Kamareddy

అత్యవసర సమయంలో యువకుని రక్తదానం

కామరెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామరెడ్డి మండలం కన్నపూర్‌ గ్రామానికి చెందిన వినోద (32) కు ఆపరేషన్‌ నిమిత్తం ప్రైవేట్‌ హాస్పిటల్‌లో బి పాజిటివ్‌ రక్తం అవసరం ఏర్పడిరది. కామారెడ్డి బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి, కామారెడ్డి రక్తదాతల గ్రూప్‌ నిర్వాహకులు ఎనుగందుల నవీన్‌ ను సంప్రదించగా కామారెడ్డి పట్టణానికి చెందిన యువకుడు అశోక్‌ కుమార్‌ను ఫోన్‌లో సంప్రదించారు. మానవతా దృక్పథంతో …

Read More »

దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా విజయవంతం చేయండి…

కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, మాజీ ప్రతిపక్ష నాయకులు మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ ఆదేశాల మేరకు మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాసరావు అధ్యక్షతన, కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్‌, పీసీసీ కార్యదర్శి మహమ్మద్‌ మసూద్‌ హైమద్‌ ముఖ్య అతిథిగా పాల్గొని బుధవారం …

Read More »

14 యూనిట్ల రక్తం సేకరణ…

కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వి.టి.ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో చెట్టబొయిన స్వామి, స్వప్న దంపతుల కుమార్తె అభిజ్ఞ 3 వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం విజయవంతం అయ్యిందని కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు తెలిపారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ కుమార్తె జన్మదినము సందర్భంగా రక్త దాన శిబిరం నిర్వహించడం అభిందనీయమన్నారు. రక్త దానానికి …

Read More »

బాలు సేవలు అభినందనీయం..

కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కరోనా సమయంలో రక్తదానం ప్లాస్మా దానం చేయడమే కాకుండా 2007లో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని ఏర్పాటు చేసి ఇప్పటివరకు వ్యక్తిగతంగా 63 సార్లు, సమూహం ద్వారా 8 వేల 500 యూనిట్లకు పైగా రక్తాన్ని, కరోణ సమయంలో 850 యూనిట్ల రక్తాన్ని, …

Read More »

ఏరియా ఆసుపత్రిలో పండ్ల పంపిణీ

కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా ఏరియా ఆసుపత్రిలోని ప్రసూతి వార్డులో గర్భిణీలకు జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్‌ డి. వెంకట మాధవవ రావు పండ్లు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో ఎస్‌.శీను, జిల్లా ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అజయ్‌ కుమార్‌, తహసిల్దార్‌ ప్రేమ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Read More »

ఇందిరాగాంధీ స్టేడియంలో స్టాళ్ళ ఏర్పాటు…

కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటుచేసిన వివిధ స్టాళ్లను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ సందర్శించారు. వ్యవసాయ, ఉద్యాన, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ, సఖి కేంద్రం, ఆరోగ్యం, పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఆయిల్‌ ఫామ్‌ పంట సాగుపై ఉద్యానవన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో …

Read More »

పల్లె ప్రగతిలో ఎంపికైన ఉత్తమ గ్రామ పంచాయతీలు ఇవి

కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం గర్గుల్‌, మాచారెడ్డి మండలం రత్నగిరి పల్లి, దోమకొండ, రామారెడ్డి మండలం ఉప్పలవాయి, సదాశివనగర్‌, తాడ్వాయి మండలం సంతాయి పేట, నాగిరెడ్డిపేట మండలం మాల్‌ తుమ్మెద, లింగంపేట మండలం ఎక్కపల్లి, బీర్కూర్‌ మండలం తిమ్మాపూర్‌, బాన్సువాడ మండలం కోనాపూర్‌, ఇబ్రహీంపేట, జుక్కల్‌ మండలం కెమెరాజు కళ్ళాలి, కౌలాస్‌, బిచ్కుంద మండలం వాజీద్‌ నగర్‌, పిట్లం గ్రామ పంచాయతీలకు …

Read More »

ప్రజా సేవకులుగా బాధ్యత నెరవేర్చాలి…

కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సేవకులుగా గురుతర బాధ్యతలు నెరవేర్చాలని, సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు అందించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. ఆదివారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ జాతీయ పతాకావిష్కరణ గావించారు. అనంతరం ఆయన ఉద్యోగులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవకులుగా మన బాధ్యతలను మరిచిపోవద్దని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు …

Read More »

స్వాతంత్య్ర ఫలాలు ఇంకా పేదలకు అదాల్సి ఉంది…

కామరెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గజ్జల బిక్షపతి కామారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలోని బార్‌ అసోసియేషన్‌ వద్ద ఆదివారం జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ అంచెలంచెలుగా అభివ ృద్ధి చెందుతుందని, స్వాతంత్య్ర ఫలాలు ఇంకా పేదలకు అందవలసి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా జడ్జి సత్తయ్య, …

Read More »

జర్నలిస్టు నాగరాజు మృతికి టీడబ్ల్యూజేఎఫ్‌ సంతాపం

కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నమస్తే తెలంగాణ తూప్రాన్‌ రూరల్‌ రిపోర్టర్‌ నాగరాజు ఆత్మహత్యకు పాల్పడటం దురదృష్టకరమని, నాగరాజు మృతికి తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీ సంతాపం తెలియజేస్తూ అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. నాగరాజు మృతికి నమస్తే తెలంగాణ యాజమాన్యం వేధింపులు కారణమనే ఆరోపణలు వస్తున్నాయని, నాగరాజు ఆత్మహత్యపై విచారణ జరిపించాలని ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »