Kamareddy

సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు…..

కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌ నగర్‌ కాలనీలో గల అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ జిల్లా కార్యాలయంలో 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మూడు రంగుల జెండా ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కామారెడ్డి జిల్లా అదనపు ఎస్పి అన్యోన్య హాజరై మాట్లాడారు. ప్రజలందరికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు …

Read More »

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని 28 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 19 లక్షల 85 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజికవర్గంలో ఇప్పటివరకు 893 మందికి 5 కోట్ల 48 లక్షల 67 వేల 400 రూపాయల చెక్కులను …

Read More »

కామారెడ్డిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఇలా…

కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాక ఆవిష్కరణ గావిస్తారని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ తెలిపారు. ఉదయం పదిన్నర గంటలకు స్థానిక ఇందిరా గాంధీ స్టేడియంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ జాతీయ పతాకావిష్కరణ గావిస్తారని, ఉదయం 10.40 గంటలకు జిల్లా పురోగతిపై …

Read More »

ఇందిరాగాంధీ స్టేడియం పరిశీలన…

కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో సభావేదిక ఏర్పాట్లను శనివారం జిల్లా కలెక్టర్‌ ఎ.శరత్‌ పరిశీలించారు. పరేడ్‌ జరిగే ప్రదేశాన్ని సందర్శించారు. స్టాల్స్‌ ఏర్పాటు చేసే స్థలాలను పరిశీలించారు. సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే వేదికను, గ్యాలరీలను పరిశీలించారు. కలెక్టర్‌ వెంట జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, ఆర్‌డిఓ …

Read More »

నిరుద్యోగుల ఆత్మహత్యలన్ని టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ హత్యలే..

కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఆరు నెలల్లో 18 మంది నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్లు రావడము లేదు అన్న బాధతో ఆత్మహత్యలు చేసుకోవడం టిఆర్‌ఎస్‌ అసమర్థ పాలనకు అద్దం పడుతుందని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు విమర్శించారు. ఉద్యోగాలు లేక ఒకవైపు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం ఉద్యోగుల వయోపరిమితిని 61 సంవత్సరాలకు పెంచడం కెసిఆర్‌ తుగ్లక్‌ పాలనకు నిదర్శనంగా కనబడుతుందనీ …

Read More »

రేవంత్‌రెడ్డిని కలిసిన పలువురు నేతలు

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర టిపిసిసి అధ్యక్షులు ఎనుమల రేవంత్‌ రెడ్డి స్వగృహంలో పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌, మాజీ ఎమ్మెల్యే విజయరమణ రావు మర్యాద పూర్వకంగా కలిశారు. అంతేగాక మాజీ ఎంపీపీ మాజీ జడ్పీటీసీ రాష్ట్ర గౌడ సంఘం నాయకులు గోపాగాని సారయ్య గౌడ్‌, జిల్లా మైనార్టీ నాయకులు మాజీ ఏఐఎంఐఎం జిల్లా అధ్యక్షులు సయ్యద్‌ మస్రత్‌ కూడా రేవంత్‌ …

Read More »

ఉత్తమ హరిత పాఠశాలగా ఉప్పల్‌వాయి జడ్‌పిహెచ్‌ఎస్‌

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉప్పల్వాయి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల జిల్లాలో ఉత్తమ హరిత పాఠశాలగా మారిందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. మంగళవారం ఆయన ఉప్పల్వాయి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలకు భూమిని వితరణ చేసిన పర్వ రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయుడు గోవర్ధన్‌ రెడ్డి చొరవతో ఆదర్శ హరిత పాఠశాలగా రూపుదిద్దుకుందని …

Read More »

పరిశ్రమల స్థాపనకు జిల్లా యంత్రాంగం సిద్ధం

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా నూతన పరిశ్రమల స్థాపనకు చాల అనువుగా ఉంటుందని, అన్ని రకాల వనరులు ఉన్నాయని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.శరత్‌ తెలిపారు. మంగళవారం కేరళ రాష్ట్రానికి చెందిన కిటెక్స్‌ కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ హరికిషన్‌ సింగ్‌ సోధి, జనరల్‌ మేనేజర్‌ సాజి కొరియన్‌ కలెక్టర్‌ చాంబర్లో తనను కలుసుకున్నప్పుడు వారితో ఆయన మాట్లాడారు. కామారెడ్డి జిల్లా నూతనంగా …

Read More »

రుణ లక్ష్యాలు సాధించిన వారికి సన్మానం…

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బ్యాంకు లింకేజీ రుణాల లక్ష్యాలు సాధించిన వారికి ఆగస్టు 15 రోజున సన్మానం చేస్తామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఐకెపి అధికారులతో రుణాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. బ్యాంకు లింకేజీ రుణాలు ఆగస్టు 15 లోగా 55 శాతం లక్ష్యాలను పూర్తి చేసినవారికి సన్మానం చేయనున్నట్లు చెప్పారు. …

Read More »

హైకోర్టు న్యాయమూర్తి కేశవరావు అకాల మరణం న్యాయ వ్యవస్థకు తీరనిలోటు

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కేశవరావు అకాల మరణం న్యాయ వ్యవస్థకు తీరనిలోటని కామారెడ్డి కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాస్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గజ్జల బిక్షపతి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు హాలులో జస్టిస్‌ కేశవరావు సంతాప సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జస్టిస్‌ కేశవరావు అంచలంచలుగా ఎదిగి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »