Kamareddy

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి…

కామారెడ్డి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు జిల్లా ఆస్పత్రి కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు పి బాలరాజు, దశరథ్‌ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా దోమకొండ, బాన్సువాడ ఆస్పత్రిలో పనిచేస్తున్న శానిటేషన్‌, పేషెంట్‌ కేర్‌ సెక్యూరిటీ గార్డ్‌ కార్మికులకు 7 వేల రూపాయలు, 7 వేల 500 చాలీచాలని …

Read More »

పార్కింగ్‌ స్థలాలు పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆదివారం కామారెడ్డి జిల్లా నూతన కలెక్టరేట్‌ ను ప్రారంభించడానికి వస్తున్న నేపథ్యంలో పార్కింగ్‌ స్థలాలను జిల్లా కలెక్టర్‌ ఎ.శరత్‌ శనివారం పరిశీలించారు. అడ్లూర్‌ రోడ్‌లో వాహనాలు పార్కింగ్‌ చేయడానికి పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణ ప్రకృతి వనం పరిశీలించారు. రైల్వే గేట్‌ సమీపంలో ఉన్న నర్సరీని పరిశీలించారు. నర్సరీలో ఉన్న వివిధ రకాల …

Read More »

స్వాగత ఏర్పాట్ల పరిశీలన

కామారెడ్డి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నూతన జిల్లా కలెక్టరేట్‌ సముదాయ భవనం, నూతన జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ భవనం ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న సందర్భంగా స్వాగత ఏర్పాట్లు, బందోబస్తు ఏర్పాట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌, నిజామాబాద్‌ జిల్లా పోలీసు కమిషనర్‌ కార్తికేయ పరిశీలించారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ ఎన్‌. శ్వేత, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ …

Read More »

నూతన విద్యా సంస్థల ఏర్పాటు ప్రకటన చేయాలి

కామారెడ్డి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పర్యటనకు వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, జిల్లాను ఎడ్యుకేషన్‌ హబ్‌ గా ప్రకటిస్తానని మాట ఇవ్వడం జరిగిందని, 2018 ఎన్నికల్లో మెడికల్‌ కళాశాలతో పాటు దక్షిణ ప్రాంగణంలో నూతన కోర్సులను కూడా తీసుకు వస్తానని స్వయంగా మాట ఇచ్చారని ఇచ్చిన మాటకు కట్టుబడి వాటిని నెరవేర్చాలని జిల్లా ఐక్య విద్యార్థి …

Read More »

వంద శాతం మొక్క‌లు ఏపుగా పెరిగేలా చూడాలి

కామారెడ్డి, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః గ్రామాలలో చేపట్టిన ప్రగతి పనుల నివేదికలను తయారు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. సదాశివనగర్, రామారెడ్డి మండలాల్లో శుక్రవారం అవెన్యూ ప్లాంటేషన్ లో నాటిన మొక్కలను పరిశీలించారు. సదాశివనగర్, రామారెడ్డి ఆర్అండ్‌బి రోడ్డు వెంట రెండు వరుసలలో మొక్కలు నాటాలని సూచించారు. పాదులు చక్కగా ఉండే విధంగా చూడాలన్నారు. కంపోస్టు షెడ్లు, స్మశాన వాటికలు వాడుకలోకి …

Read More »

పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి స‌స్పెండ్‌

కామారెడ్డి, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అన్నారు. దోమకొండ మండలం అంచనూర్, సీతారాం పల్లి, బీబీపేట మండలం జనగాం, తుజల్ పూర్, భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామాల్లో అవెన్యూ ప్లాంటేషన్ లో నాటిన మొక్కలను పరిశీలించారు. గ్రామాల్లో కమ్యూనిటీ ప్లాంటేషన్ చేయాలన్నారు. గ్రీన్ బడ్జెట్టు ఖర్చు చేసిన వివరాలను రికార్డుల్లో నమోదు …

Read More »

డ్రైవ‌ర్ల‌కు వ్యాక్సినేషన్

కామారెడ్డి, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మాక్సీ క్యాబ్ డ్రైవర్ లకు కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతున్నదని జిల్లా రవాణా శాఖ అధికారి వాణి ఒక ప్రకటనలో తెలిపారు. దీని కోసం డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు తీసుకొని సంబంధిత మున్సిపాలిటీలలో ఉచితంగా కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకోవలసిందిగా ఆమె ప్రకటనలో కోరారు.

Read More »

మూడు, నాలుగు మాసాలు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి

కామారెడ్డి, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం , అదనపు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండలాల స్థాయిలో శుక్ర‌వారం అంతర్ శాఖల సమన్వయ సమావేశాలు నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.చంద్రశేఖర్ మాచారెడ్డి, భిక్నూర్, సదాశివనగర్, రామరెడ్డి మండలాల్లో జరిగిన అంతర్ శాఖల సమన్వయ సమావేశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే సీజనల్ …

Read More »

హెలిప్యాడ్ స్థ‌లాన్ని ప‌రిశీలించిన క‌లెక్టర్‌

కామారెడ్డి, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి పట్టణంలోని 15 వార్డులో పట్టణ ప్రకృతి వనం ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ సందర్శించారు. మియావాకి విధానంలో మొక్కలు నాటాలని సూచించారు. పట్టణంలోని 18వ వార్డులో ఉన్న నర్సరీని సందర్శించారు. పూల మొక్కలు, పండ్ల మొక్కలు, ఇతర మొక్కలు వివిధ వరుసలలో ఉండేవిధంగా అటవీశాఖ అధికారులు చొరవ చూపాలని పేర్కొన్నారు. అనంతరం ఇందిరాగాంధీ స్టేడియం వద్ద …

Read More »

పంచాయతీ కార్యదర్శికి ఛార్జి మెమో

కామారెడ్డి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః దోమకొండ మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ గురువారం పరిశీలించారు. ప్రకృతి వనం ముందుభాగంలో పెద్ద మొక్కలను నాటాలని సూచించారు. గ్రామంలో పారిశుధ్య పనులు పక్కాగా చేపట్టాలని కోరారు. పంచాయతీ కార్యదర్శి సౌజన్యకు ఛార్జి మెమో ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. లింగుపల్లిలో అవెన్యూ ప్లాంటేషన్ లో నాటిన మొక్కలను పరిశీలించారు. కార్యక్రమంలో స్థానిక …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »