కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాకు చెందిన వాసవి క్లబ్ సభ్యులు విశ్వనాధుల మహేష్ గుప్తాను వాసవి క్లబ్ జిల్లా వి 130 ఇన్చార్జిగా నియామకం చేసినట్లు వాసవి క్లబ్ గవర్నర్ వల్లపుశెట్టి శ్రీనివాస్ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. వాసవి క్లబ్‌ల బలోపేతానికి కృషిచేయాలని, నూతన క్లబ్‌లను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అవకాశం ఇచ్చినందుకు వాసవి క్లబ్ గవర్నర్‌కు, …
Read More »రాజంపేటలో సావిత్రిబాయి జయంతి వేడుకలు
కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజంపేట మండలం శివాయిపల్లిలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పూలమాలలు వేశారు. సావిత్రిబాయి పూలే చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్ విట్టల్ రెడ్డి, జెడ్‌పిటిసి సభ్యుడు హనుమాన్లు, ఎంపీడీవో బాలకిషన్, తాసిల్దార్ జానకి, ఎంపీటీసీ సభ్యుడు బాల్‌రాజ్ గౌడ్, …
Read More »ప్రజావాణి ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలి
కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లా అధికారులకు సూచించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఆయన సోమవారం ప్రజావాణికి హాజరై మాట్లాడారు. ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అందించిన ప్రజా వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల సమస్యలను అడిగి …
Read More »పోటీతత్వంతో కూరగాయలు పండిరచాలి
కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు ఆధునిక పద్ధతులను వినియోగించి కూరగాయల సాగు చేపట్టి అధిక లాభాలు పొందాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. రాజంపేట మండలం శివాయిపల్లిలో సోమవారం పంటల మార్పిడి విధానంపై ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు పోటీ తత్వంతో కూరగాయ పంటలు పండిరచాలని సూచించారు. …
Read More »కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలి
కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొత్త సంవత్సరం 2022 లో అన్ని వర్గాల ప్రజలకు మంచి జరగాలని కామారెడ్డి జిల్లా జడ్జి రమేష్ బాబు పేర్కొన్నారు. సోమవారం బార్ అసోసియేషన్ హాల్‌లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా జడ్జి రమేష్ బాబు మాట్లాడుతూ, న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, కక్షిదారులకు మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. సభాధ్యక్షత వహించిన బార్ …
Read More »సావిత్రిబాయి పూలే గొప్ప మానవతావాది
కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సావిత్రిబాయి పూలే గొప్ప మానవతావాది అని కామారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జెల బిక్షపతి పేర్కొన్నారు. సోమవారం బార్ అసోసియేషన్ హాల్‌లో సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గజ్జెల బిక్షపతి మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా, మానవ హక్కుల కోసం పోరాడిన మానవతా వాదిగా, సావిత్రిబాయి పూలేను కొనియాడారు. అన్ని …
Read More »వెంకటరమణా రెడ్డి జన్మదినం సందర్భంగా రక్తదానం
కామారెడ్డి, జనవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని వీ.టి.ఠాకూర్ బ్లడ్ బ్యాంక్‌లో రక్తదాన శిబిరం నిర్వహించినట్టు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు తెలిపారు. ఈ సందర్బంగా కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా రక్తదానానికి ముందుకు …
Read More »కామారెడ్డిలో ఆర్యవైశ్య సంఘ భవనం ఏర్పాటుకు కృషి చేస్తా…
కామారెడ్డి, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన జిల్లా అధ్యక్షుడు,కామారెడ్డి పట్టణ నూతన అధ్యక్షుడు పాత బాలు, మోటూరి శ్రీకాంత్ గుప్తా లకు తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలోని ఆర్యవైశ్యుల అభ్యున్నతికి పాటుపడతానని, కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్య వైశ్య భవనం ఏర్పాటుకు సహకరిస్తానని …
Read More »ఆపరేషన్ల నిమిత్తం ఇద్దరికీ రక్తదానం…
కామారెడ్డి, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆదిత్య వైద్యశాలలో, సాయి కృష్ణ వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో ముత్యం పేటకు చెందిన సంతోష్ గౌడ్, కామారెడ్డికి చెందిన సత్తవ్వకు వారికి కావలసిన ఏ పాజిటివ్ రక్తాన్ని పట్టణానికి చెందిన బైక్ మెకానిక్ సతీష్ గౌడ్ సహకారంతో అందజేసి ఆపరేషన్ విజయవంతంగా పూర్తయ్యేవిధంగా సహకరించినట్టు కామారెడ్డి రక్తదాతల …
Read More »దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుంది…
కామారెడ్డి, డిసెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. గురువారం తన స్వగృహం వద్ద దివ్యాంగులకు నాలుగు చక్రాల మోటార్ సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. దివ్యాంగులు ధైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. రూ.4.64 లక్షల విలువైన పరికరాలను …
Read More »