Kamareddy

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ జ్యుడిషియల్‌ మెంబర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్‌

కామారెడ్డి, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి లో బుధవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ జ్యుడిషియల్‌ మెంబర్‌ ఎన్‌. ఆనందరావుకు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మొక్కను అందించారు. హైదరాబాద్‌ నుంచి బాసర్‌ వెళ్తున్న ఆయనకు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌ వెంట ఆర్డీవో శీను, తహసిల్దార్‌ ప్రేమ్‌ కుమార్‌ ఉన్నారు.

Read More »

వైశ్యుల త్యాగ నిరతిని దేశానికి చాటిచెప్పిన మహనీయుడు పొట్టి శ్రీరాములు

కామారెడ్డి, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పొట్టిశ్రీరాములు 69వ వర్ధంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య నాయకులు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల త్యాగనిరతిని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి ఆర్యవైశ్యుల …

Read More »

యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి

గాంధారి, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వచ్చే యాసంగిలో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. బుధవారం గాంధారి మండలంలో పర్యటించిన కలెక్టర్‌ తిమ్మాపూర్‌ గ్రామంలో రైతులతో ముచ్చటించారు. యాసంగిలో రైతులు ఆరుతడి పంటలలు వేసుకొని లాభాలు పొందవచ్చని అన్నారు. సూర్యపువ్వు, పెసర, శనగ పంటలు వేయడం ద్వారా అధిక దిగుబడి వచ్చి రైతులు …

Read More »

భూంపల్లి గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్‌

కామారెడ్డి, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సదాశివనగర్‌ మండలం భూంపల్లి గ్రామన్ని సందర్శించారు. గ్రామంలోని ప్రజల స్థితి గతులు, ప్రజల కనీస అవసరాలు గ్రామ సర్పంచ్‌ తంబు లలిత బాయిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం 10ఎకరాలలో ఏర్పాటు చేసిన ప్రకృతి వనంను పరిశీలించారు. కలెక్టర్‌తో కలిసి వచ్చిన మాజీ జడ్పీటీసీ పడిగెల రాజేశ్వర్‌ రావు మాట్లాడుతూ …

Read More »

నిబంధనలు ఉల్లంఘిస్తే ఉద్యమమే…

కామారెడ్డి, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్‌ కార్యాలయం నుండి ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌ హౌస్‌ వరకు నిర్మిస్తున్న మురికి కాలువ నిర్మాణం పనులను బీజేపీ పట్టణ కౌన్సిలర్‌లతో కలిసి బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మున్సిపల్‌ కార్యాలయం నుండి నూతనంగా నిర్మిస్తున్న మురికాలువ నిర్మాణం విషయంలో …

Read More »

కల్కి భగవాన్‌ ఆలయంలో అన్నదానం..

కామారెడ్డి, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి భగవాన్‌ ఆలయంలో మంగళవారం సందర్భంగా అన్నదాన కార్యక్రమము నిర్వహించారు. అన్నదాన కార్యక్రమానికి భక్తులు అమేటి కిష్టయ్య, కౌసల్య అమేటి రమేష్‌ స్వరూప దంపతులు సహాయం చేశారు. వీరికి ఆలయ భక్తబృందం ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ప్రతి మంగళవారం అన్నదానానికి ముందుకు వచ్చేవారు ఆలయంలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ సేవకులు పాల్గొన్నారు. 150 …

Read More »

కోర్టు సముదాయాన్ని సందర్శించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి

కామారెడ్డి, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కోర్టు సముదాయాన్ని నిజామాబాద్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. జిల్లా అసోసియేషన్‌ అధ్యక్షులు గజ్జల బిక్షపతి ఆమెకు పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కామారెడ్డి సముదాయంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. …

Read More »

ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువతికి ప్లేట్‌ లేట్స్‌ అందజేత

కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో శ్రీజ (24) డెంగ్యూ వ్యాధితో తెల్లరక్తకణాలు సంఖ్య పడిపోవడంతో పేషెంట్‌ తల్లిదండ్రులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. దీంతో బిబీపేట మండల కేంద్రానికి చెందిన బచ్చు శ్రీధర్‌ కుమార్‌ మానవతా దృక్పథంతో స్పందించి నిజామాబాద్‌ వెళ్లి ఆయుష్‌ బ్లడ్‌ బ్యాంకులో బి పాజిటివ్‌ ప్లేట్‌ లెట్స్‌ అందించి ప్రాణాలను …

Read More »

బిజెపిలో చేరిన అడ్లూర్‌ యువకులు

కామారెడ్డి, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణం 2వ వార్డు అడ్లూరు ఎస్‌సి కాలనీకి చెందిన 48 మంది అధికార పార్టీకి చెందిన నాయకులు, యువకులు బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు. పార్టీ జండా ఆవిష్కరణ చేసి, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కి పూల మాలలు వేశారు. ఈ సందర్భంగా కాటిపల్లి …

Read More »

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ…

కామారెడ్డి, డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణ లక్ష్మీ పథకం పేదలకు వరంలా మారిందని ఎంపీపీ దశరథ్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో వివిధ గ్రామాల్లోని లబ్ధిదారులకు కల్యాణలక్మి చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద ఆడబిడ్డకు అండగా ఉండాలని సీఎం కేసీఆర్‌ ముఖ్యమంత్రి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »