Kamareddy

అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీకి రక్తదానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌ జిల్లా బూరుగుపల్లి గ్రామానికి చెందిన సౌజన్య (21)కు ఆపరేషన్‌ నిమిత్తమై జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఓ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం దొరకక పోవడంతో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని గురించి తెలుసుకొని వారి బంధువులు నిర్వాహకుడు బాలును సంప్రదించారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన కిరణ్‌ సహకారంతో 44 వ సారి …

Read More »

బిజెపిలో చేరిన అంబారిపేట్‌ యువకులు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ దోమకొండ మండలం అంబారిపెట్‌ శాఖ ఆధ్వర్యంలో నేడు గ్రామంలో అధికార తెరాస, కాంగ్రెస్‌ పార్టీలకు సంబంధించిన 85 మంది బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొని భారతీయ జనతాపార్టీలో చేరారు. గ్రామం పొలిమేరల్లో రమణారెడ్డికి స్వాగతం పలికిన గ్రామ కార్యకర్తలు బైక్‌ ర్యాలీ నిర్వహించిన అనంతరం రాజ్యాంగ …

Read More »

బిజెపిలో చేరిన యువకులు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలం రాజకాన్‌ పెట్‌ గ్రామానికి సంబంధించిన 36 మంది యువకులు బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. అనంతరం బీజేపీ జండా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా రమణారెడ్డి మాట్లాడుతూ గల్లీ నుంచి ఢల్లీి దాకా అంతటా ప్రజలు బీజేపీకి బ్రహ్మ రథం పడుతున్నారని అధికారంలో ఉన్న చోట …

Read More »

భక్తిశ్రద్ధలతో గణనాథునికి పూజలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జయప్రకాష్‌ నారాయణ చౌరస్తాలో శాస్త్రి ఆదర్శ సంఘం వారి వినాయకుని పూజలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ ఉపాధ్యక్షులు కైలాస్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు. సంఘ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి భగవంతుని కృపకు పాత్రులు కావాలని, కరోనా బారి నుండి …

Read More »

ప్లేట్‌ లేట్స్‌ దానం చేయడం అభినందనీయం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో సోమారం గ్రామానికి చెందిన విగ్నేష్‌ కుమార్‌ (19) డెంగ్యూ వ్యాధితో తెల్లరక్తకణాలు సంఖ్య పడిపోవడంతో వారు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. కాగా ఆర్గొండ గ్రామానికి చెందిన రాజశేఖర్‌ మానవతా దృక్పథంతో స్పందించి నిజామాబాద్‌ వెళ్లి ఆయుష్‌ బ్లడ్‌ బ్యాంకులో బి పాజిటివ్‌ ప్లేట్‌ లెట్స్‌ అందించి ప్రాణాలు …

Read More »

మట్టి వినాయక విగ్రహాల పంపిణీ..

కామారెడ్డి, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌ నగర్‌ కాలనీలో గల అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ జిల్లా కార్యాలయ ఆవరణలో ఆర్‌టిఐ ఆధ్వర్యంలో ఉచితంగా వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేసినట్టు జిల్లా ఇంచార్జ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్‌ రావు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు …

Read More »

గుంతలు పూడ్చాలని గుంతలో కూర్చుని నిరసన

కామారెడ్డి, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డి పట్టణంలోని రోడ్ల గుంతలు పూడ్చాలని డిమాండ్‌ చేస్తూ సిరిసిల్లా రోడ్డులో పెట్రోల్‌ పంపు ముందు గల గుంతలో కూర్చొని గంట పాటు జల దీక్ష చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు విపుల్‌ జైన్‌ మాట్లాడుతూ పేరుకు జిల్లా కేంద్రం తప్ప కామారెడ్డిలో గత 7 …

Read More »

ఉత్తమ ఉపాధ్యాయురాలికి సన్మానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివనగర్‌ మండలం మల్లు పేట గ్రామంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న బుక్క రజని ఉపాధ్యాయురాలిని నిన్న ప్రకటించిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికైనందుకుగాను సోమవారం పాఠశాలలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపిక కావడం మల్లు పేట గ్రామానికి, పాఠశాలకి గర్వకారణమన్నారు. …

Read More »

ఉత్తమ ఉపాధ్యాయురాలుగా రజిని…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌ నగర్‌ కాలనీకి చెందిన బుక్క రజని శనివారం కామారెడ్డి జిల్లా విద్యాశాఖ ప్రకటించిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలు పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రస్తుతము సదాశివనగర్‌ మండలం మల్లుపేట్‌ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా గత 7 సంవత్సరాల నుండి రజిని విధులు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక బోధనా పద్ధతుల ద్వారా 20 మంది విద్యార్థులను గురుకుల పాఠశాలకు …

Read More »

ఇక్కడ సమస్యలు… ఢిల్లీలో సంబరాలు…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అడ్లూర్‌ గ్రామానికి చెందిన అధికార తెరాస పార్టీకి చెందిన మాజీ కో-ఆప్షన్‌ సభ్యులు అబ్దుల్‌ హఫీజ్‌, మాజీ గ్రామ తెరాస అధ్యక్షుడు మేడిపల్లి నర్సింలు, తెరాస సీనియర్‌ నాయకులు మహేందర్‌, రాంరెడ్డి, రాజు, శ్రీనివాస్‌,అనిల్‌, రమేష్‌, రాజాగౌడ్‌, రాజశేఖర్‌లతో పాటు ఆరుగురు యువకులు బిజెపి కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »