Kamareddy

పరిశుభ్రత కోసం చిత్తశుద్ధితో పనిచేయాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వఛ్ఛ సర్వేక్షన్‌ 2022 పై గురువారం రాష్ట్ర మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్‌ చైర్మన్లు, మేయర్లు, కమిషనర్లు పట్టణ పరిశుభ్రత కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. రాష్ట్ర మున్సిపల్‌ కమిషనర్‌ సత్యనారాయణ మాట్లాడారు. సేవ స్థాయి పురోగతి, స్వఛ్ఛ నగరాల ర్యాంకింగ్‌పై అవగాహన కల్పించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా …

Read More »

బిజెపిలో చేరిన అడ్లూర్‌ యువకులు

కామారెడ్డి, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని అడ్లూరు 1వ వార్డుకి చెందిన 32 మంది యువకులు బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ ఒక వైపు కరోన, ఓమిక్రాన్‌ పెరుగుతుంటే నూతన సంవత్సర వేడుకలకు హైకోర్టు రాష్ట్రంలో నిబంధనలు పాటించాలని సూచనలిస్తే రాష్ట్ర …

Read More »

గర్భిణీకి రక్తదానం

కామారెడ్డి, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో సునంద (28) గర్భిణీకి కావలసిన ఓ నెగిటివ్‌ రక్తం బాన్సువాడ బ్లడ్‌ బ్యాంకులో లేకపోవడంతో వారి భర్త కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని గురించి తెలుసుకొని నిర్వాహకుడు బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి ఓ నెగిటివ్‌ రక్తాన్ని సకాలంలో అందజేసి ప్రాణాలు కాపాడినట్టు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు తెలిపారు. కార్యక్రమంలో …

Read More »

రైతు బాంధవునికి పాలాభిషేకం

కామారెడ్డి, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండల కేంద్రంలో బస్టాండ్‌ ఆవరణలో మండల ఎంపీపీ ధశరథ్‌ రెడ్డి ఆద్వర్యంలో రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతన్నలకు వెన్నుదన్నుగా అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్‌కి అందరం రుణపడి ఉన్నామని అన్నారు. రైతే రాజు అన్న నినాదం వమ్ము చేయకుండా రైతులకు పంట పెట్టుబడి కోసం …

Read More »

కామారెడ్డిలో కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

కామారెడ్డి, డిసెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌ రావు ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు స్వర్గీయ ఇందిరాగాంధీ, స్వర్గీయ రాజీవ్‌ గాంధీ పార్టీని ఎంతో అభివృద్ధి పథంలో నడిపిస్తూ, దేశ ప్రజలకు …

Read More »

కామారెడ్డికి కొత్త ఎస్‌పి

కామారెడ్డి, డిసెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ను సోమవారం కొత్త ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌కు మొక్కను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే ఉన్నారు.

Read More »

అరెస్టులు చేయడం పిరికిపంద చర్య

కామారెడ్డి, డిసెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గజ్వెల్‌ నియోజక వర్గం కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌ ఉన్న ఎర్రవెల్లిలో కిసాన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న రేవంత్‌ రెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులను అరెస్ట్‌ చేయడం పనికిమాలిన చర్య, పిరికిపంద చర్య అని మాజీ మంత్రి మహ్మద్‌ అలీ షబ్బీర్‌ అన్నారు. ఎర్రవెల్లి కేసీఆర్‌ …

Read More »

అభివృద్ది పనులు ప్రారంభించిన ప్రభుత్వ విప్‌

కామారెడ్డి, డిసెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామంలో సోమవారం ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ 50 లక్షల రూపాయలతో పూర్తి చేసిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గ్రామంలో కొత్తగా నిర్మిచిన పంచాయతీ భవనం, పల్లె పకృతి వనం, సిసి రోడ్లు, వైకుంఠ ధామంను ఎంపీపీ ఆంజనేయులు, సర్పంచ్‌, జెడ్పీటీసీలతో కలిసి ప్రారంభించారు.

Read More »

సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిన అజాత శత్రువు

కామారెడ్డి, డిసెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ కామరెడ్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజపేయి జయంతి సందర్భంగా జిల్లా ¸అధ్యక్షురాలు అరుణతార మహనీయుని చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అరుణ తార మాట్లాడుతూ మంచి వక్త, మంచి కవి, మేధో సంపన్నుడు, రాజనీతిలో అపర చాణక్యుడు అయిన వాజపేయి బిజెపి పార్టీకి …

Read More »

మంత్రి, ముఖ్యమంత్రి దిష్టిబొమ్మల దహనం

కామారెడ్డి, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కేంద్రంలోని రైల్వే స్టేషన్‌ ముందు ఇందిరా గాంధీ చౌక్‌ వద్ద తెలంగాణలో ఇంటర్మీడియట్‌ విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా కామారెడ్డి కాంగ్రెస్‌ పార్టీ యువజన పట్టణ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ సిలబస్‌ పూర్తి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »