడ్డి రోడ్డు లోని గెలాక్సీ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం ఉదయం 11 గంటలకు అవగాహన సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ధరణి టౌన్‌షిప్‌లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ధరణి టౌన్ షిప్‌లో చదరపు గజానికి పది వేల రూపాయల నుంచి వేలం …
Read More »ఆయుష్ వైద్యశాలలను వెల్ నెస్ సెంటర్లుగా మారుస్తాము
కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయుష్ వైద్యశాలలను విడతలవారీగా వెల్ నెస్ సెంటర్లుగా మారుస్తామని రాష్ట్ర ఆయుష్ కమిషనర్ డాక్టర్ అలుగు వర్షిణి అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం ఆయుష్ వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జిల్లా ఆస్పత్రికి 20 బెడ్స్‌తో వెల్ నెస్ కేంద్రం మంజూరైనట్లు తెలిపారు. ఆయుష్ …
Read More »గంజాయి సాగు చేసేవారిపై చట్టరీత్యా చర్యలు
కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గంజాయి సాగు చేసినట్లు సమాచారం వస్తే టాస్క్‌ఫోర్సు బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని రెవిన్యూ జిల్లా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవిన్యూ, వ్యవసాయ, ఎక్సైజ్ శాఖ అధికారులు క్షేత్ర పర్యటన చేసి గంజాయి సాగు చేస్తే వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. …
Read More »రైస్‌మిల్లర్లు రోజువారి లక్ష్యాలు పూర్తిచేయాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైస్ మిల్లర్లు రోజు వారి లక్ష్యాలను పూర్తిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో బుధవారం రైస్‌మిల్లర్స్‌తో సీఎంఆర్ యాసంగి ధాన్యం లక్ష్యాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మిల్లుల వారీగా ఇంతవరకు మిల్లింగ్ చేసినా దాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైస్ మిల్లర్స్ మార్చి 6 లోగా మిల్లింగ్ వంద …
Read More »పిఏసిఎస్ భవన నిర్మాణం కోసం స్థల పరిశీలన
కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట మండలం ఇసానగర్‌లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవన నిర్మాణం కోసం స్థలాన్ని బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ పరిశీలించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వివరాలను తహసీల్దార్ మోతిసింగ్‌ను అడిగి తెలుసుకున్నారు. 15 నిమిషాల వ్యవధిలో రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని రైతులు అదనపు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. క్యాసంపల్లి శివారులో ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ …
Read More »న్యాయవాదుల సంక్షేమం కోసం ఐదు లక్షలు మంజూరు
కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి న్యాయవాదుల సంక్షేమం కోసం 5 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తెలిపారు. బుధవారం స్థానిక సత్య గార్డెన్‌లో కామారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జల బిక్షపతి, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌లు నందా రమేష్, నిమ్మ దామోదర్ రెడ్డి, ప్రభుత్వ న్యాయవాది నరేందర్ రెడ్డి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ను …
Read More »రక్తహీనత ఉన్న మహిళలకు మందులు పంపిణీ చేయాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పాఠశాల విద్యార్థులకు ఆర్‌బిఎస్‌కె వైద్యులు వైద్య పరీక్షలు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలో వైద్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని పాఠశాలలో వైద్య పరీక్షలు చేయాలని సూచించారు. ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు శిథిలావస్థలో ఉంటే మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపాలని సూచించారు. రక్తహీనత ఉన్న మహిళలను …
Read More »ఆర్‌డివో కార్యాలయాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్
కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయాన్ని మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సందర్శించారు. రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. సిబ్బంది పనితీరును ఆర్డీవో శ్రీనును అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీను, తహసిల్దార్ ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.
Read More »జ్యోతిబా ఫూలే వసతి గృహం సందర్శించిన కలెక్టర్
కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భిక్కనూరు మండలం జంగంపల్లిలోని జ్యోతిబా పూలే బాలికల పాఠశాల (వసతిగ ృహాం) ను మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. వసతి గృహ భవనం శిథిలావస్థలో ఉందని మరమ్మతులు చేపట్టాలని ప్రిన్సిపాల్ సత్యనాథ్ రెడ్డి తెలిపారు. మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. అదనపు గదుల కోసం ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. జంగంపల్లి లోని పల్లె …
Read More »