Kamareddy

బాలల హక్కుల రక్షణకు తోడ్పాటునందించాలి

కామారెడ్డి, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలల హక్కుల రక్షణ, సమగ్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం మహిళ, శిశు, వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహించారు. సమావేశానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా …

Read More »

అటవీ హక్కుల కమిటీలు ఎంపిక చేయాలి…

కామారెడ్డి, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 12 నుంచి అటవీ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో గ్రామాల్లో దరఖాస్తులు స్వీకరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి మండల స్థాయి అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. గ్రామాల్లో అటవీ హక్కుల కమిటీల సభ్యులను గ్రామ సభ ఏర్పాటు చేసి ఎంపిక చేయాలని సూచించారు. ఈ …

Read More »

నేడు చేతకాక శనేశ్వరం…

కామారెడ్డి, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ఆదేశాల ప్రకారం వడ్ల కొనుగోలు త్వరితగతిన పూర్తి చేయాలని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, యాసంగిలో వరిపంట కొనుగోలు గురించి రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ …

Read More »

ప్రకృతి వనాల కోసం గ్రీన్‌ బడ్జెట్‌ వినియోగించుకోవాలి…

కామారెడ్డి, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రీన్‌ బడ్జెట్‌ను వినియోగించి పట్టణాల్లో ప్రకృతి వనాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం మున్సిపల్‌ అధికారులతో హరితహారంపై సమీక్ష నిర్వహించారు. పట్టణ ప్రకృతి వనాలలో మియావాకి విధానంలో మొక్కలు నాటాలని సూచించారు. ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ పట్టణాలలో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలు పెంచాలని అధికారులను …

Read More »

అంగన్‌వాడి టీచర్లకు స్మార్ట్‌ఫోన్లు అందజేసిన కలెక్టర్‌

కామారెడ్డి, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా ఇటీవల జిల్లాలోని అంగన్‌వాడీ కార్యకర్తలకు, సూపర్‌ వైజర్లకు సరఫరా చేసిన స్మార్ట్‌ ఫోన్లను జిల్లా కలెక్టరు జితేష్‌ వి పాటిల్‌ కామారెడ్డి ప్రాజెక్ట్‌ అంగన్‌వాడీ టీచర్లకు బుధవారం అందజేసారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జిల్లాలోని అంగన్‌వాడీ టీచర్లు, సూపర్‌ వైజర్లకు శాఖ ద్వారా స్మార్ట్‌ ఫోన్లు అందించడం హర్షణీయమని అన్నారు. అంగన్‌వాడీ …

Read More »

ఏఎన్‌ఎంపై దాడి…

కామారెడ్డి, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం ఉత్నూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సావిత్రి అనే ఏ.ఎన్‌.ఎం.పైన వ్యాక్సిన్‌ ఇచ్చినందుకు భౌతిక దాడి చేసి రక్తం కారే విధంగా గాయపరిచారు. వివరాల్లోకి వెళితే… రాంపూర్‌ గడ్డ గ్రామంలో వడ్డే శ్రీలత అనే గర్భిణికి ఈనెల 1వ తేదీన స్థానిక ఏ.ఎన్‌.ఎం. సావిత్రి కోవిషిల్డ్‌ వ్యాక్సిన్‌ మొదట డోసు ఇచ్చారు. కాగా గర్భిణీ శ్రీలత మొదటి …

Read More »

డిపిఆర్‌వోగా దశరథం

కామారెడ్డి, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి డిపిఆర్‌ఓగా ఎం. దశరథం బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇంతవరకు పనిచేసిన డిపిఆర్‌ఓ వెంకటేశ్వర్లు యాదాద్రి భువనగిరికి బదిలీపై వెళ్లారు. సిద్దిపేట డిపిఆర్‌ఓగా పని చేస్తున్న దశరథంకు కామారెడ్డి డిపిఆర్‌ఓగా ఇన్చార్జి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన డిపిఆర్‌ఓ దశరథం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

Read More »

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోలు కేంద్రానికి రైతులు వచ్చి కుప్పలు పోసిన ధాన్యం నుంచి తేమ శాతాన్ని వ్యవసాయ విస్తీర్ణ అధికారులు నిర్ధారణ చేసిన తర్వాత ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం సహకార సంఘాల అధికారులకు, తహసిల్దార్‌, ఐకెపి అధికారులతో ధాన్యం కొనుగోలుపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. …

Read More »

మానవ జీవితానికి సార్ధకత సేవా మార్గమే

కామారెడ్డి, నవంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రాజు (28) కి ఆపరేషన్‌ నిమిత్తమై హైదరాబాదులో గల నిజాం ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) లో ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల నిర్వాహకుడు బాలును సంప్రదించారు. మేడ్చల్‌లో తెలంగాణ విద్యుత్‌ సంస్థలో ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న దుంప పోషరాములు సహకారంతో ఓ పాజిటివ్‌ …

Read More »

అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి..

కామరెడ్డి, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్‌కి, మున్సిపల్‌ కమిషనర్‌కి బీజేపీ కౌన్సిలర్లు సోమవారం ఫిర్యాదు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో అధికార పార్టీ నాయకుల అండతో అక్రమ నిర్మాణాలు యథేఛ్ఛగా సాగుతున్నాయని, అదే విధంగా వార్డుల్లో సమస్యలు ఎక్కడికక్కడ విలయతాండవం చేస్తున్నాయని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఇకనైనా జిల్లా కలెక్టర్‌ చొరవ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »