కామారెడ్డి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వినాయక చవితి పండగను పురస్కరించుకుని ఖైరతాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ వినాయకుడికి ఎంపీ బిబి పాటిల్ వారి సతీమణి అరుణ పాటిల్‌తో కలిసి దర్శించకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఎంపీని శాలువతో సన్మానించారు. ఎంపి మాట్లాడుతూ ఈ ఏడాది పంచముఖ రుద్ర మహా గణపతిగా ఖైరతాబాద్ గణేష్ …
Read More »నిబంధనలు పాటించని బి.ఎడ్ కళాశాలలకు అనుమతి ఇవ్వకూడదు…
కామారెడ్డి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న బి.ఎడ్ కళాశాలలకు 2021- 21 విద్యాసంవత్సరానికి అనుమతులు ఇవ్వరాదని టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకులు కుంభాల లక్ష్మణ్ యాదవ్ విసీ, రిజిస్టర్‌ల దృష్టికి తీసుకువచ్చారు. చాలా కళాశాలల్లో ఎన్‌సిటిఇ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని 100 మంది విద్యార్థులకు 17 మంది అధ్యాపకులు ఉండాల్సి …
Read More »విమోచన దినోత్సవం మరిచారా..?
కామారెడ్డి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆదేశానుసారం కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని విన్నవించారు. ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కుంటా లక్మరెడ్డి మాట్లాడుతూ …
Read More »మత్స్యకారులకు సూచన…
కామారెడ్డి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామ పెద్ద చెరువులో రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తున్న 1 లక్ష 15 వేల 480 చేప పిల్లలను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ కలిసి వదిలారు. ఈ సందర్భంగా విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ మత్స్య కారులు రాష్ట్ర ప్రభుత్వం …
Read More »ఆపదలో ఉన్న పిల్లలను ఆదుకునేందుకు 1098
కామారెడ్డి, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం జిల్లా కలెక్టర్ భవన సముదాయం ఆవరణలో జిల్లా సంక్షేమ శాఖ రోజ్ ఆర్గనైజేషన్ అద్వర్యంలో చైల్డ్ లైన్ 1098 స్టాల్ ను ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ డి.వెంకట మాధవరావు, జిల్లా సంక్షేమ ఆదికారి సరస్వతి సందర్శించారు. జిల్లా నలు మూలల నుండి పిర్యాదుదారులు, జిల్లా స్థాయి అధికారులు స్టాల్‌ను సందర్శించి వివరాలు …
Read More »కూతురికి తండ్రి రక్తదానం
కామారెడ్డి, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజన్న సిరిసిల్ల జిల్లా గాంబిరావ్ పెట్ మండలం గజ సింగవరం గ్రామానికి చెందిన వాణి అనే మహిళకు ఆపరేషన్ నిమిత్తం బి పాజిటివ్ రక్తం అవసరం ఉందని కామారెడ్డి రక్తదాతల గ్రూప్ నిర్వాహకులు ఎనుగందుల నవీన్, రామకృష్ణలను వారి కుటుంబ సభ్యులు సంప్రదించారు. కాగా రక్తం ఇవ్వడానికి దాతలు ముందుకు రాని సమయంలో పేషెంట్ తండ్రి నారాయణను గ్రూప్ …
Read More »తండ్రి అంత్యక్రియలు నిర్వహించిన కూతురు..
కామారెడ్డి, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో తండ్రికి కూతురే కొడుకులా అంత్యక్రియలు నిర్వహించిన సంఘటన చోటు చేసుకుంది. మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన గడ్డం నర్సింలు (40) ఆదివారం మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నర్సింలు మృతి చెందడంతో ఆయన పెద్ద కూతురు నందిని అంత్యక్రియలు నిర్వహించారు. నిరుపేద కుటుంబానికి చెందిన నర్సింలు కుటుంబం పూటగడవని దయనీయ స్థితి, …
Read More »మాచారెడ్డిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ సమావేశం
కామారెడ్డి, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో సోమవారం జరిగిన దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా సమావేశంలో మాజీమంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ, ముఖ్య అతిథిగా రాష్ట్ర టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ క్రికెటర్ కెప్టెన్ మహమ్మద్ హాజరోద్దిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాచారెడ్డి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించారు. అనంతరం శ్రీ …
Read More »తెరాసలో చేరిన ఆత్మకూరు గ్రామ యువకులు
కామారెడ్డి, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నాగిరెడ్డిపేట్ మండల ఆత్మకూర్ గ్రామానికి చెందిన 20 మంది యువకులు బీజేపీ పార్టీని వీడి తెరాస పార్టీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. మండల జడ్పీటీసీ మనోహర్ రెడ్డి, ఆత్మకూర్ గ్రామ ఎంపీటీసీ శ్రీనివాస్ సమక్షంలో గ్రామ యువకులు కిషన్, రవి, మహేందర్, సాయిలు, మహేష్, కే. …
Read More »డెంగ్యూ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం
కామారెడ్డి, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో డెంగ్యూ కేసులు పెరిగిపోతున్నా ప్రభుత్వం నివారణకు చర్యలు చేపట్టడంలో విఫలమయ్యిందిని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావ్ ఆరోపించారు. ప్రభుత్వం సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా లేదని, దీంతో నిరుపేదలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వేల రూపాయలు చెల్లించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. కామారెడ్డి జిల్లాలో గత కొద్దిరోజులుగా డెంగ్యూ విజృంభిస్తుందని తెలిపారు. దీనిపై జిల్లా …
Read More »