కామారెడ్డి, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ ఆధ్వర్యం లో టాస్క్ ఫోర్స్ సీఐ మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది పెద్దా దేవడా గ్రామం బిచ్కుంద మండలం హన్మంతరావు వ్యవసాయ క్షేత్రంలో గుడిసె లో 23 మంది పేకాట అడుతుండగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడి చేసి 23 మంది పేకాటరాయుళ్ళను , 21 సెల్ ఫోన్స్, 10 …
Read More »స్త్రీనిధి రుణాలు పొంది ఆర్థిక అభివృద్ధి సాధించాలి
కామారెడ్డి, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః సోమవారం పాత రాజంపేట విజయ డైరి డిడి, జెడి ఆధ్వర్యంలో స్త్రినిధి ద్వారా డైరీ ఆవు , గేదే లోన్స్ ఇవ్వడం పై అవగాహన సదస్సు విజయ డైరీ బిఎంయుసి , డైరెక్టర్స్ , ప్రెసిడెంట్స్ స్త్రినిది అవగాహన సదస్సు నిర్వహించారు. స్త్రినిది ఆర్ ఎం / జఎడ్ ఎం టివి రవికుమార్ మాట్లాడుతూ ప్రతి గ్రామాల్లో స్త్రినిది …
Read More »భవన సముదాయాలను పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తో కలిసి నూతన కలెక్టరేట్ భవన సముదాయంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. వారి వెంట జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, అధికారులు పాల్గొన్నారు.
Read More »కరోనా బాధితునికి ఆక్సీజన్ అందజేత
కామారెడ్డి, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః సోమవారం షబ్బీర్ అలీ ఫౌండేషన్ ట్రస్ట్ అధ్వర్యంలో కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామానికి చెందిన పెరుమాండ్ల రాజయ్య కరోనా వ్యాధితో బాధపడుతూ, దవాఖానాల్లో చేరగా చికిత్స పొందారు. అనంతరం డాక్టర్ల సలహా మేరకు ఆక్సిజన్ అవసరం ఉండి, వారి కుటుంబ సభ్యులు మహ్మద్ అలీ షబ్బీర్ కి ఫోన్ చేయగా, షబ్బీర్ అలీ వెంటనే స్పందించి వారి ఇంటికి …
Read More »ఆపదలో ఆక్సీజన్…
కామారెడ్డి, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మొహమ్మద్ అలీషబ్బీర్ వారి షబ్బీర్ అలీఫౌండేషన్ ద్వారా ఆదివారం కామారెడ్డిజిల్లా దోమకొండ మండల కేంద్రా నికి చెందిన తాటిపల్లి శంకరయ్యకు ఆక్జీజన్ అందజేశారు. శంకరయ్య అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరగా డాక్టర్ల చికిత్స అనంతరం శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉన్నందున డాక్టర్ల సలహా మేరకు ఆక్సిజన్ అవసరమైంది. కాగా ఆయన …
Read More »బందిపోటుకు ఏడేళ్ల జైలు
కామారెడ్డి అసిస్టెంట్ సెషన్స్ జడ్జి వి.శ్రీనివాస్ తీర్పు15కు పైగా దోపిడీలు…అంతరాష్ట్ర ముఠా సభ్యుడు పలు దోపిడీలతో సంబందం ఉన్న అంతరాష్ట్ర నేరస్తుడు దండ్ల బాబు అలియాస్ బాబు బాలాజీ గైక్వాడ్ అనే వ్యక్తి ఏడేళ్ల కఠిన కారాగారా శిక్ష విధిస్తూ కామారెడ్డి అసెస్టెంట్ సెషన్స్ జడ్జి వి.శ్రీనివాస్ శుక్రవారం తీర్పు వెలువరించారు. కామారెడ్డి జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 2018 అగస్టు 21 న కామారెడ్డి పట్టణ జయశంకర్ …
Read More »పల్లె పచ్చగుండాలి..
హరిత హారంతో పల్లెలు పచ్చదనంతో నిండిపొోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సొోమేశ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, జిల్లాల్లో పర్యటించారు. పారిశుధ్యం, పచ్చదనం కార్యక్రమం కొనసాగాలని అయ అన్నారు. పారిశుధ్య నిర్వాహణకు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాకర్ ను ప్రభుత్వం సమకూర్చిందన్నారు. హెలికాప్టర్ ద్వారా పర్యటించిన ఆయ గ్రామాల్లో జరగుతున్న పలు పనులను పరీశీలించారు. హరిత హారం …
Read More »కామాడ్డిలో కరోనా కలకలం
కాలనీలో విచారిస్తున్న వైద్య సిబ్బంది ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న కాామారెడ్డి జిల్లాలో కరోనా కలకలం మొదలైంది. పట్టణంలోని పంచముఖి హనుమాన్ కాలనీలో ఓ వ్యకికి కోవిడ్ పాజిటీవ్ రావడంతో కాలనీ తో పాటు నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు. పంచముఖి హనుమాన్ కాలనీకి చెందిన 60 ఏళ్ల ముసలాయనకు జలుబు, దగ్గుతో పాటు ఇతర లక్షణాలుండడంతో గాంధి ఆస్పత్రికా తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షలు జరిపి కోవిడ్ 19 నిర్దారించారు. అయితే …
Read More »గులాబి గూటికి వలసల జోరు
కామారెడ్డి. కామారెడ్డి నియోజక వర్గంలో రాష్ట్ర సమితిలోకి వలసలు కొనసాగుతున్నాయి. బుధవారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో పలువురు పార్టీ మారారు. మండల జెడ్పీటీసీ తీగల తిర్మల్ గౌడ్, బిక్కనూరు జెడ్పీటీసీ పద్మనాగభూషణం గౌడ్, దోమకొండ వైస్ ఎంపీపీ పుట్ట బాపురెడ్డి, సర్పంచ్ అంజలి శ్రీనివాస్, సిద్ధరామేశ్వరనగర్ ఎంపీటీసీ మీనా దుర్గాబాబు టీ ఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు
Read More »మార్కెట్ సమస్యపై బిజెపి రాస్తారోఖో …
కామారెడ్డి జిల్లా కేంద్రంలో కూరగాయల మార్కెట్…కు స్థలం చూపాలని బిజెపి ఆద్వర్యం లో బుదవారం ఆందోళన చేశారు. కొద్ది రోజుల క్రితం డైలీ మార్కెట్ నుండి గంజ్ లోకి మార్చారు. అనంతరం కరొనా నేపథ్యంలో నిన్నటి వరకు క్లాసిక్ గోల్డెన్ ఫంక్షన్ హాలు లో నిర్వహించారు. లాక్ డౌన్ ఎత్తి వేశారని క్లాసిక్ గోల్డెన్ యాజమాన్యం తాళం వేసింది. ఇటు గంజ్ గేటు కు కూడా తాళం వేయటం తో …
Read More »