కామారెడ్డి, అక్టోబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా భిక్‌నూర్ గ్రామానికి చెందిన మామిడాల వెంకటాచారి (58) రక్తహీనతతో బాధపడుతుండడముతో ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. దీంతో బిబీపేట మండలం రామ్ రెడ్డిపల్లికి గ్రామానికి చెందిన లావణ్యకు తెలియజేయగానే ఓ నెగిటివ్ రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్బంగా బాలు మాట్లాడుతూ …
Read More »మంచినీరు పేరుతో మురికి నీరు అందించడం సిగ్గుచేటు
కామారెడ్డి, అక్టోబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణ కేంద్రంలో వచ్చే గోదావరి జలాలు మురికి నీరు కంటే అధ్వానంగా రావడం జరుగుతుందని, ఈ నీళ్లు తాగితే ప్రజలకు భయంకరమైన రోగాలు వస్తాయని కామారెడ్డి జిల్లా బిజెపి మీడియా అనుబంధాల కన్వీనర్ విశ్వనాధుల మహేష్ గుప్తా అన్నారు. మున్సిపల్ అధికారులు మంచినీరు సరఫరా చేయాల్సింది పోయి మురికి నీరు సరఫరా చేయడం సిగ్గుచేటని ప్రజల నుండి …
Read More »విద్యార్థులు శాస్త్రీయ దృక్పథంతో చదవాలి
కామారెడ్డి, అక్టోబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులు శాస్త్రీయ దృక్పథంతో చదవాలని ఓయు ప్రొఫెసర్ డాక్టర్ రాము షెఫర్డ్ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మంజీరా కళాశాలలో ఎంఎస్‌డబ్ల్యు విద్యార్థులకు మొదటి సెమిస్టర్ పరీక్షకు సంబందించిన వైవా కార్యక్రమానికి ఆయనతో పాటు సౌత్ క్యాంపస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వీరభద్రం హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందుగా కళాశాలలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఎంఎస్‌డబ్ల్యు వృత్తి విద్యా కోర్సులో …
Read More »ఫార్మేషన్ రోడ్డు పనులు పరిశీలించిన కేంద్ర బృందం
కామారెడ్డి, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాచారెడ్డి మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకం కింద ఫార్మేషన్ రోడ్డు పనులను కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ జాయింట్ సెక్రెటరీ చరణ్ జిత్ సింగ్, డైరెక్టర్ ఆర్పి సింగ్ పరిశీలించారు. 1.5 కిలోమీటర్ల దూరం ఫార్మేషన్ రోడ్డు నిర్మించినట్లు రైతులు తెలిపారు. కూరగాయల మార్కెట్ స్థలాన్ని పరిశీలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలోని ఇంకుడు గుంతను చూశారు. గ్రామ …
Read More »పల్లె ప్రకృతి వనాలతో ప్రజలకు ప్రశాంత వాతావరణం
కామారెడ్డి, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రకృతి వనాలతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ప్రశాంత వాతావరణం లభించిందని మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జయింట్ సెక్రెటరీ చరణ్ జిత్ సింగ్ అన్నారు. సదాశివనగర్ మండలం భూంపల్లిలోని అంబరీషుడి గుట్టపైన ఉన్న పల్లె ప్రకృతి వనంను పరిశీలించారు. వర్క్ బోర్డుని సందర్శించారు. ప్రకృతి వనంలోని మొక్కలు వృక్షాలు గా మారాయని సర్పంచ్ …
Read More »ఉపాధి పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
కామారెడ్డి, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులపై జిల్లా అధికారులు కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. జిల్లాలో 698 పల్లె ప్రకృతి వనాలు, 523 స్మశాన వాటికలు పూర్తి చేసినట్లు తెలిపారు. 526 నర్సరీలో మొక్కల పెంపకం చేపడుతున్నట్లు చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద అత్యధిక పని దినాలు కల్పించిన మండలంగా మాచారెడ్డి …
Read More »అంబులెన్స్‌లో ప్రసవం, తల్లి, బిడ్డ క్షేమం
కామారెడ్డి, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం, వెల్లుట్ల తండాకు చెందిన కేతావత్ మమతకు పురిటి నొప్పులు రావడంతో అర్ధరాత్రి 108 అంబులెన్స్ సేవల కోసం ఫోను చేశారు. అంబులెన్స్ సిబ్బంది అక్కడికి సకాలంలో చేరుకుని తక్షణనమే మమత (23) ని ఆసుపత్రికి తరలిస్తుండగా పురిటి నొప్పులు అధికం అవడంతో అంబులెన్స్‌లో సుఖ ప్రసవం చేశారు. రెండవ కాన్పులో మగబిడ్డ జన్మించింది. …
Read More »జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదానం
కామారెడ్డి, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన కాప్రబోయిన జ్యోతి గర్భిణీ (26) ప్రభుత్వ వైద్యశాల కామారెడ్డిలో రక్త హీనతతో బాధపడుతుండటంతో వారికి కావలసిన బి పాజిటివ్ రక్తాన్ని ప్రజా ప్రతినిధి ఛానల్ జిల్లా విలేకరి నారాయణ, పృథ్వి రాజ్ గౌడ్‌లు మానవతా దృక్పథంతో స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడినట్టు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు తెలిపారు. …
Read More »అత్యవసర సమయంలో గర్భిణీకి రక్తదానం
కామారెడ్డి, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవళి అనే గర్భిణీకి అత్యవసరంగా చికిత్స నిమిత్తమై బి నెగిటివ్ రక్తం అవసరం ఉండగా వారి కుటుంబ సభ్యులు రక్తదాతల సమూహ నిర్వాహకులు బోనగిరి శివకుమార్‌ను సంప్రదించారు. కాగా పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి అశోక్ రెడ్డి సహకారంతో వారికి కావాల్సిన అత్పల్పంగా లభించే బి నెగిటివ్ రక్తం అందజేశారు. …
Read More »కామారెడ్డికి కేంద్రం బృందం
కామారెడ్డి, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి కేంద్ర బృందం సభ్యులు గురువారం వచ్చారు. జాయింట్ సెక్రెటరీ, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చరణ్ జిత్ సింగ్, డైరెక్టర్ మినిస్టరీ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ ఆర్. పి .సింగ్‌కు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే పుష్పగుచ్ఛాలు ఇచ్చి …
Read More »