కామారెడ్డి, సెప్టెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలను అడుగడుగునా ప్రశ్నిస్తాం.. ముఖ్యమంత్రి చేసిన ప్రజా ద్రోహాన్ని ప్రశ్నిస్తాం నీకు దమ్ముంటే నా పై రాజద్రోహం కేసు పెట్టు కేసీఆర్ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సవాల్ విసిరారు. ప్రజా సమస్యలపై చైతన్యం చేస్తూ, ప్రజల స్థితిగతులను తెలుసుకునేందుకు ప్రజాసంగ్రామ యాత్ర పేరిట చేపట్టిన పాదయాత్రలో బాగంగా సోమవారం కామారెడ్డి జిల్లా …
Read More »జాతీయ రహదారి నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ రహదారి నిర్మాణం పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం 765డి మెదక్ నుంచి రుద్రూర్ వరకు చేపడుతున్న జాతీయ రహదారి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అటవీ, రెవిన్యూ, మిషన్ భగీరథ, ట్రాన్స్‌కో అధికారులు సమన్వయంతో సర్వే చేపట్టి …
Read More »ప్లేట్ లేట్స్ దానం చేయడం అభినందనీయం
కామారెడ్డి, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన తేజస్కర్ (21) డెంగ్యూ వ్యాధితో తెల్లరక్తకణాల సంఖ్య పడిపోవడంతో వారు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. కాగా పాల్వంచ గ్రామానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నవీన్‌కి తెలియజేయడంతో మానవతా దృక్పథంతో స్పందించి హైదరాబాద్ వెళ్లి బి నెగిటివ్ ప్లేట్ లెట్స్ అందించి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా బాలు …
Read More »వాస్తవాలు మాట్లాడితే….మత విద్వేషాలు రెచ్చగొట్టినట్లా?
కామారెడ్డి, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్మల్ సభలో మత విద్వేషాలు రగిల్చేలా మాట్లాడారంటూ టీఆర్‌ఎస్ నేతలు చేసిన ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 22వ రోజు పాదయాత్ర నిర్వహించారు. టీఆర్‌ఎస్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన …
Read More »కామారెడ్డి లయన్స్ క్లబ్ సేవల్లో కలికితురాయి
కామారెడ్డి, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో కామారెడ్డి లైన్స్ క్లబ్‌కు ప్రత్యేక స్థానం ఉందని, కామారెడ్డి లైన్స్ క్లబ్ తెలంగాణకు కలికితురాయి అని జిల్లా కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజల బిక్షపతి పేర్కొన్నారు. శనివారం జిల్లా కోర్టుల బార్ అసోసియేషన్‌లో లైన్స్ క్లబ్ కామారెడ్డి సంయుక్తంగా డయాబెటిక్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్బంగా న్యాయవాదులు, జుడిషియల్ సిబ్బందికి షుగర్ టెస్ట్‌లు నిర్వహించారు. 90 …
Read More »నిమజ్జన పనులు పరిశీలించిన ప్రభుత్వ విప్
కామారెడ్డి, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డిలో ఆదివారం రాత్రి జరిగే గణేశ నిమజ్జన కార్యక్రమం కోసం టేక్రియల్ చెరువు వద్ద జరుగుతున్న పనులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పరిశీలించారు. ఆయన వెంట మునిసిపల్, పోలీస్, రెవిన్యూ, నీటి పారుధల శాఖ అధికారులతో పాటు డిఎస్‌పి, ఛైర్మెన్, వైస్ చైర్మన్ తదితరులు ఉన్నారు.
Read More »వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, సెప్టెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని 40 వ వార్డులో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సందర్శించారు. పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ వేయించుకోవాలని సూచించారు. అంగన్‌వాడి కేంద్రాన్ని, ఉర్దూ మీడియం పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా వైద్య అధికారి చంద్రశేఖర్, …
Read More »ఫణిహారం రంగాచారికి ఘన నివాళి…
కామారెడ్డి, సెప్టెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల వారోత్సవాల సందర్బంగా గురువారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఫనిహారం రంగాచారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్య పద్మ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ భూమి కోసం విముక్తి కోసం 4 వేల మంది కమ్యూనిస్టు …
Read More »22న మాచారెడ్డిలో సభ
కామారెడ్డి, సెప్టెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాచారెడ్డి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన 38మంది యువకులు బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొని భారతీయ జనతాపార్టీలో చేరారు. గ్రామంలో పార్టీ జండా ఆవిష్కరణ అనంతరం వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై, రాష్ట్ర రథసారథి బండి సంజయ్ న్యాయకత్వంలో పని …
Read More »కామారెడ్డి చేరిన ప్రజా సంగ్రామయాత్ర
కామారెడ్డి, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలోకి బండి సంజయ్ పాదయాత్ర ప్రవేశించింది. మెదక్ జిల్లా నుంచి కామారెడ్డి జిల్లాలోకి నాగిరెడ్డి పేట్ మండలం పోచారం వద్ద పాదయాత్ర ప్రవేశించింది. ఈ సందర్భంగా భాజపా కార్యకర్తలు, అభిమానులు, నాయకులు భారీగా స్వాగతం పలికారు. పూల దండలు, మంగళ హారతులు ఇచ్చి మహిళలు తిలకం దిద్దారు. బుధవారం జిల్లాలో 14.3 కిలో మీటర్లు జిల్లాలో పాదయాత్ర …
Read More »