కామారెడ్డి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రోడ్లకు ఇరువైపులా మూడు వరుసలలో మొక్కలు నాటి భవిష్యత్తు తరాలకు మెరుగైన వాతావరణాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. కామారెడ్డి మండలం గర్గుల్ లో అవెన్యూ ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వనం, పాఠశాల ప్రకృతి వనం, ఆక్సిజన్ పార్క్, కంపోస్ట్ షెడ్డు, స్మశాన వాటిక, నర్సరీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …రోడ్లకు ఇరువైపులా …
Read More »సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ…
కామారెడ్డి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్ లోగల గంజి వ్యవసాయ మార్కెట్ గల కామారెడ్డి డివిజన్ వ్యవసాయ అధికారి కార్యాలయంలో అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కామారెడ్డి డివిజన్ వ్యవసాయ అధికారి శశిధర్ రెడ్డి చేతుల మీదుగా మాస్కులు పంపిణీ చేసినట్టు జిల్లా ఇంచార్జ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం …
Read More »సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి..
కామారెడ్డి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్మికులు శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గా కాంట్రాక్ట్ కార్మికులు కనీస వేతనం జీవో 68 ప్రకారం 18 వేల వేతనం ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు పి బాలరాజ్ జిల్లా నాయకుడు దశరథ్ అన్నారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అజయ్ కుమార్ కు వినతి …
Read More »జిల్లా కలెక్టర్‌కు విద్యార్థి సంఘాల వినతి
కామారెడ్డి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జనసమితి కామారెడ్డి జిల్లా ఇన్చార్జి కుంభాల లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ ఈ నెల 20 న కామారెడ్డి జిల్లా కేంద్రానికి సీఎం వస్తున్న సందర్భంగా జిల్లాలో మెడికల్ కళాశాల తో పాటు ఇంజనీరింగ్ …
Read More »ఆపదలో ఆక్సీజన్…
కామారెడ్డి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః గురువారం షబ్బీర్అలీ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని అవుసుల కాలనీకి చెందిన రాఘవాపురం గోదావరికి ఆక్సీజన్ అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతూ దవాఖాన లో చేరగా, చికిత్స అనంతరం శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బందిగా యున్నందున, డాక్టర్ల సలహా మేరకు ఆక్సిజన్ అవసరమేర్పడింది. ఆమె భర్త బ్రహ్మ చారి మహమ్మద్ అలీ షబ్బీర్ కి ఫోన్ చేయగా వెంటనే స్పందించి …
Read More »సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి..
కామారెడ్డి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః సీజనల్ వ్యాధులు తలెత్తకుండా గ్రామాలు, మున్సిపాలిటీలలో పారిశుద్ధ్యం చర్యలు పక్కాగా నిర్వహించాలని, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, నాటిన మొక్కలకు సంరక్షణ చేపట్టాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లా కలెక్టర్ లకు సూచించారు. బుధవారం ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రాష్ట్ర …
Read More »అర్బన్ పార్కుకు స్థల పరిశీలన
కామారెడ్డి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి పట్టణంలోని 18వ వార్డులో రోడ్లను, మురుగు కాలువలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ బుధవారం పరిశీలించారు. రోడ్లకు ఇరువైపుల మురుగు కాలువలను పూడిక తీయించి శుభ్రపరచాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. రోడ్లకు ఇరువైపుల మొక్కలు నాటాలని సూచించారు. కొత్తగా అర్బన్ పార్క్ ఏర్పాటు చేయడానికి స్థలాన్ని పరిశీలించారు. ఇందిరాగాంధీ స్టేడియం చుట్టూ మొక్కలు నాటాలని మున్సిపల్ అధికారులకు …
Read More »అధికారులతో సమగ్ర సమీక్ష
కామారెడ్డి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ముఖ్యమంత్రి రాక సందర్భంగా జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, వివరాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అధికారులతో సమీక్షించారు. బుధవారం జనహిత భవన్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ధాన్యం కొనుగోలు, మిషన్ భగీరథ ఇంటింటికి మంచినీరు, హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణ వివరాలు, నర్సరీల …
Read More »షబ్బీర్అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ అందజేత
డిచ్‌పల్లి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః బుధవారం షబ్బీర్అలీ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని విద్యా నగర్ కాలనీకి చెందిన గుండ్రెడ్డి కరుణాకర్ రెడ్డికి ఆక్సీజన్ అందజేశారు. కరోనా వ్యాధితో బాధపడుతూ దవాఖాన లో చేరగా, చికిత్స అనంతరం శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బందిగా యున్నందున, డాక్టర్ల సలహా మేరకు ఆక్సిజన్ అవసరం ఏర్పడింది. ఆయన కుటుంబ సభ్యులు మహమ్మద్ అలీ షబ్బీర్ కి ఫోన్ …
Read More »అటవీ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
కామారెడ్డి, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి పట్టణంలోని గాంధీనగర్, రామారెడ్డి రోడ్డు, సిరిసిల్ల రోడ్డు, పాత బస్టాండ్, పంచముఖ హనుమాన్ కాలనీల రోడ్లను, మురుగు కాలువలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ పరిశీలించారు. పారిశుద్ధ్యం పనులు క్రమం తప్పకుండా చేపట్టాలని, రోడ్ల పక్కన మురుగునీరు నిలువకుండా చర్యలు చేపట్టాలని, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. భవాని నర్సరీని పరిశీలించారు. …
Read More »