కామారెడ్డి, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాచారెడ్డి మండలం రత్నగిరి పల్లెలో గురువారం ఉపాధి హామీ పథకంలో చేపట్టిన కాంటూరు కందకాలు, ఉట చెరువులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. పనులకు సంబంధించిన వర్క్ ఫైల్ సక్రమంగా ఉండే విధంగా చూడాలన్నారు. ఆధార్ కార్డుల అప్‌డేషన్ పూర్తిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, అధికారులు, ప్రజా …
Read More »పల్లె ప్రకృతి వనం పరిశీలన
కామారెడ్డి, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సదాశివనగర్ పల్లె ప్రకృతి వనంను గురువారం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పరిశీలించారు. పల్లె ప్రకృతి వనంలో మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనం సంతరించుకుందని పేర్కొన్నారు. ఏడాది వ్యవధిలో పల్లె ప్రకృతి వనం దట్టంగా పెరిగిందని సర్పంచ్ బద్దం శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్‌కు చెప్పారు. వర్క్ ఫైళ్లను పరిశీలించారు. ఉపాధి హామీ కింద గ్రామంలో చేపట్టిన పనుల …
Read More »బలహీనమైన పిల్లలను గుర్తించి పౌష్టికాహారం అందించాలి…
కామారెడ్డి, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంగన్ వాడి కేంద్రాలలో బలహీనమైన పిల్లలను గుర్తించి పౌష్టికాహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం టెలీ కాన్ఫరెన్సు ద్వారా ఐసిడిఎస్, ఐకెపి అధికారులతో మాట్లాడారు. పిల్లల ఎత్తు, బరువులను ప్రతివారం తీసి వారికి కావాల్సిన పోషణ అందించాలని సూచించారు. బలహీనంగా ఉన్న పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని …
Read More »రిజిష్టర్ల పరిశీలన
కామారెడ్డి, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సదాశివనగర్ మండలం ధర్మా రావుపేట గ్రామ పంచాయతీలో బుధవారం 7 రిజిస్టర్‌లను జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే పరిశీలించారు. వర్క్ ఫైళ్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ రికార్డులు సక్రమంగా ఉండే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. పని చేసిన చోట వర్కు బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో …
Read More »గురువారం నుండి కేంద్ర బృందం పర్యటన
కామారెడ్డి, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో గురువారం నుంచి కేంద్ర బృందం పర్యటన ఉన్నందున ఉపాధి హామీ పనులకు సంబంధించిన అన్ని రికార్డులు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా మండల స్థాయి అధికారులతో మాట్లాడారు. అధిక ఖర్చుతో చేసిన పనులను గుర్తించి వాటికి సంబంధించిన …
Read More »ఆరోగ్య ఉప కేంద్రాల వారిగా వ్యాక్సినేషన్ పూర్తిచేయాలి…
కామారెడ్డి, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరోగ్య ఉప కేంద్రాల వారీగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం రాత్రి టెలీ కాన్ఫరెన్సులో మాట్లాడారు. గ్రామాల వారిగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారి వివరాలు, ఇంకా తీసుకోవాల్సిన వారి వివరాలు సేకరించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఉపాధి హామీ వర్క్ ఫైలు …
Read More »రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కలెక్టరేట్‌లో పనిచేసే రెవిన్యూ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో టిఆర్‌ఈఎస్‌ఎ అధ్యక్షుడు మోతిసింగ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఉద్యోగులు రంజిత్ కుమార్, సోపియన్ పాల్గొన్నారు.
Read More »ఉపాధి హామీ వర్క్ ఫైళ్ళ పరిశీలన
కామారెడ్డి, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి మండల కేంద్రంలోని నర్సరీని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ఎంపీడీవో కార్యాలయం సమీపంలో ఉన్న పల్లె ప్రకృతి వనంను పరిశీలించారు. మొక్కలు వృక్షాలు పెరిగి పచ్చదనాన్ని సంతరించుకున్నాయని పేర్కొన్నారు. ఉపాధి హామీ వర్క్ ఫైళ్లను పరిశీలించారు. ఇసన్నపల్లిలోని పల్లె ప్రకృతివనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపిడిఓ విజయ్ కుమార్, ఎంపిఓ సవిత, ఏపీఓ ధర్మారెడ్డి, …
Read More »వ్యాక్సినేషన్ వందశాతం పూర్తిచేయాలి…
కామారెడ్డి, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం గర్గుల్ పల్లె ప్రకృతి వనం, పాఠశాల ప్రకృతి వనం, కోతుల ఆహార కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. పల్లె ప్రకృతి వనంలో పిచ్చిమొక్కలు లేకుండా చూడాలన్నారు. మొక్కలకు సేంద్రియ ఎరువులు వేయాలని సూచించారు. పాఠశాల పకృతి వనంలో ఉన్న వ్యాయామ పరికరాలను పరిశీలించారు. కొవిడ్ వ్యాక్సినేషన్ గ్రామంలో 100 శాతం …
Read More »రక్తహీనతతో బాధపడుతున్న మహిళకు రక్తదానం
కామరెడ్డి, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో స్వరూప మహిళ రక్తహీనతతో బాధపడుతున్నందున వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. మల్కాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి, భరత్, అజయ్ వెంటనే స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. రక్త దానానికి ముందుకు వచ్చిన యువకులను ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో టెక్నీషియన్ చందన్, …
Read More »