Kamareddy

ఇన్‌చార్జి అధికారిగా దయానంద్‌

కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఇంచార్జ్‌ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిగా టి.దయానంద్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఇంతవరకు ఇన్‌చార్జి జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిగా ఉన్న శబ్న హైదరాబాద్‌ ఉపాధి కల్పన కార్యాలయానికి డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌గా పదోన్నతిపై వెళ్లారు. ఈ సందర్బంగా ఇంచార్జి మైనార్టీ సంక్షేమ అధికారి …

Read More »

అంబులెన్స్‌లో ప్రసవం… తల్లి, బిడ్డ క్షేమం

కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం ఉగ్రవాయి గ్రామానికి చెందిన భారతికి పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌కు రాత్రి వేళ ఫోను చేయగా అంబులెన్స్‌ సిబ్బంది అక్కడికి సకాలంలో చేరుకొని దొమ్మట భారతి (25)ను ఆసుపత్రికి తరలించే ప్రయత్నంలో నొప్పులు అధికం కావడంతో కామారెడ్డికి సమీపంలో బైపాస్‌ రోడ్డు వద్ద ఆమెకు అంబులెన్స్‌లోనే సుఖప్రసవం చేశారు. బిడ్డ మెడ చుట్టూ బొడ్డు …

Read More »

సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో మహనీయుల జయంతి వేడుకలు..

కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌ నగర్‌ కాలనీలోగల అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ కామారెడ్డి జిల్లా కార్యాలయంలో రaాన్సీ లక్ష్మీబాయి, గురు నానక్‌ దేవ్‌ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి మహనీయుల యొక్క జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినట్టు జిల్లా ఇంచార్జ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్‌ రావు అన్నారు. …

Read More »

ధ్యానంతో మానసిక ప్రశాంతత

కామారెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ధ్యాన మందిరంలో గురువారం ఆయన ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయంను ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ధ్యానం చేయడం వల్ల ఒత్తిడిని అధిగమించవచ్చునని సూచించారు. ఆధ్యాత్మిక సేవలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సూచించారు. కార్తీక మాసం సందర్భంగా శుభాకాంక్షలు …

Read More »

సకాలంలో హాజరు కావాలి…

కామారెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్‌లో ఉన్న రేణుక కళ్యాణమండపంలో ఈనెల 20న మద్యం షాపుల నిర్వహణకు డ్రా తీయు స్థలాన్ని గురువారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. 49 మద్యం దుకాణాలకు డ్రా తీయడానికి జిల్లా ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి డ్రా తీస్తామని …

Read More »

జాబ్‌మేళా విజయవంతం

కామారెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మంజీరా డిగ్రీ, పీజీ కళాశాలలో గురువారం నిర్వహించిన మెగా జాబ్‌ మేళా విజయవంతమైందని కళాశాల ప్రిన్సిపాల్‌ సత్యనారాయణ తెలిపారు. జియో, రిలయన్స్‌ ఫౌండేషన్‌, టాటా స్కై, హెచ్‌డీఏఫ్‌సీ జనరల్‌ ఇన్సూరెన్సుకు సంబందించి వేర్వేరుగా జాబ్‌ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంస్థల ప్రతినిధులు మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువతీ, యువకులు అందివచ్చిన …

Read More »

కెసిఆర్‌ అసమర్థత వల్లే రైతులకు ఇబ్బందులు…

కామారెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ధర్నాలు చేయడం హాస్యాస్పదమని నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు చేయాల్సింది నిరుద్యోగులు విద్యార్థులు అని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు అన్నారు. కేసీఆర్‌ రైతులు పండిరచిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడి రైతులు పండిరచిన ధాన్యం నాని పోవడం జరిగిందని దీనికి పూర్తి బాధ్యత …

Read More »

రూ. 6.45 కోట్లతో ధాన్యం నిలువ గోదాముల నిర్మాణం

కామారెడ్డి, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జుక్కల్‌లో రూర్బన్‌ పథకం కింద 6.45 కోట్ల రూపాయలతో పది ధాన్యం నిల్వ గోదాములను నిర్మించినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. నేషనల్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ఆధ్వర్యంలో బుధవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. పది గోదాములలో 8150 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని నిల్వ చేసుకోవచ్చని తెలిపారు. 14 వేల 296 …

Read More »

లక్ష్యానికి అనుగుణంగా పంట రుణాలు ఇవ్వాలి

కామారెడ్డి, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లక్ష్యానికి అనుగుణంగా బ్యాంకులు పంట రుణాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో డిసిసి సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో బ్యాంకర్లు పంట రుణాలపై రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులు నిర్ణీత సమయంలో పంట రుణాలు నవీకరణ (రెన్యువల్‌) చేసుకోవాలని కోరారు. …

Read More »

కొనుగోలు ప్రక్రియలో జాప్యం లేకుండా చూడాలి…

కామారెడ్డి, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జాప్యం లేకుండా చూడాలని సహకార సంఘాల చైర్మన్లు బుధవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ను కలిశారు. ఆయా మండలాల్లో ఉన్న సహకార సంఘాల కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేపట్టిన ధాన్యాన్ని స్థానికంగా రైస్‌ మిల్‌లకు అప్పగించే విధంగా చూడాలని కోరారు. లారీలను పంపడంలో ట్రాన్స్‌పోర్ట్‌ నిర్వాహకులు జాప్యం చేస్తున్నారని కలెక్టర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »