Kamareddy

ఘనంగా రేవంత్‌రెడ్డి జన్మదినం

కామారెడ్డి, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వృద్ధాశ్రమంలో కేక్‌ కట్‌ చేసి వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌ రావు మాట్లాడుతూ రేవంత్‌ రెడ్డి నిండు నూరేళ్లు చల్లగా ఉండి కాంగ్రెస్‌ పార్టీని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని, ఆయన పిసిసి …

Read More »

కలెక్టర్‌ను కలిసిన రెవెన్యూ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సభ్యులు

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా రెవిన్యూ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గ సభ్యులు మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారం అందిస్తామని రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రేమ్‌ కుమార్‌, ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి లు పేర్కొన్నారు. అనంతరం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రేను కలిశారు. …

Read More »

రోజువారి లక్ష్యానికి అనుగుణంగా మిల్లింగ్‌ చేపట్టాలి

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యాసంగి వరి ధాన్యాన్ని మిల్లర్లు రోజువారి లక్ష్యానికి అనుగుణంగా మిల్లింగ్‌ చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో మంగళవారం రైస్‌ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నవంబర్‌ 30 లోగా మిల్లింగ్‌ పూర్తిచేయాలని సూచించారు. యాసంగిలో కొనుగోలు చేపట్టిన ధాన్యంలో 30 శాతం …

Read More »

పెండిరగ్‌ ఫైళ్ళు తక్షణమే పరిష్కరించాలి

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణిలో పెండిరగ్‌లో ఉన్న ఫైళ్లను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయంలో సముదాయంలోని తన చాంబర్‌ నుంచి తహసిల్దార్‌లతో టెలీ కాన్ఫరెన్సులో మాట్లాడారు. రాజంపేటలో 15, మాచారెడ్డిలో 13 పెండిరగ్‌లో ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. వీటిని తక్షణమే పరిష్కారం చేయాలని ఆదేశించారు. ఎల్‌.ఎం.లో పెండిరగ్‌ మ్యుటేషన్లు లేకుండా చూడాలని అధికారులను …

Read More »

108 అధికారులకు ప్రశంసా పత్రాలు

కామరెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌ సామ్రాట్‌కు, కామారెడ్డి జిల్లా ఇయంఇలు, సాయికిరణ్‌, అనిరుద్‌లకు ఏయఫ్‌ఇలు రాజయ్య, విజయ్‌లు 108, 102, 1962, ప్రాజెక్టుల యందు ప్రజలకు అందించిన (అత్యవసర సేవలకు), గర్భిణీలకు, మూగజీవాలకు, కామారెడ్డి జిల్లాలో అత్యుత్తమ సేవలు అందించడంలో సఫలీకృతమైనందుకు జివికె ఇఎంఆర్‌ఐ సంస్థ, హైదరాబాద్‌లో ఉత్తమ ప్రతిభా పురస్కారములకు ఎంపిక చేసి అవార్డులను అందజేశారు.

Read More »

నవంబర్‌ 8 నుండి గ్రామసభలు

కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అటవీ భూముల సంరక్షణ, పోడు వ్యవసాయం పై నవంబర్‌ 8 నుంచి డిసెంబర్‌ 8 వరకు గ్రామ సభలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. బృహత్‌ పల్లె ప్రకృతి వనాలను మండల ప్రత్యేక అధికారులు పరిశీలించాలని సూచించారు. కొవిడ్‌ కేసులు …

Read More »

మహేశ్‌ కుటుంబానికి న్యాయం చేయాలి…

కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల మంచిర్యాల జిల్లాలో చెన్నూరు నియోజకవర్గంలో మహేష్‌ అనే దళిత యువకుడు ఉద్యోగ నోటిఫికేషన్లు రాలేదని మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మహేష్‌ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బిజెవైఎం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్బంగా …

Read More »

పౌష్టికాహారం అందేలా చూడాలి….

కామారెడ్డి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు పౌష్టికాహారం అందేవిధంగా ప్రధానోపాధ్యాయులు చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం వీడియో కాన్ఫరెన్సులో మండల విద్యాశాఖ అధికారులతో మాట్లాడారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలోని వంటశాలలు శుభ్రంగా ఉండే విధంగా చూడాలన్నారు. మండల విద్యాశాఖ అధికారులు అన్ని పాఠశాలలో పర్యవేక్షణ చేయాలని సూచించారు. పరిశుభ్రమైన పాత్రలలో మధ్యాహ్న భోజనం, …

Read More »

అటవీ భూముల సంరక్షణకు సహకరించాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అటవీ భూముల సంరక్షణకు రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ సహకారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం రాజకీయ పార్టీల నాయకులతో అటవీ భూములు సంరక్షణ, పోడు వ్యవసాయంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. నవంబర్‌ 8 నుంచి డిసెంబర్‌ 8 వరకు పోడు …

Read More »

చట్టం ముందు అందరూ సమానమే

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చట్టం ముందు మహిళలు, పురుషులు సమానమేనని హైకోర్టు జడ్జి విజయ సేన్‌ రెడ్డి అన్నారు. డిచ్‌పల్లి మండలం నడ్పల్లిలోని జీ కన్వెన్షన్‌ హాల్‌లో జిల్లా లీగల్‌ సర్వీస్‌ అథారిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆజాద్‌ కా అమ ృత మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గ్రామ గ్రామానికి చట్టాలపై అవగాహన కల్పించడానికి కృషి చేయాలని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »