Kamareddy

కామారెడ్డిలో లక్ష్మణ్‌ బాపూజీ జయంతి

కామరెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కొండా లక్ష్మణ్‌ బాపూజీ కృషి చేశారని జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం బాపూజీ జయంతి సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని బస్టాండ్‌ సమీపంలో ఉన్న కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, ఇన్చార్జ్‌ అదనపు కలెక్టర్‌ …

Read More »

న్యాయవాదుల రక్షణ చట్టం బిల్లు వెంటనే ప్రవేశపెట్టాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంటులో న్యాయవాదుల రక్షణ చట్టం బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలని కామారెడ్డి జిల్లా కోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గజ్జెల బిక్షపతి డిమాండ్‌ చేశారు. సోమవారం అదనపు జిల్లా కోర్టు సముదాయం ప్రధాన గేటు వద్ద కామారెడ్డి న్యాయవాదులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇటీవల ఢల్లీి రోహిణి కోర్టులో జరిగిన దాడిని ముక్తకంఠంతో ఖండిరచారు. కామారెడ్డి న్యాయవాదులు పెద్ద ఎత్తున …

Read More »

64 వ సారి రక్తదానం చేసిన బాలు

కామరెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోమకొండ మండల కేంద్రానికి చెందిన కుంచాల లక్ష్మి (80) ఆపరేషన్‌ నిమిత్తమై రష్‌ వైద్యశాలలో ఏ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. దీంతో వెంటనే స్పందించి 64 వ సారి రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్బంగా బాలు మాట్లాడుతూ ప్రతి 3 నెలలకొకసారి రక్తదానం, …

Read More »

హరిత కార్యాలయాలుగా మార్చాలి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ కార్యాలయాలను హరిత కార్యాలయాలుగా మార్చాలని జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ అన్నారు. పెద్ద కొడప్గల్‌ ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శిల సమావేశంలో మాట్లాడారు. సమయపాలన పాటించాలని సూచించారు. ఉపాధి హామీ వర్క్‌ ఫైళ్లను పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేసిన తాలాబ్‌ తండ, లింగంపల్లి పంచాయతీ కార్యదర్శిలకు సన్మానం చేశారు. …

Read More »

పనులు చేపట్టిన చోట బోర్డులు ఏర్పాటు చేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం సిహెచ్‌సిని శుక్రవారం జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ సందర్శించారు. వ్యాక్సినేషన్‌ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గ్రామపంచాయతీని సందర్శించారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టిన వర్క్‌ ఫైళ్లను ఈనెల 27లోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనులు చేపట్టిన చోట బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. తాసిల్దార్‌ కార్యాలయంలో ధరణిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వివరాలను …

Read More »

ఇదే ఉత్సాహంతో పనిచేయాలి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ గారు చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర కామారెడ్డి జిల్లాలో ముగిసి రాజన్న సిరిసిల్లాలో సాగుతున్న పాదయాత్రలో శుక్రవారం ఉదయం లింగన్నపేట వద్ద జరిగిన యాత్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో సంగ్రామ యాత్ర విజయవంతం చేసినందుకు జిల్లా అధ్యక్షురాలు అరుణతారతో పాటు …

Read More »

కాంగ్రెస్‌లో భారీగా చేరికలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు సమయం ఉంది. ఇక ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు చక చక పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార తెరాస పార్టీకి కాస్త వ్యతిరేక పవనాలు వీస్తున్న క్రమంలో ప్రజలకు తాయిలాలు ఇవ్వడం మొదలు పెట్టారు సిఎం కేసీఆర్‌. …

Read More »

నిజాంసాగర్‌లో దళితబంధు సర్వే…

కామరెడ్డి, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలో దళిత బంధు పథకం అమలు గురించి సర్వే చేపట్టడానికి అరవై బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. నిజాంసాగర్‌ మండలంలో దళిత బందు పథకం అమలుపై గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. 60 బృందాలకు నోడల్‌ అధికారులను నియమిస్తామని చెప్పారు. అర్హులైన …

Read More »

పంటలు రుణాలు ఇచ్చేలా చూడాలి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులకు పంట రుణాలు 100 శాతం ఇచ్చే విధంగా బ్యాంక్‌ మేనేజర్లు చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం బ్యాంకు అధికారులతో రుణాల లక్ష్యాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులకు దీర్ఘకాలిక రుణాలు ఇవ్వాలని సూచించారు. గోదాముల నిర్మాణం, మౌలిక వసతుల …

Read More »

అవుట్‌ రీచ్‌ వర్కర్‌ కోసం ఇంటర్వ్యూలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం అవుట్‌ రీచ్‌ వర్కర్‌ నియామకం కోసం ఇంటర్వ్యూలను నిర్వహించారు. నలుగురు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి సరస్వతి, చైల్డ్‌ వెల్ఫేర్‌ చైర్మన్‌ సత్యనారాయణ రెడ్డి, జోనల్‌ జస్టిస్‌ బోర్డు సభ్యుడు రమణ పాల్గొన్నారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »