Kamareddy

కామారెడ్డిలో జిల్లా జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు ప్రారంభం

కామారెడ్డి, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి బాల రక్షా బంధన్‌ ఆఫీస్‌లో జిల్లా జువెనైల్‌ జస్టిస్‌ బోర్డును జిల్లా జడ్జి వర ప్రసాద్‌ శుక్రవారం ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా ప్రారంభమైన తర్వాత మొట్టమొదటిసారిగా జువెనైల్‌ జస్టిస్‌ బోర్డును ప్రారంభించుకోవడం సంతోషకరమైన విషయం అని, చట్టంతో విభేదించబడిన పిల్లలకు ఈ కోర్టు ద్వారా న్యాయం చేకూరాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్‌ జడ్జి లాల్‌ …

Read More »

జిల్లాలో శనివారం మంత్రి పర్యటన

కామారెడ్డి, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రోహిబిషన్‌ ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు శనివారం కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7 న ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్‌ నుండి బయలుదేరి ఉదయం 8.30 గంటలకు జుక్కల్‌ నియోజక వర్గం మద్నూర్‌ మండల కేంద్రంలో యంగ్‌ …

Read More »

తప్పులు లేకుండా ఫైనల్‌ ఓటరు జాబితా సిద్ధం చేయాలి

కామారెడ్డి, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎలాంటి తప్పులు లేకుండా ఫైనల్‌ ఓటరు జాబితాను సిద్ధం చేయాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్‌ లో కలెక్టర్‌ తో కలిసి ఈఆర్‌ఒ లు, ఏఈఆర్‌ఒ లు, సూపర్వైజర్‌ లు, బూత్‌ స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చివరి ఓటరు జాబితాలో ఎలాంటి …

Read More »

అంబేడ్కర్‌ అడుగుజాడల్లో మోది పాలన

కామారెడ్డి, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయం ముందు ఉన్న ఆ మహనీయుని విగ్రహానికి కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేడ్కర్‌ అడుగుజాడల్లో మోది జి పాలన …

Read More »

పెండిరగ్‌ ఫీజు బకాయిల పాపం టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే…

కామారెడ్డి, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగుదేశం పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాదులోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండిరగ్లో ఉన్న ఫీజు బకాయిలకు సంబంధించిన సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి పర్లపల్లి రవీందర్‌, డాక్టర్‌ బాలు మాట్లాడుతూ ఫీజు బకాయిల పాపం టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని …

Read More »

డేటా ఎంట్రీలో వార్డు నెంబర్లను సరిచేయాలి…

కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ లో వార్డ్‌ నెంబర్లను సరిచేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌ నుండి ఎంపీడీఓ లు, తహసీల్దార్లు, ఆర్డీఓలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఇటీవల సమగ్ర కుటుంబ సర్వే డేటాఎంట్రీలో వార్డ్‌ నెంబర్లను తప్పుగా నమోదు చేయడం జరిగినట్లు గుర్తించడం జరిగిందని, …

Read More »

లక్ష్యానికనుగుణంగా రుణాలు మంజూరు చేయాలి…

కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వల్ప కాలిక, దీర్ఘకాలిక ఋణాలు లక్ష్యనుకనుగుణంగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో, రెండవ త్రైమాసిక బ్యాంకర్ల జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక, మొలికసదుపాయాల ఋణాలు, ఏం.ఎస్‌.ఏం.ఈ., విద్యా ఋణాలు, గృహ రుణాలు, స్వయం సహాయక బృందాలకు …

Read More »

కామారెడ్డి రైల్వేస్టేషన్‌ పునరాభివృధ్ధికి భారీగా నిధులు

కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ రైల్వేలు ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే దృక్పథంతో భారీ స్థాయిలో రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధితో రూపాంతరం చెందుతుంది. ఈ దిశలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ‘‘అమృత్‌ భారత్‌ స్టేషన్‌ స్కీమ్‌’’ (ఏ.బి.ఎస్‌.ఎస్‌.) కింద 40 రైల్వే స్టేషన్‌లను రూ. 2,737 కోట్ల అంచనా వ్యయంతో ప్రయాణీకులకు ఆధునిక సౌకర్యాలను అందించడానికి, వాటిని ప్రాంతీయ జనాభాకు వృద్ధి …

Read More »

జిల్లాలో యూత్‌ కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేస్తా…

కామారెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను గ్రామ గ్రామాన ప్రజలకు వివరించి పార్టీని బలోపేతం చేసి స్థానిక సంస్థ ఎన్నికలో కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తామన్నారు. జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా మధుసూదన్‌ రెడ్డి ఇటీవల జరిగిన యూత్‌ కాంగ్రెస్‌ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థిపై ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన విజయానికి కృషి …

Read More »

జంతు శాస్త్రంలో డాక్టరేట్‌ సాధించడం అభినందనీయం…

కామారెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌ నగర్‌ కాలనీకి చెందిన ట్రాన్స్‌ కో విజిలెన్స్‌ విభాగంలో కానిస్టేబుల్‌ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ పుట్ల అనిల్‌ కుమార్‌ ఇటీవలే జంతు శాస్త్రంలో డాక్టరేట్‌ ను రాజస్థాన్‌ లోని మాధవ్‌ యూనివర్సిటీలో పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర డిజిపి డాక్టర్‌ జితేందర్‌ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కానిస్టేబుల్‌గా ఉండి దేశంలోనే …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »