Kamareddy

ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం చేసిన యువకుడు

కామారెడ్డి, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రిషిక (24) మహిళకు ఆపరేషన్‌ నిమిత్తమై బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం అందుబాటులో లేకపోవడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల గ్రూప్‌ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. దీంతో పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన నాగరాజు ముందుకు వచ్చి మానవతా ద ృక్పథంతో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు. …

Read More »

సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో ఎస్‌ఐకి సన్మానం

కామారెడ్డి, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్లలో అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఎస్‌హెచ్‌వో కృష్ణమూర్తిని సన్మానించారు. కాగా తెలంగాణ రాష్ట్ర డిజిపి మహేందర్‌ రెడ్డి చేతుల మీదుగా కామారెడ్డి జిల్లా ఉత్తమ ఎస్‌ఐగా తాడ్వాయి పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో కృష్ణమూర్తి అవార్డు తీసుకున్నారు. ఈ సందర్భంగా …

Read More »

ఇంక్రిమెంట్‌లో కోత విధించాలి

కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి ద్వారా గుర్తించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. నిజాంసాగర్‌ మండలం బంజపల్లి, పిట్లం మండలం చిన్న కొడప్గల్‌, పెద్ద కొడప్గల్‌, జుక్కల్‌ మండలం కేమ్‌ రాజ్‌ కళ్ళాలి, బిచ్కుంద, మద్దునూరు మండలం సుల్తాన్‌ పేట గ్రామాలలో అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలను పరిశీలించారు. బిచ్కుందలో పల్లె ప్రకృతి వనం సందర్శించారు. …

Read More »

జిల్లా కలెక్టర్‌ సుడిగాలి పర్యటన

కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణపై రెండు మున్సిపాలిటీలు,10 గ్రామాలలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ సుడిగాలి పర్యటన చేశారు. పిట్లం మండలం చిన్న కొడప్గల్‌ గ్రామంలో సుందరంగా తీర్చిదిద్దబడిన పల్లె ప్రకృతి వనం ఆహ్లాదకరమైన వాతావరణంలో మధ్యాహ్న భోజనం. గురువారం జిల్లా కలెక్టర్‌ కామారెడ్డి మున్సిపాలిటీ 33 వార్డులో, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో రోడ్లకిరువైపులా అవెన్యూ ప్లాంటేషన్‌, …

Read More »

పంచాయతీ కార్యదర్శిపై వేటు

కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లెల పరిశుభ్రత సమిష్టి బాధ్యత అని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం లింగంపేట, ఎల్లారెడ్డి పట్టణంలోని నాలుగో వార్డు, లక్ష్మాపూర్‌ గ్రామాల్లో అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలను పరిశీలించారు. ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్‌ అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలకు రక్షణ గార్డులు సక్రమంగా లేనందున పంచాయతీ కార్యదర్శి ముఖిద్‌ను సస్పెండ్‌ …

Read More »

మానవ మనుగడకు మూలాధానం చెట్టు

కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ ప్రగతితో సంపూర్ణంగా అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం కామారెడ్డి పట్టణంలోని 33 వ వార్డులో నాటిన మొక్కలను ఆయన పరిశీలించారు. విద్యానగర్‌లోని పార్క్‌ను సందర్శించారు. పార్క్‌ లో మరిన్ని పెద్ద మొక్కలు నాటాలని సూచించారు. పచ్చదనం పెంపొందించడంలో ప్రజలు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. 2019 మున్సిపాలిటీ …

Read More »

47వ వార్డులో హరితహారం

కామారెడ్డి, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ ప్రగతి హరితహరం స్పెషల్‌ డ్వ్రెవ్‌లో భాగంగా బుధవారం 47 వార్డులోని పట్టణ పోలిస్‌ స్టేషన్‌, రూరల్‌ పోలిస్‌ స్టేషన్‌, ఓరియంటల్‌ స్కూల్‌ ఆవరణలో మొక్కలు నాటి నీరుపోశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మెన్‌ నిట్టు జాహ్నవి, వైస్‌ ఛైర్మన్‌ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్‌ రెడ్డి, 47వ వార్డ్‌ కౌన్సిలర్‌ గెరిగంటి స్వప్న లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడారు. మన పరిసర …

Read More »

కోర్టు ప్రాంగణంలో హరితహారం

కామారెడ్డి, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోర్టుల సముదాయంలో బుధవారం న్యాయమూర్తులు, న్యాయవాదులు మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా అదనపు జిల్లా న్యాయమూర్తి బత్తుల సత్తయ్య, సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాస్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జి రాజ్‌ కుమార్‌, మొబైల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ వెంకటేష్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గజ్జల బిక్షపతి మాట్లాడారు. మానవాళికి మొక్కలే ఆధారమని, చెట్లను …

Read More »

వ్యాపారస్తుల సహకారంతో మొక్కలు నాటాలి

కామారెడ్డి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దాతల నుంచి విరాళాలు సేకరించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో టెలీ కాన్ఫరెన్సులో మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడారు. విరాళాలు ఇచ్చిన దాతలకు ఈనెల 10న గ్రామ సభలలో సన్మానం చేయాలని సూచించారు. ఈ నెల 9న గ్రామాల్లోని వ్యాపార సంస్థల వద్ద మొక్కలు నాటాలని కోరారు. వ్యాపారస్తుల …

Read More »

గోవుల అక్రమ రవాణా నిరోధానికి ఎనిమిది చెక్‌ పోస్టులు

కామారెడ్డి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో గోవుల అక్రమ రవాణా నిరోధానికి ఎనిమిది చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్‌పి శ్వేతారెడ్డి తెలిపారు. చెక్‌ పోస్టుల వద్ద పోలీసు అధికారులు 24 గంటల పాటు విధులు నిర్వహిస్తారని, అక్రమ రవాణా, గోవధ సమాచారం అందితే పోలీస్‌ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా పాత ఫోటోలు, వీడియోలు, మెసేజ్‌లు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »