Kamareddy

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

కామరెడ్డి, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సింగరాయ పల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిజామాబాద్‌, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల ఐడీసీఎంఎస్‌ అధ్యక్షులు సంబారి మోహన్‌ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సాంబారి మోహన్‌, రామారెడ్డి మండలం ఎంపీపీ నా రెడ్డి దశరథ్‌ రెడ్డి, రామారెడ్డి మండల రైతు బంధు అధ్యక్షులు గురజాల నారాయణ రెడ్డి మాట్లాడుతూ రామారెడ్డి, …

Read More »

కామారెడ్డి ప్రథమ స్థానంలో ఉంది…

కామారెడ్డి, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వడంలో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సత్య కన్వెన్షన్‌ హాల్‌లో గురువారం రుణ విస్తీరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు ఈ ఏడాది రూ. …

Read More »

గరుడ యాప్‌ గురించి శిక్షణ ఇవ్వాలి

కామరెడ్డి, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గరుడ యాప్‌ గురించి మండల స్థాయిలో బూత్‌ లెవెల్‌ అధికారులకు శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం తహసిల్దార్‌లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. నవంబర్‌ 6,7,27,28 వ తేదీలలో బూత్‌ లెవల్‌లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి జనవరి 1, 2022 నాటికి ప్రమాణికంగా తీసుకొని అప్పటివరకు …

Read More »

ఓటరు జాబితా ప్రకారం అర్హులను గుర్తించాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటరు జాబితా ప్రకారం వ్యాక్సినేషన్‌ కోసం అర్హులైన వారిని గుర్తించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్సు ద్వారా మండల స్థాయి అధికారులు, మెడికల్‌ ఆఫీసర్‌లతో మాట్లాడారు. గ్రామస్థాయిలో మల్టీ లెవెల్‌ డిసిప్లినరీ టీంలు ఇంటింటికి తిరిగి అర్హత గలవారిని గుర్తించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ …

Read More »

అధికారులు అప్రమత్తంగా ఉండాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విలేజ్‌ లెవెల్‌ మల్టీ డిసిప్లీనరీ టీములు ప్రతి ఇంటిని సర్వే చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. బుధవారం అదనపు కలెక్టర్లు, మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవో, ఎంపీవోలతో నిర్వహించిన టెలి కాన్పరెన్సులో మాట్లాడారు. ఇటీవల ఇతర దేశాలలో కరోనా కేసులు నమోదవుతున్నందున అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండి వారం రోజుల్లోగా అర్హులైన …

Read More »

కామారెడ్డి నడిబొడ్డున చైన్‌ స్నాచింగ్‌

కామారెడ్డి, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌ సమీపంలోని సీఎస్‌ఐ చర్చి కాంపౌండ్‌లో చైన్‌ స్నాచింగ్‌ జరిగింది. వివరాల్లోకి వెళితే లక్ష్మి అనే మహిళ ఎర్రపహాడ్‌ గ్రామ పిహెచ్‌సి సెంటర్‌లో విధులు నిర్వహించుకొని కామారెడ్డిలో ఉన్న తన నివాసానికి అతిసమీపంలో లక్ష్మీ మెడలో నుంచి ఇద్దరు వ్యక్తులు బైక్‌ పై వచ్చి రెండున్నర తులాల బంగారు గొలుసును బలవంతంగా లాక్కొని …

Read More »

ఒకరికి ఆక్సిజన్‌ సిలిండర్‌ అందజేత

కామారెడ్డి, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిబిపేట్‌ మండలం, మాందాపూర్‌ గ్రామానికి చెందిన పందిరీ రామవ్వ ఊపిరితిత్తుల వ్యాధి తోబాధపడుతూ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆక్సిజన్‌ అవసరమని డాక్టర్లు తెలపగా పందిరీ రామవ్వ కుటుంబం మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ని ఫోన్‌లో సహాయం కోరారు. కాగా షబ్బీర్‌ అలీ ెంటనే స్పందించి షబ్బీర్‌ అలీ ఫౌండేషన్‌ …

Read More »

అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లి, బిడ్డ క్షేమం

కామారెడ్డి, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుడిమెట్‌ గ్రామానికి చెందిన, కమ్మరి కవితకి పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌కు ఫోను చేయగా.. అంబులెన్స్‌ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. కవిత (23) కి పురిటి నొప్పులు ఎక్కువ అవడంతో, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కామారెడ్డి సమీపంలో ఆమెకు అంబులెన్స్‌లోనే ప్రసవం చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 108 అంబులెన్స్‌ సిబ్బంది …

Read More »

ప్రభుత్వ విప్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరికలు..

కామారెడ్డి, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్కనూర్‌ మండల కేంద్రానికి చెందిన 30 మంది కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మండల కేంద్రానికి చెందిన చేపూరి శంకర్‌, డప్పు దశరథ్‌, ఉప్పల నాగరాజు, తాటికొండ చిన్న రాజం, చేపురి చంద్రం, సింగడపు బుద్దయ్య, పెంటయ్య, సిద్దయ్య, తాటికొండ గంగ భూమయ్య, గొస్ప బాబు, కోటని …

Read More »

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

కామారెడ్డి, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజికవర్గంలోని 12 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 09 లక్షల 74 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. ఈ సందఠరేగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజికవర్గంలో ఇప్పటివరకు 967 మందికి 5 కోట్ల 91 లక్షల 89 వేల 800 రూపాయల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »