కామారెడ్డి, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలకు కేసీఆర్ కుటుంబ అసమర్థ పాలనే కారణమని టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాలు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే జీవితాలు బాగుపడతాయని అనుకుంటే కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిరదని, కెసిఆర్ కుటుంబానికి 5 ఉద్యోగాలు వస్తే, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక నోటిఫికేషన్లు లేక ఉన్నత విద్యావంతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. …
Read More »బిటి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రభుత్వ విప్
కామారెడ్డి, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామ శివారులోని తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్‌లో సుమారు 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న బిటి రోడ్డు పనులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సౌత్ క్యాంపస్‌లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు.
Read More »తెరాస కామారెడ్డి మహిళ అధ్యక్షురాలిగా అర్చన
కామరెడ్డి, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం కామారెడ్డి పట్టణ మహిళ టిఆర్‌ఎస్ అధ్యక్షురాలిగా దంతాల అర్చనని కామారెడ్డి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నియమించారు. ఈ సందర్భంగా అర్చనకు శుభాకాంక్షలు తెలిపారు.
Read More »ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగేలా చూడాలి…
కామారెడ్డి, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగే విధంగా వైద్యులు, వైద్య సిబ్బంది చూడాలని జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ అన్నారు. బుధవారం తాడ్వాయి మండలం ఎర్రపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. గర్భిణిలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ముందస్తుగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో …
Read More »ఒకేపోలింగ్ కేంద్రంలో కుటుంబం మొత్తం పేర్లు ఉండేలా చూడాలి…
కామారెడ్డి, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటర్ జాబితాలో ఉన్న మృతిచెందిన వారి, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను ఈనెల 25లోగా తొలగించాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో మండల స్థాయి అధికారులతో మాట్లాడారు. ఒక కుటుంబం మొత్తం పేర్లు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేవిధంగా చూడాలన్నారు. ఓటర్‌ల …
Read More »వ్యాక్సినేషన్ వందశాతం పూర్తిచేయాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రిని బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. కొవిడ్ వ్యాక్సినేషన్ వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. క్యాన్సర్, థైరాయిడ్, డయాలసిస్ వంటి వ్యాధులు ఉన్నవారు ముందస్తుగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని సూచించారు. పిల్లల వార్డును సందర్శించారు. వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తి చేయాలని వైద్యులకు సూచించారు. ఎల్లారెడ్డి పట్టణంలోని హరిప్రియ రైస్ మిల్లును సందర్శించారు. లక్ష్యానికి …
Read More »ధరణి దరఖాస్తులు పెండిరగ్ లేకుండా చూడాలి…
కామారెడ్డి, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణిలో రిజిస్ట్రేషన్ల దరఖాస్తులను పెండిరగ్ లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. ఎల్లారెడ్డి తహసిల్దార్ కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. ధరణి ద్వారా 15 నిమిషాల వ్యవధిలో పాసుపుస్తకం నకలు పొందవచ్చని సూచించారు. ప్రజలు అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కలెక్టర్ వెంట ఇంచార్జ్ ఆర్డీవో రాజా గౌడ్, తాసిల్దార్ స్వామి ఉన్నారు.
Read More »గర్భసంచి ఆపరేషన్ నిమిత్తం రక్తదానం చేసిన యువకుడు…
కామారెడ్డి, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సదాశివనగర్ మండలము తుక్కోజి వాడి గ్రామానికి చెందిన రాణి (35) మైత్రి వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై బి నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన ఉమేష్ ముందుకు వచ్చి మానవతా దృక్పథంతో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్బంగా బాలు మాట్లాడుతూ …
Read More »కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన ప్రజలు 2023లో ప్రభుత్వాన్ని మార్చేందుకు టీఆర్‌ఎస్‌తో యుద్ధం చేయాలని ప్రజలకు కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అవినీతి, కుటుంబ పాలన రాజ్యమేలుతుందని దానిని కూల్చాలని నినదిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మంగళవారం కామారెడ్డి జిల్లా …
Read More »స్లాట్ బుకింగ్ ఆధారంగా రిజిస్ట్రేషన్లు పూర్తిచేయాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సదాశివనగర్ మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం, తహసిల్దార్ కార్యాలయాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సందర్శించారు. ఎంపీడీవో రాజ్‌వీర్ మాట్లాడారు. ఉపాధి హామీ సోషల్ ఆడిట్ 18 గ్రామాలు పూర్తి చేసినట్లు తెలిపారు. 6 గ్రామాల ఆడిట్ నిర్వహిస్తున్నారని చెప్పారు. గ్రామాల వారీగా జరిగిన ఉపాధి హామీ పనుల వర్క్ ఫైళ్లను సిద్ధం చేయాలని కలెక్టర్ …
Read More »