కామారెడ్డి, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న పోచారం గ్రామానికి చెందిన రాజవ్వ అనే వృద్దురాలికి కాలువిరిగి ఆపరేషన్ నిమిత్తమై 0 పాజిటివ్ 4 యూనిట్ల రక్తం అవసరం కావడంతో పట్టణానికి చెందిన 57 ఏళ్ల వయసు గల వృద్ధుడు సిద్ధిరాములు, పట్టణానికి చెందిన హిందూ వాహిని ప్రతినిధి కంకణాల రాజు, గన్నేరి మహేష్ రక్తదానం చేశారు. కార్యక్రమంలో …
Read More »హాస్టళ్లలో పనిచేసే వారందరు వాక్సిన్ తీసుకోవాలి
కామారెడ్డి, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ, స్ధానిక సంస్థల, ప్రయివేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాఠశాలలు, కె. జి.బి.వి, మాడల్ స్కూల్స్, గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, అన్ని రకాల హాస్టళ్లలో పనిచేసే అందరు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది 24వ తేదీ గురువారం నుండి ఆయా మండలాల లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కోవిడ్ వాక్సిన్ మొదటి డోసు …
Read More »పంచాయతీ కార్యదర్శులు సమయ పాలన పాటించాలి
కామారెడ్డి, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రగతి కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. నూతన కలెక్టరేట్ కార్యాలయ భవనం ప్రారంభించుకున్న సందర్భంగా బుధవారం గ్రామ పంచాయతీ కార్యదర్శులు జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏడో విడత హరితహారం కార్యక్రమాన్ని …
Read More »అదనపు కలెక్టర్ చాంబర్ ప్రారంభం
కామారెడ్డి, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం నూతన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ చాంబర్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ బి.వెంకట మాధవరావుకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో పి.శ్రీనివాస రావు, అధికారులు పాల్గొన్నారు.
Read More »కామారెడ్డిలో శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్
కామారెడ్డి, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని స్నేహపూరి కాలనిలో జనసంఫ్‌ు వ్యవస్థాపక అధ్యక్షులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వృక్షారోపన్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ …
Read More »క్యాన్సర్ బాధితురాలికి రక్తదానం
కామారెడ్డి, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న భాగ్యమ్మ (57) కు ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. కాగా లింగాపూర్ గ్రామానికి చెందిన డాక్టర్ వేద ప్రకాష్ సకాలంలో స్పందించి 38 వ సారి ఓ పాజిటివ్ రక్తం అందజేసి ప్రాణాలు కాపాడారు. …
Read More »డాక్టర్ వేద ప్రకాష్ సేవలు అభినందనీయం
కామారెడ్డి, జూన్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీలో మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ వేద ప్రకాష్‌ను వైస్ ఛాన్స్‌లర్ రవీందర్ గుప్తా అభినందించారు. రక్తదానంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్దమయ్యే విద్యార్థుల కోసం అనేక సైకాలజీ పుస్తకాలను సంపాదకీయం చేయడం జరిగిందని, అటువంటి పుస్తకాలను చదివి ఎంతో మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారని, రక్తదానంలో చేస్తున్న సేవలకు గాను ప్రశంసా …
Read More »ఫీజుల నియంత్రణకు ప్రత్యేక జీవో తీసుకురావాలి
కామారెడ్డి, జూన్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో తీసుకురావాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో కామారెడ్డి డిఇవోకు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందఠరేగా బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు బంగ్లా చైతన్య గౌడ్ మాట్లాడుతూ ఒక వైపు కరోనాతో ప్రజలు అల్లాడిపోతుంటే రాష్ట్రంలోని కొన్ని కార్పొరేట్ పాఠశాలలు ఆన్ లైన్ క్లాసుల …
Read More »అనీమియాతో బాధపడుతున్న గర్భిణీకి రక్తదానం
కామారెడ్డి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం వడ్లూరు చెందిన అనూష (29) గర్భిణీ అనీమియా రక్తహీనతతో జీవదాన్ వైద్యశాలలో బాధపడుతుండడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. యాడారం గ్రామానికి చెందిన శ్రవణ్ సహకారంతో బి పాజిటివ్ రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి ఎల్లప్పుడూ రక్తాన్ని అందించడానికి కామారెడ్డి …
Read More »జయశంకర్ ఆలోచనలే మలిదశ పోరాటానికి పునాది
కామారెడ్డి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జయశంకర్ ఆలోచనలే అన్ని అడ్డంకులు దాటుకుని మలిదశ పోరాటానికి పునాది వేశాయని, ఆధునిక తెలంగాణ చరిత్రలో ఎప్పటికి యాది మరవని మహనీయుడు జయశంకర్ అని, ఆయన ఆశయాలు నెరవేర్చే బాధ్యత మనందరి ముందు ఉందని తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షులు, ప్రముఖ కవి, రచయిత, గాయకులు గఫుర్ శిక్షక్ అన్నారు. కామారెడ్డి జిల్లా తెలంగాణ రచయితల వేదిక …
Read More »