Kamareddy

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. శనివారం ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ప్రశాంత్‌ రెడ్డి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు వివరాలను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఇప్పటివరకు మూడు లక్షల మెట్రిక్‌ టన్నులు దాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. బాన్సువాడలో …

Read More »

శుభ్రం చేసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాణ్యత ప్రమాణాలు పాటించిన ధాన్యాన్ని సహకార సంఘాలు సిఓవోలు కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయంల సముదాయంలో సహకార సంఘాల కార్యనిర్వహణాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తేమశాతం 17 లోపు ఉండేవిధంగా చూడాలన్నారు. తాలు, మట్టిపెళ్లలు, నల్లని గింజలు లేకుండా శుభ్రం చేసిన ధాన్యాన్ని …

Read More »

కామారెడ్డిలో రాష్ట్ర ఎన్నికల పరిశీలకుల పర్యటన

కామారెడ్డి, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం దేవునిపల్లి, లింగాపూర్‌, ఇస్రోజివాడి గ్రామాల్లో గురువారం రాష్ట్ర ఎన్నికల రోల్‌ పరిశీలకుడు టి. విజయ్‌ కుమార్‌ సందర్శించారు. ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం ద్వారా ఎంతమంది కొత్త ఓటర్లను చేర్చరని వివరాలు బూత్‌ లెవెల్‌ పోలింగ్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. లింగాపూర్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత అని వివరాలు తెలుసుకున్నారు. తొమ్మిది వందల యాభై …

Read More »

ఉపాధితో పాటు శాశ్వత ఆదాయం పొందేలా చూడాలి

కామారెడ్డి, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో కూరగాయల మార్కెట్‌ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పై మండల స్థాయి అధికారులకు కార్యక్రమం నిర్వహించారు. శిక్షణకు కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. గ్రామాల్లో ఉపాధి …

Read More »

కాంగ్రెస్‌ పార్టీ ధర్నా

కామారెడ్డి, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్‌ మహ్మద్‌ అలీ షబ్బీర్‌ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించి, మెమోరండం సమర్పించారు. కామారెడ్డి పట్టణంలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు కైలాస శ్రీనివాసరావు నాయకత్వంలో కామారెడ్డి మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు …

Read More »

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు, ఔషధ నియంత్రణ శాఖ అధికారులు

కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల ఔషద నియంత్రణ శాఖ సహాయ సంచాలకులు డాక్టర్‌ రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ మండలంలోని పలు ఔషద దుకాణాలపై ఔషద నియంత్రణ శాఖ అధికారులు కామారెడ్డి డిఐ శ్రీలత, నిజామాబాద్‌ అర్బన్‌ డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్‌ ప్రవీణ్‌ ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా ఔషద దుకాణాలు నిబంధనలు ఉల్లంఘించారని ఫార్మాసిస్టు లేకపోవడం, బిల్లు …

Read More »

ప్రజావాణిలో 69 ఫిర్యాదులు

కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి 69 ఫిర్యాదులు వచ్చినట్లు ఇన్చార్జి జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకట మాధవ రావు తెలిపారు. సోమవారం ఆయన ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులు సంబంధిత శాఖ అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. రెవిన్యూ 40, గ్రామ పంచాయతీలకు సంబంధించి 16, మున్సిపల్‌ మూడు, …

Read More »

రోడ్డు పనులు పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివనగర్‌ మండలం లింగంపల్లి, జనగాం, తాడ్వాయి మండలం కరడ్‌పల్లి గ్రామ శివారులో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ నిర్మాణం కోసం చేపడుతున్న రోడ్డు పనులను సోమవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. పరిశ్రమ ఏర్పాటు చేసే స్థలంలో జనగామ గ్రామానికి చెందిన పల్లె ప్రకృతి వనం, డంపింగ్‌ యార్డ్‌, లింగంపల్లి కోతుల ఆహార కేంద్రం స్థలాలు వెళ్తున్నాయని …

Read More »

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు స్థల పరిశీలన

కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలం లచ్చపేట శివార్లు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు స్థలాన్ని సోమవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. ప్రభుత్వ స్థలాన్ని ఎంపిక చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లో స్థలాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. ఆర్‌డిఓ శీను, తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ రామదాసు, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ శివకృష్ణ, …

Read More »

డయాలసిస్‌ హబ్‌ ఏర్పాటుకు స్థల పరిశీలన

కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని స్నేహపురి కాలనీలో డయాలసిస్‌ హబ్‌ ఏర్పాటుకు స్థలాన్ని సోమవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. స్థలం అనుకూలంగా ఉందని రెవెన్యూ అధికారులు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. కలెక్టర్‌ వెంట జిల్లా వైద్యాధికారి కల్పన కంటే, తహసిల్దార్‌ ప్రేమ్‌ కుమార్‌, రెవిన్యూ ఇన్స్‌పెక్టర్‌ నవీన్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »