కామారెడ్డి, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్ష పదవి కోసం జరిగే ఎన్నికలలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా పోటీ నిమిత్తమై బుధవారం నామినేషన్ దాఖలు చేసినట్టు మోటూరి శ్రీకాంత్ గుప్తా తెలిపారు. కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్యులు అందరూ ఈసారి తనకు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా అవకాశం కల్పించాలని ఆర్యవైశ్య సంఘ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. శ్మశాన వాటిక …
Read More »కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి…
కామారెడ్డి, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బీర్కుర్ తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం దాన్యం కొనుగోలుపై జరిగిన వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం సేకరణ జరిగే విధంగా చూడాలని కోరారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్‌లో ఎంట్రీ చేయాలని అధికారులను ఆదేశించారు. …
Read More »గ్రామ సభల ద్వారా దరఖాస్తులు స్వీకరించాలి…
కామారెడ్డి, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అటవీ సంరక్షణ, పోడు వ్యవసాయం గ్రామ సభల ద్వారా దరఖాస్తులను స్వీకరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్‌లో మండల స్థాయి అధికారులతో మాట్లాడారు. ఈనెల 17, 18 తేదీలలో పోడు వ్యవసాయంపై గ్రామాల్లో గ్రామ సభ ఏర్పాటు చేసి లబ్ధిదారులకు అవగాహన కల్పించి దరఖాస్తులు తీసుకోవాలని సూచించారు. గాంధారిలో 475 …
Read More »పాఠశాలల ఆకస్మిక తనిఖీ
బాన్సువాడ, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఉర్దూ మీడియం పాఠశాలలో మంగళవారం మధ్యాహ్నం భోజనంను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కూర్చుని భోజనం చేశారు. మధ్యాహ్న భోజనం బాగుందని సంత ృప్తిని వ్యక్తం చేశారు. విద్యార్థులను వివిధ రకాల ప్రశ్నలడిగి సమాధానాలు రాబట్టారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చూడాలని …
Read More »రక్తహీనతతో బాధ పడుతున్న మహిళకు రక్తదానం
కామారెడ్డి, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో మందాపూర్ గ్రామానికి చెందిన మద్దుల లావణ్య రక్తహీనతతో బాధపడుతుండముతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. వారికి కావలసిన 1 యూనిట్ ఏ పాజిటివ్ రక్తాన్ని వి.టి.ఠాకూర్ బ్లడ్ బ్యాంకులో లింగంపేట్‌కి చెందిన డిఅర్ డిఏలో ఐకేపి సిసిగా విధులు నిర్వహిస్తున్న మునోత్ సంజీవులు సహకారంతో …
Read More »ఆర్.కె.కళాశాల ఆకస్మిక తనిఖీ
కామారెడ్డి, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం ఉదయం తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ సంస్థ అయిన కామారెడ్డిలోని ఆర్.కె. డిగ్రీ కళాశాలను ఉపకులపతి ఆచార్య డి.రవీందర్ గుప్త ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా తరగతి గదులలోని విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. ఈ మధ్యనే ఉపకులపతి ఆచార్య రవీందర్ ప్రపంచ స్థాయి సైంటిస్ట్ రెండవ కేటగిరీలో రావడం అనేది మన విశ్వవిద్యాలయానికి గర్వకారణం అని …
Read More »జాతీయ రహదారి పనులు వేగవంతం చేయాలి
కామారెడ్డి, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జాతీయ రహదారి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో 765, డి, జాతీయ రహదారి పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అటవీ, మిషన్ భగీరథ, విద్యుత్తు, హైవే అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శాఖల వారీగా పనులు పెండిరగ్ లేకుండా చూడాలని …
Read More »కొనుగోలు కేంద్రాలలో ట్యాబ్ ఎంట్రీ తక్షణమే పూర్తిచేయాలి
కామారెడ్డి, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ట్యాబ్ ఎంట్రీ తక్షణమే పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయం నుంచి టెలీ కాన్ఫరెన్స్‌లో అధికారులతో మాట్లాడారు. ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని కొనుగోలు కేంద్రం ఇంచార్జిలను ఆదేశించారు. రైతులకు డబ్బులు సకాలంలో అందేలా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకు వచ్చిన రైతులు ఆధార్ …
Read More »ప్రజావాణి ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి
కామారెడ్డి, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఇన్చార్జి జిల్లా అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. వాటిని సంబంధిత శాఖలకు అందజేసి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. …
Read More »ఏఎన్‌ఎంపై దాడి కేసులో ఇద్దరి అరెస్ట్
కామారెడ్డి, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బావరి సావిత్రి (42) కామారెడ్డి నివాసురాలు పోతంగల్ సబ్ సెంటర్, గాంధారి మండలం నందు ఏఎన్‌ఎంగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ, ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఏఎన్‌ఎం, వైద్య శాఖ అధికారుల ద్వారా అందరికీ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈనెల ఒకటవ తేదీన రాంపూర్ గడ్డ గాంధారి మండలానికి చెందిన వడ్డే శ్రీలత (22) కి మొదటి …
Read More »